SFI 17th All india Conference, Hyderabad

SFI 17th All india Conference, Hyderabad

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SFI 17th All india Conference, Hyderabad, Education, chikkadapally, Hyderabad.

Photos from SFI 17th All india Conference, Hyderabad's post 30/10/2024

స్కాలర్ షిప్స్ బిక్ష కాదు- విద్యార్ధుల హక్కు

ఫీజు రీయంబర్స్ మెంట్స్ &స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ "ఫీజుదీక్ష"

100రోజులలో ఫీజులను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు ఫీజులను ఇవ్వడం లేదు.

అహాకారంతో ప్రవర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి చర్చించి ఇచ్చిన హామీ ఎమైంది.?

లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రచారానికి ఖర్చు చేసిన ప్రభుత్వం దగ్గర విద్యార్థులకు ఇవ్వడానికి 6 వేలకోట్లు లేవా.?

ఫీజులను విద్యార్ధులకు ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం.!!

ఖమ్మం ఎస్ఎఫ్ఐ ఫీజుదీక్ష ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్,

దీక్షలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐజిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్,జిల్లా అధ్యక్షుడు చింతల రమేష్, ఉపాధ్యాక్షులు సాయిశేషు, జిల్లా నాయకులు రాగిణి, శ్రీలత తదితరులు.

22/10/2024

మెస్,కాస్మోటిక్ ఛార్జీలు పెంపు కోసం SFI నిర్వహించిన

సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, మోటార్ సైకిల్ యాత్రలు, కలెక్టరేట్ ముట్టడిలు,

ఛలో హైదరాబాద్ పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంపుకోసం నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

పెంచడానికి పెంచుతున్నట్లు కాకుండా ప్రస్తుతం పెరిగిన ధరలు కనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలి.

అద్దె భవనాలలో నడుస్తున్న భవనాలకు స్వంత భవనాలు నిర్మించాలి.

Photos from SFI 17th All india Conference, Hyderabad's post 26/09/2024

🔴విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజురీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని,సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలకు పెరిగిన ధరలకునుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని, మహాత్మాగాంధీ యూనివర్శీటికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి.

నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఏదుట విద్యార్ధి పోరు దీక్ష.

ప్రారంభించిన SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, పూర్వ SFI నల్గొండ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నల్గొండ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి కె.శంకర్ మరియు జిల్లా నాయకత్వం.

Photos from SFI 17th All india Conference, Hyderabad's post 13/09/2024

SFI పూర్వ జాతీయ అధ్యక్షుడు సీతారం ఏచూరి భౌతికకాయాన్ని సందర్శించి జోహార్లు అర్పిస్తున్న SFI జాతీయ నాయకత్వం, SFI జాతీయ అధ్యక్షుడు VP Sanu SFI ప్రధాన కార్యదర్శి Mayukh Biswas జాతీయ నాయకత్వం Nitheesh Narayanan Adarsh M Saji Dinit Denta

Photos from SFI 17th All india Conference, Hyderabad's post 13/09/2024

నాయకుడిని చేసిన వేదికపై చివరి మజీలీ..!!
SFI పూర్వ జాతీయ అధ్యక్షుడు, మేధావి, CPM జాతీయ ప్రధాన కార్యదర్శి అమరవీరుడు కా: సీతారం ఏచూరి గారికి JNU లో విప్లవ జోహార్లు అర్పించిన జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు,మాజీ JNU విద్యార్థులు

12/09/2024

జోహార్ కెప్టెన్.😪

Photos from SFI 17th All india Conference, Hyderabad's post 07/09/2024

TPTF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ సన్మాన సభలో పాల్గొని మాట్లాడుతున్న SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, వేదికపై SFI రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి మరియు TPTLF రాష్ట్ర కార్యదర్శి ఎ.విజయ్ కుమార్, ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రో: ఆర్.లింబాద్రి గారు, మరియు విజ్ఞాన దర్శిని రమేష్ గారు, మోదుగ పూలు ఎడిటర్ భూపతి గారు,ప్రముఖ మెంటార్ మహిపతి శ్రీనివాసరావు గారు తదితరులు, ఈకార్యక్రమంలో TPTLF రాష్ట్ర నాయకులు కొమ్ము విజయ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

02/09/2024

సెప్టెంబర్ 10న మన హక్కులకై సమరభేరీ మ్రోగిద్దాం..!! హాలో విద్యార్ధి - ఛలో హైదరాబాద్

🛑 పెరిగిన ధరలకనుగుణంగా సంక్షేమ వసతిగృహాలకు, మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచి విద్యార్ధులకు అందించాలి.

