10/05/2022
HYDERABAD INSTITUTE OF POLICE SI&CONSTABLE ప్రతి ఆదివారం పరీక్ష ప్రశ్నపత్రం, రోజువారీ కరెంట్ అఫైర్స్ కోసము ఇ కింది TELEGRAM లింక్ లో చేరండి. 🙏 తెలంగాణ రాష్టంలో పోలీస్ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్న మీత్రులందరిని ఈ గ్రూప్ లో యాడ్ చెయ్యండి లేదా గ్రూప్ లింక్ ని వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చెయ్యండి.🙏
👉ప్రతీ ఒక్కరికి అడ్మిన్ సౌకర్యం ఉంది...
👉ప్రతీ ఒక్కరూ మీ ఫోన్ బుక్ లో మిత్రులందరినీ యాడ్ చేయవచ్చు... TELEGRAM LINK https://t.me/hipvkt
Telegram
Hyderabad Institute of Police
S.I & Constable Coaching Center
Hyderabad Institute of Police
S.I & Constable Coaching Center
07/05/2022
ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులార రేపు అనగా ఆదివారం 08-05-2022 రోజు ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు గ్రాండ్ టెస్ట్ నెగెటివ్ మార్క్స్ తో నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరు బాల్ పాయింట్ పెన్ మరియు ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని రాగలరు.
మొదటి 10 మంది విజేతలకు నగదు బహుమతి ఇవ్వబడును.
అనంతరం Paper Explanation చేయబడును.
గమనిక :-
1. Exam Pad లేకుండా వచ్చిన వారికి పరీక్ష హాలుకి అనుమతించబడదు.
2. ఎక్కువ రద్దీ దృష్ట్యా పరీక్ష హాలుకి 30 నిమిషాలు ముందుగా వచ్చిన వారికి మాత్రమే OMR Sheet మరియు పరీక్ష పేపర్ ఇవ్వబడును.
3. OMR Sheet లెఫ్ట్ సైడ్ టాప్ లో మొబైల్ నంబర్ రాయకుండా, బబుల్ చేయని వారి OMR Sheet కరెక్షన్ చేయబడదు.
*~Hip Management
Dilsukhnagar, Hyderabad*
https://youtu.be/l-1YXFvCHFU