Physical Education Telugu

Physical Education Telugu

Share

Physical Education Telugu Page is highly useful for Competitors of Physical Education Students/Teach

25/08/2021
టోక్యోకు బయలుదేరిన భారత తొలి బృందం - Sports News By Mahesh 18/07/2021

Tokyo Olympics - 2020:
టోక్యోకు బయలుదేరిన భారత తొలి బృందం:

ఎన్నో ఆశలతో, మరెన్నో ఆకాంక్షలతో ఎక్కువ పతకాలు సాధిస్తామనే నమ్మకంతో భారత్ నుంచి క్రీడాకారులు, క్రీడాధికారులతో కూడిన తొలి బృందం శనివారం (17th July, 2021) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది.

ఈ బృందంలో 54 మంది క్రీడాకారులు, 34 మంది సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 88 మంది ఉన్నారు. మొత్తం 8 క్రీడలకు సంబందించిన క్రీడాకారులు ఉన్నారు.

1. Archery (ఆర్చెరీ)

2. Badminton (బాడ్మింటన్)

3. Gymnastics (జిమ్నాస్టిక్స్)

4. Hockey (హాకీ)

5. Judo (జూడో)

6. Table Tennis (టేబుల్ టెన్నిస్)

7. Swimming (స్విమ్మింగ్)

8. Weight Lifting (వెయిట్లిఫ్టింగ్)

ఈ బృందంలో తెలుగు స్టేట్స్ నుంచి Badminton (బాడ్మింటన్) - P.V. సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజు లు ఉన్నారు.

Archery (ఆర్చెరీ) - దీపిక కుమారి, అతాను దాస్
Table Tennis (టేబుల్ టెన్నిస్) - మనిక బత్రా, శరత్ కమల్ లు ఉన్నారు.
Gymnastics (జిమ్నాస్టిక్స్) - ప్రణతి నాయక్

» Weight Lifting (వెయిట్లిఫ్టింగ్) - మీరాబాయి చాను. ఈ సారి ఒలంపిక్స్ లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో భారత్ నుంచి పాల్గొంటున్న ఏకైక వ్యక్తి ఈమె. మీరాబాయి చాను టోక్యోకి అమెరికా నుంచి శుక్రవారమే చేరుకుంది. ఆమెతోపాటు కోచ్ లు విజయ్ శర్మ, సందీప్ కుమార్ ఉన్నారు.

» భారత్ నుంచి మొదటగా సెయిలర్స్ తో (4) కూడిన బృందం టోక్యోకు చేరింది (గురువారం).

» భారత రోయింగ్ మరియు షూటింగ్ జట్లు ఇప్పటికే టోక్యోకు చేరుకున్నాయి.

» భారత బాక్సింగ్ బృందం ఇటలి నుంచి బయల్దేరింది, ఆదివారం చేరుకుంటుంది.

32వ టోక్యో ఒలంపిక్స్ - 2020లో భారత్ నుంచి మొత్తం 127 మంది క్రీడాకారులు టోక్యో ఒలంపిక్స్ కి అర్హత సాధించారు. భారతదేశం నుంచి వెళ్తున్న బృందం మొత్తం - 228 మంది. ఇందులో క్రీడాకారుల సంఖ్యా - 119. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు అక్కడ నుంచి నేరుగా టోక్యో కు చేరుకుంటారు.

» 32వ ( # # ) ఒలంపిక్స్ ని జపాన్ దేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది.

» ఈ Olympics జరుగు తేదీలు: 23rd July 2021 to 8th August 2021.

» ఆతిధ్య దేశం: జపాన్ (Japan)

» జరుగు ప్రదేశం: టోక్యో (Tokyo-Japan)

www.physicaleducationtelugu.com

More Updates:....

https://physicaleducationtelugu.com/%e0%b0%9f%e0%b1%8b%e0%b0%95%

టోక్యోకు బయలుదేరిన భారత తొలి బృందం - Sports News By Mahesh టోక్యోకు బయలుదేరిన భారత తొలి బృందం Leave a Comment / Sports News / By Michael Share toTokyo Olympics – 2020 టోక్యోకు బయలుదేరిన భారత తొలి బృందం: ఎన్నో ఆశలతో, ....

