Eternal Education of Eternal Bharath

Eternal Education of Eternal Bharath

Share

Bringing back the Education Of SanatanDharma Bharat, the kriyayog BrahmaVidya Education is the purpo

13/05/2022

Peace manufacturers are not al these modern-day machine cultures..and world famous swamijis,and ashrams..!!!

Only Rishis Munis of Bharat alone are peace allotters..!!!!

And they are hiding their identity in the common public as common people..!!!
They wisely detest public eye..publicity..!!!

They are vsible only to the Gyan seekers...!!!

And all the world famed gurus, ashrams and swamijis, and institutions of BrahmaVidya kriyayog and other innumerable invented yogas are all only doing businesses with human sorrow...!!!!

15/03/2022

కోరికతో బ్రహ్మవిద్యా క్రియాయోగ సాధన చేస్తే బ్రహ్మదర్శనం అవ్వదు.
అంటే అప్పుడు శాంతి అనే అమృతఫలం ఎలా దొరుకుతుంది? బ్రహ్మవిద్యా సాధకుడికి
శాంతి ఒక్కటే అమూల్యమైన వెలకట్టలేని రత్నం ..

*శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణుల గ్రంథావళినుండి సంగ్రహితం*

కానీ ఇప్పటి బ్రహ్మవిద్యాసాధకునికి, హీనబుద్ధి సంపన్నమైన మనిషికి అతీంద్రియశక్తులే కావాలి...శాంతి ఒద్దు..మరిన్ని బంధనాలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు.. బుద్ధిహీనతతో !!!
తెలివితక్కువగా....చరాచర సృష్టినీ నడిపే భగవంతుడికి ఏమీ తెలీదు..
ఆయన మాకు అవసరంలేని తొక్కలో శాంతి పడేస్తారంట మా మొహాన....మణిమాణిక్యాలు ధనధాన్యాలు ఇవ్వకుండా..
అని నిరంతరం ఆక్రోశాలతో ఏడుస్తూ సాధన చేస్తున్నారు...!!!

అందుకే బ్రహ్మవిద్యా సాధన సంపత్తిని ఆ అమూల్యమైన రత్నాన్ని మట్టిగడ్డలాగా విసిరేస్తున్నారు...!!!
అంతులేని దుఃఖరాశులకు నిలయాలుగానే వృధాగా బతుకు వెళ్లదీస్తున్నారు...!!!
*క్రిమి-కీటకాలను పోలిన పుట్టుక బతుకు చావు..*
*మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు!!!!*
ఇలా అంతులేని జన్మల మహాసాగరంలో కొట్టుకుపోతున్నారు....!!!!

17/02/2022

మమ శరణాగతి మాధవ, মম শরণাগতি মাধব. మానవజీవితం యథార్థ స్థితి...🙏🏻🙏🏻🙏🏻😔😔😔😔

15/02/2022

కోరికలు తీర్చే పూజ దేవీ దేవతల పటాలకి మూర్తులకు మాత్రమే చెయ్యాలి...!!!
మరియు ఎందుకు కావాలో తెలీని, అసలు కావాలో వద్దో తెలీని ముక్తికోసం మాత్రమే శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయస్వామివారి బ్రహ్మవిద్యా సాధన అని చాలామంది భక్తుల భావన. ఆయనకు బాహ్య పూజ, ఆయన పట్ల భక్తి ప్రదర్శన అవసరం లేదు అని ఈ మనుషుల pre-conception.

అందుకే తిరుపతిస్వామి, సాయిబాబా, అయ్యప్ప, అమ్మవార్ల పూజలు, మొక్కులు ఒకవైపు చేస్తారు, చాలా ఎక్కువగా నిష్ఠభక్తులతో...
మరి బ్రహ్మవిద్యా ప్రదాత అయిన పరబ్రహ్మవారికి పూజ చెయ్యాలంటే సందేహం, లెక్కలేని అనుమానాలు..!!!

*ఈ తిరుపతి వెంకటేశ్వరస్వామి, అయ్యప్ప, సాయిబాబా, అమ్మవారు ఇలాంటి అందరూ శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయ స్వామివారి వివిధ రూపాలే ఆని,*
బ్రహ్మవిద్యా సాధన చేసే భక్తులకే తెలీదు, ఎన్నో రకాలుగా చెప్పినా కనీసం ఈ మాటలు కూడా ఎక్కించుకోరు....!!!🙄😔‼️

*పూజామందిరాల్లో మాత్రం ఎంతో భక్తి విశ్వాసాలు శ్రద్ధ ప్రేమలతో ఈ రకరకాల దేవతల పటాలు...!!!!*

మరి సాక్షాత్తు దేవాదిదేవ పరబ్రహ్మ మానుషరూపేణ అయిన శ్యామాచరణ లాహిరీ మహాశయులవారిది మాత్రం ఫొటో కూడా ఇంట్లో ఉండదు...🙄😱

ఆయన్ని పూజామందిరాల్లో అయితే అసలు ప్రతిష్ఠ చేసే ఆలోచనేలేదు...మన ఈ భక్త శిఖామణులకి..!!!

*ఇది వీళ్ళ హీనబుద్ధి సంపన్నత...!!!*

ఈ చరాచర సృష్టిని సృష్టించి పాలించే పోషించే పరబ్రహ్మ పరమేశ్వరులైన మహాదేవుడు, శంకరుడు, నారాయణుడు ఆదిపరాశక్తి, ఆదిపురుషాయ అయిన పరమేశ్వరులైన శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల వారికి పూజ చేసే దిక్కు లేదు..
ఉద్దేశ్యం ఏమాత్రం లేదు..!!!