02/09/2024

🛑 తెలంగాణ రాష్ట్రంలో 8,252 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని SFI విద్యార్ధి మహా గర్జన డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 10 న హైదరాబాద్ కదలుద్దాం.!!

సెప్టెంబర్ 10 న ,ఛలో ఇందిరాపార్కు.

Photos from SFI 17th All india Conference, Hyderabad's post 31/08/2024

🛑 తెలంగాణ రాష్ట్ర విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని సెప్టెంబర్ 10న "SFI విద్యార్ధి మహా గర్జన"
సమస్యలు పరిష్కారం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం

ఈరోజు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరణ చేసిన SFI రాష్ట్ర నాయకత్వం.

◆సంక్షేమ వసతి గృహాలు, కెజీబివిలు,గురుకులాలో తీవ్ర సమస్యలు,విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయమంటే వేధింపులు చేస్తున్న టీచర్స్ లోపించిన పరివేక్షణ.

◆ అద్దె భవనాల్లో నడుస్తున్న నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు స్వంత భవనాలు నిర్మించాలి.

◆ గత ఆరేండ్ల నుండి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న 8000 కోట్ల పైగా స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలి.

◆ తెలంగాణ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రిని తక్షణమే నియమించాలి.

◆ యూనివర్శీటీలను అభివృద్ధి చేసి, తక్షణమే వైస్-ఛాన్సలర్స్ ను నియమించాలి. ఖాళీలను భర్తీ చేయాలి.

మరియు పలు డిమాండ్లలతో జరిగే "SFI విద్యార్ధి గర్జన" జయప్రదం చేయాలని, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పిలుపునిచ్చారు.

ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర సహాయ కార్యదర్శులు దామెర కిరణ్, ఎం.మమత, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, జూనుగరి రమేష్ పాల్గొన్నారు.

12/08/2024

Celebrate the Legacy of Organised Student Movement through militant struggle.

Smash the tyrant oppressors.

SFI celebrates 12th August (1936) as the foundation day of the organised student movement "Otherwise history would be both reduced and distorted."

The All India Students' Federation was established in 1936 and it emerged as a platform to express united student voices against imperialism. In addition to fueling India's freedom struggle, a series of revolutionary movements in the subjugated country also considerably accelerated the Indian student movement and involved innumerable students. Despite various challenges, the student movement persisted with ongoing protests, college closures and the distribution of illegal leaflets. Repurcassions were brutal such as college expulsions and incarcerations of the students. Drawing inspiration from events like the Bolshevik revolution, the student movement accelerated from the 1930s. The All India Students, established on 12 August 1936 at Lucknow, embody a progressive and anti-imperialist political thought from its very inception.

Post-independence, ideological struggles led to the reformation of the Student Federation in the mid-60s. The work of writing crucial programs and the constitution of the Student Federation under a new name thus began. Different Federations were working in different states like - BPSF in Bengal, KSF in Kerala, ASF in Andhra, PSF in Punjab etc. The Chhatra Sangram magazine was first published on June 15, 1966. Meetings organised with the leaders of federations in Digha, Belgharia, Netajinagar, and Dumdum marked the beginning of a new era (preparatory committee session, call for the first conference - October 1970). The design of the flag was also decided through a fierce debate.

The program and constitution were adopted at the meeting in Trivandrum, Kerala, from December 27 to 30, 1970, and the first central executive committee was established. The flag's design was also officially chosen. The Students' Federation of India was established. A draft program is created based on a particular ideology, and it was amended again in 2004 to make it more relevant.

From Kashmir to Kanyakumari, from Kutch to Tripura, many comrades have lost their lives and gone to jail while fighting the struggle for students' rights and showing an alternative direction. This fight will continue in the coming days. Especially in the country's toughest times, the challenge is even more daunting under the fascist regime of RSS.

SFI is not alone in its attempt to take a bunch of challenges in the whole country in future with the head held high. We will fight shoulder-to-shoulder with all progressive democratic and secular student organizations. Referring to the ongoing
fight against the National Education Policy with a focus on safeguarding the country, constitution, and education.

In today’s consumerist and divided society, SFI envisions a future where the sacrifices of heroic martyrs who dreamt of building a beautiful future resonate with the next generation, inspiring them to dream beyond any constraints. The pledge remains steadfast-

"It's so hard to get old without a cause
I don't want to perish like a fading horse
Student is like diamonds in the sun
And diamonds are forever Young!"

05/08/2024



Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Chikkadapally
Hyderabad