M.P.Ed Entrance Examination 2011 Pondicherry University - PET 16/07/2021

ANATOMY AND PHYSIOLOGY

1. Villi is situated in

(A) Large Intestine

(B) Small intestine

(C) Brain

(D) Alimentary canal

2. Red Blood corpuscles are otherwise called as

(A) Erythrocytes

(B) Haemoglobin

(C) Albumin

(D) Leucocytes

3. 'O' group person is called

(A) Universal recipient

(B) Universal group

(C) Universal donor

(D) Universal antibody

4. The cardiac output for the average adult is

(A) 6 liters

(B) 4 liters

(C) 5 liters

(D) 4.5 liters

5. Endocrine glands are also called as

(A) Exocrine glands

(B) Duct glands

(C) Ductless glands

(D) Chemical messengers

6. Heart is covered by a fibrous sac called

(A) Endothelium

(B) Myocardium

(C) Muscular pump

(D) Pericardium

Click here to read more:...👇👇👇👇

https://physicaleducationtelugu.com/mped-entrance-examination-2011-pondicherry-university/

Like, Comment & Share.....

M.P.Ed Entrance Examination 2011 Pondicherry University - PET M.P.Ed Entrance Examination 2011 Pondicherry University 1 Comment / M.P.Ed Previous Question Papers / By Michael Share toENTRANCE EXAMINATION FOR ADMISSION, MAY 2011 M.P.Ed. (MASTER OF PHYSICAL EDUCATION) PONDICHERRY UNIVERSITY COURSE CODE : 377 Time : 2 Hours Max : 400 Marks ANATOMY AND PHYSIOLOGY....

M.P.Ed Entrance Examination 2010 for Pondicherry University - P.E.T 12/07/2021

1. The types of visits in supervision are

(A) announced, unannounced and one call visits
(B) daily, weekly monthly, and annual visits
(C) official and unofficial visits
(D) none of the above

2. One of the steps of planning and implementing a programme of supervision is

(A) fault finding
(B) imposing authority
(C) to win the confidence of teachers
(D) none of the above

3. The scope of Supervision includes
(A) supervision of co-curricular activities
(B) supervision of instructional work
(C) supervision of school curriculum
(D) all of the above

4. Supervision is a

(A) pupil-centered function
(B) public centered function
(C) government centered function
(D) none of the above

5. Working the plan is

(A) organization
(B) administration
(C) physiology
(D) psychology

Read More:

M.P.Ed Entrance Examination 2010 for Pondicherry University - P.E.T M.P.Ed Entrance Examination 2010 for Pondicherry University Leave a Comment / M.P.Ed Previous Question Papers / By Michael Share toENTRANCE EXAMINATION FOR ADMISSION, MAY 2010 M.P.Ed (Master of Physical Education) PONDICHERRY UNIVERSITY COURSE CODE: 377 Time: 2 hours Max.: 400 Marks 1. The types of....

Photos from Physical Education Telugu's post 12/01/2021

Dimensions and Weight of Some Sports Equipments.....

Home - PHYSICAL EDUCATION TELUGU (P.E.T) 18/12/2020

దోహాలో 2030 ఆసియా క్రీడలు:-

మస్కట్‌ (ఒమన్‌):
ఆసియా క్రీడలను రెండోసారి నిర్వహించే అవకాశాన్ని ఖతర్‌ రాజధాని దోహా దక్కించుకుంది. 2030 ఆసియా క్రీడలకు దోహా ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) సమావేశంలో ఓటింగ్‌ ద్వారా 2030, 2034 ఆసియా క్రీడల ఆతిథ్య నగరాలను ఎంపిక చేశారు. 2030 ఆసియా క్రీడల నిర్వహణ కోసం దోహా... సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ పోటీపడ్డాయి. ఓటింగ్‌లో రియాద్‌ను వెనక్కినెట్టి దోహా ఆతిథ్య హక్కులను సంపాదించింది. రియాద్‌కు 2034 ఆసియా క్రీడల ఆతిథ్య హక్కులు కట్టబెట్టామని ఓసీఏ అధ్యక్షుడు షేక్‌ అహ్మద్‌ అల్‌ ఫహాద్‌ అల్‌ సబా (కువైట్‌) ప్రకటించారు. గతంలో 2006లో దోహా తొలిసారి ఆసియా క్రీడలను నిర్వహించింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో... 2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి–నగోయా నగరాల్లో జరుగుతాయి