కానీ దేవీదేవతలు అందరికీ పూజ నిరాఘాటంగా చేసేస్తూనే ఉంటారు...

బ్రహ్మవిద్య నిలకడగా సరిగ్గా సాత్వికంగా ఎలా సాధ్యం వీళ్ళకి????⁉️🙄

అందుకే బ్రహ్మవిద్యా సాధన పొందటం జరిగినా ఈ బుద్ధిహీనులైన భక్తులకు దాన్ని చేయడం తెలీదు..
వజ్రాన్ని మట్టిగడ్డ లాగా అనుకొనే అనాగరికుల్లాగా..
దాన్ని అంటే భగవంతుడి విద్యని, భగవంతుడిని అలక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యంగా బతికేస్తున్నారు..
ఈ భక్త శిఖామణులందరూ...
*తమ తమ అంతులేని దుఃఖపు సామ్రాజ్యాల్లో.. నిలకడగా నిష్ఠగా...!!!!*

ఇదే బుద్ధిహీనులైన, తాము చాలా అద్భుతమైన భక్తులమని, సర్వ శ్రేష్ఠమైన భక్తశిఖామణులమని అనుకొనే, భ్రమించే హీనబుద్ధి సంపన్నమైన మనుషుల *జన్మ జన్మల దుఃఖపు గాధ..!!!*

Photos from Eternal Education of Eternal Bharath's post 11/02/2022

This ideal of Bhagawan Shyamacharan regarding Grihastha Dharma is not a new one in BHARAT!!! It is the Actual system of this eternal Sanatan Yog Bharat!!!!

Because All the Rishis Munis, like Vyasadeva, Valmiki, Vasishta etc. Innumerable Rishi Muni people are all house holders only!!!!!

Not only that, even all the deities and all gods goddesses in the Scriptures of Sanatan Bharat are all Grihastha gods only. Means householders only.
Eg. Mahadeva, Vishnu,Brahma, Durga, kali, laxmi, Parvati, Ganesha,
Even God when advented as Human Being
He also came as House Holder or Grihastha only!!!! Eg. Shri RamChandra, SRI Krishna, SRI Bhagawan Shyamacharan 🙏🙏🙏
All are Grihasthas only!!!!
So Sanatan Bharat was never against this Grihastha Ashram. Infact It is totally in support of this thing.

Only in recent period, during this onslaught of the glani or damage to Sanatan Dharma,.. this new introduction to spirituality is done ..that is,... leaving the family and all responsibilities, for attaining Bhagawan was introduced!!!

Arrey foolzz!!!!!

This creation is made by Bhagawan Only na?
So obviously God will love His creation!!!

So how does Bhagawan will ask humans to leave His own creation!!!???

This thing, this forgotten Truth of Sanatan Yog Bharat, was re-introduced again to the society ..by Yogiraj Shyamacharan Lahiri Mahashay ji !!!😇🙏🙏🙏

That's why He is very lovingly addressed by the Entire World devotee people, as "Grihastha Bhagawan" or "God of House Holders" (shri Yogiraj Shyamacharan)!!!!

This is really beautiful Love of all His Devotees, towards Bhagawan Yogiraj Shyamacharan 🙏🙏🙏💝💝💝😇😇😇

Awesome Bhagawan!!!!

Only Bhagawan can reverse this glani to Dharma, and straiten it properly for the Humankind to follow Him up obediently!!!!

06/02/2022

🙏🏻🙏🏻🙏🏻🙏🏻😔😔😔
శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయుల సనాతన భారతీయ బ్రహ్మవిద్యా క్రియాయోగం సాధన ద్వారా మనస్సు శుద్ధం అయ్యి, పవిత్రత పొంది, అన్యాయం హింస మనస్సులోనుంచి వెళ్ళిపోతాయి.
మనసులో ఉన్న హింస, అన్యాయం పోకుండా పైకి న్యాయం, అహింస నటించడం వల్ల అన్యాయపు కర్మఫలం నుంచి హింసాయుత కర్మ యొక్క ఫలంనుండి విముక్తిని పొందలేరు. మనిషి దుఃఖం పోదు.

మనసులో ఉన్న అన్యాయాన్ని, హింసను సనాతనవిద్యా సాధన ద్వారా మాత్రమే ప్రాక్టికల్ గా పోగొట్టుకోవచ్చును...🙌🙏🤚

Photos from Eternal Education of Eternal Bharath's post 31/01/2022

మెలకువగా ఉండేవారి ఇంట్లో దొంగతనం జరగదు.
నిద్ర పోతున్న వాళ్ల ఇంట్లోనే దొంగతనం జరుగుతుంది....

--------శ్రీ పరబ్రహ్మ భగవాన్ శ్యామాచరణ లాహిరీ మహాశయస్వామివారి ఉపదేశావళినుండి.

12/01/2022

*India should become BHARAT* again. Then alone DHARMA would settle down in Bharat first and later in the entire UNIVERSE... SO try Saying NO to *INDIA* and say YES TO *BHARAT*

Photos from Eternal Education of Eternal Bharath's post 27/10/2021

Conquering sorrow, suffering and depression..
----through the Grace of Bhagawan Shyamacharan Lahiri Mahashay revived Brahmavidya education of Sanatan Bharat is the way of living in Bharat...

Escaping, avoiding, running away from pain, and trying forget sorrow, suffering, depression into something else is the western way of living..

As there is no Brahmavidya Education in West away from Bharat..!!!!

------

Photos from Eternal Education of Eternal Bharath's post 02/10/2021

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


HI TECH CITY
Hyderabad
500085