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో మేవెదర్, లైలా అలీ:-

న్యూయార్క్‌: తమ ప్రొఫెషనల్‌ కెరీర్‌లో పరాజయంతో పరిచయం లేని అమెరికా దిగ్గజ బాక్సర్లు ఫ్లాయిడ్‌ మేవెదర్, మహిళా స్టార్‌ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జగద్విఖ్యాత బాక్సర్‌ మొహమ్మద్‌ అలీ కుమార్తె అయిన లైలా అలీ తండ్రికి తగ్గ తనయగా రింగ్‌లో నిరూపించుకుంది. తన కెరీర్‌లో 24–0 రికార్డుతో ప్రతి బౌట్‌ గెలిచిన 42 ఏళ్ల లైలా 21 పోటీల్లో నాకౌట్‌ విజయాలు సాధించడం మరో విశేషం. పురుషుల విభాగంలో 43 ఏళ్ల మేవెదర్‌ది కూడా చెక్కుచెదరని రికార్డే. ఇంకా చెప్పాలంటే బాక్సింగ్‌లో అతని స్కోరు ఫిఫ్టీ నాటౌట్‌! 50–0తో ప్రత్యర్థులకు తలగ్గొని మేవెదర్‌ ఖాతాలో 27 నాకౌట్‌ విజయాలున్నాయి. ఇంకా ఈ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో హెవీవెయిట్‌ మాజీ విజేత వ్లాదిమిర్‌ క్లిచ్కో (ఉక్రెయిన్‌), ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ ఆండ్రీ వార్డ్, అన్‌ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్‌ గుడ్‌మన్‌ ఉన్నారు.
- Team P.E.T
(www.physicaleducationtelugu.com)

Home - PHYSICAL EDUCATION TELUGU (P.E.T) Physical Education Telugu Website is highy useful for Competitors of Telugu States in India. PHYSICAL EDUCATION TELUGU (P.E.T)

TS TRT - 2017 PHYSICAL EDUCATION Question Paper & Answers (Part-2) 15/12/2020

TS TRT – 2017 (PHYSICAL EDUCATION)
Question Paper & Answers

PART – 2
(51-100 Questions)



51. ప్రజ్ఞా లబ్ధిని మొదటిసారిగా ఉపయోగించింది?

First time the term ‘Intelligence Quotient’ was used by

a) విల్సన్

Wilson

b) బిన్నెట్

Binet

c) టేర్మేన్

Terman

d) విలియం స్టెర్న్

William Stern

52. ఒత్తిడి సమయంలో లేదా సవాలు స్వీకరించే పరిస్థితిలో ఒక క్రీడాకారుని యొక్క ప్రవర్తనను ఏమంటారు?

The behavior which deals with challenging or stressful situation in an athlete is known as:

a) రోపింగ్ బిహేవియర్

Roping behavior

b) రోలింగ్ బిహేవియర్

Rolling behavior

c) కోఫింగ్ బిహేవియర్

Coping behavior

d) డోఫింగ్ బిహేవియర్

Doping behavior

53. ముఖ్యమైన అథ్లెటిక్ ఆగమన తీరు....?

Appearance of main athletic arrival is related to

a) అతురతగా ఉండటం

Anxiety

b) చైతన్యవంతంగా ఉంటుంది

Activation

c) శక్తివంతమైన పోరాటం ఎదుర్కోడానికి సిద్దపడటంలా ఉంటుంది

Aggression

d) ప్రేరేపించేది/ప్రోత్సాహించేదిగా ఉంటుంది

Arousal

54. భౌతిక స్థాయికి మించిన జీవనాధ్యయనం తత్వశాస్త్రంలో ఈ అంశం కింద చేసే ముఖ్య క్షేత్రంలోని పరిశోధన.

The study of life beyond physical level is the major field of investigation under this aspect of philosophy.

a) జ్ఞాన మీమాంస

Epistemology

b) మూల మీమాంస

Axiology

c) తత్వ మీమాంస

Metaphysics

d) నీతి శాస్త్రం

Ethics

55. దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి దూరంలో ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేకపోవడాన్ని ఏమంటారు?

The ability to see only near objects but not the far objects clearly is called

a) హైపర్ మెట్రోపియా

Hypermetropia

b) రే చీకటి

Nightblindness

c) అస్టిగ్మాటిజం

Astigmatism

d) మయోపియా

Myopia

Read More:

TS TRT - 2017 PHYSICAL EDUCATION Question Paper & Answers (Part-2) TS TRT – 2017 PHYSICAL EDUCATION Question Paper & Answers (Part-2) 4 Comments / TS-TRT / By Michael Share to10SharesTS TRT – 2017 PHYSICAL EDUCATION Question Paper & Answers PART – 2 (51-100 Questions) 51. ప్రజ్ఞా లబ్ధిని మొదటిసారిగా ఉపయ....

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Hyderabad