కొంచెం చలిగా ఉంది.
కుట్టికి మాత్రం ఉత్సాహంగా ఉంది!
విండో గ్లాస్ మీద టుంటుంన్ బయటకి చూస్తోంది.
దాని పేరు కొడుపాక టుంటున్ అని అవ్యన్ చెప్పాశాడు.
టుంటున్ అంటే గోడ మీద ఉన్న ఈగ .
ప్రస్తుతం విండోగ్లాస్ కి బదిలీఐంది!
ఇంకా తలుపుల దగ్గర గోడ మూల మీద పేద్ద ఇంట్లో ఉందే ,అది కూడ కొంచెం sad గా ఉంది “
అన్నాడు అవ్యన్.
“ఏమిట్రా అది “ ? అన్నాడు తాత
అదీ కొడుపాక ఇట్సీ బిట్సీ చెప్పేశాడు
అవ్యన్ అన్న.
“ ఓహో” .అన్నాడు తాత.
“ఈ వాళ పొద్దున్న నుంచీ snow పడుతూనే ఉందికదా seagulls ఇప్పుడే forest లోకి పోతాయ్ They are not scared of snow.
కానీ spiders కీ flies కి అంటే they are scared of snow
అందుకే అవి ఇంటిలో hide ఐపోతాయ్!
కానీ టుంటున్ కీ ,
ఇట్సీ బిట్సీ are not scared of snow or any thing.
ఎందుకంటే నే చెప్పేశా కదా,
Don’t be scared off .
అలా ఐతే కుట్టీ కుడా not scared
లేపోతే కుట్టీ scared ఐ పోతుంది -అని అవ్యన్ చెప్పేశాడు
“మరి కుట్టీ scared ఐతే ఏమౌతుందిరా అవ్యన్ “ -తాత
“కానీ base ment లో spider is scared of snow అందుకే అది hide పోయింది -అవ్యన్ .
సరే కుట్టి scared ఐతే ఏమౌతుంది ?
తాత మళ్ళీ అడిగాడు.
“She will cry”
అప్పుడు-?
అమ్మ ఉంగా ఇచ్చేస్తుం ది!
అప్పుడది నోరు మూసేస్తుంది!
“ఓహో …
మరి నువ్వు scared ఐతే అమ్మేంచేస్తుందిరా?”
“I am not scared .I like to play in snow”
అవ్యన్ బయటకి తుర్రు మన్నాడు.
Snow pants snow pants mittens mittens వాళ్ళ అమ్మా ఒహటే అరుస్తోంది.
కుట్టీ పరిగెట్టబోయుంది,అయ్యో డాం పడిందే !
ఆఁ ఆ((. ..
వాళ్ళమ్మ వచ్చేసింది!!
ఎత్తేసుకుంది
హమ్మయ్యా!
ఇంకా బయట మంచు పడుతూనే ఉంది
ఐతేనేం కుట్టికి వెచ్చగా ఉన్నట్టుంది ముసి ముసి నవ్వులొస్తున్నాయ్
“చలే లేదు ఈ snow అంతా నేనే clear చెయ్యాలి Drive way ముందుచెయ్యాలి
నాన్న కొంచెంసాయం చేస్తున్నాడులే తాతా “
అవ్యన్ ఘాట్టిగా అరుస్తున్నాడు
అడ్డులే అడ్డలే వీడెందుకొచ్చాడు
లోపలికిపోరా ఐనా బాత్రూంచెప్పులతో ఏవి…
పడ్డావా ఊ లే లే
ఆమ్మా ఆ(ఆఁ.
హరిణీ హరిణీ
పిల్ల ని చంకలో వేసుకొని ఇలాగారాడం
పిల్లాడేడుస్తుంటే
లే లే రా రా
ఆ తలుపెయ్యవా నాన్నా
ఊర్కో రా అవ్యన్
హమ్మయ్య
బాబోయ్ కుట్టెందుకు ఏడుస్తోంది?
అమ్మమ్మ వచ్చంది
దానికి నిద్రేమోనే!
అమ్మమ్మ
గమ్మత్తులు తెచ్చింది
నాకు నాకు నాకు!
Chemistry coaching for iit jee mains and advanced
you will be provided with best quality learning experience in any area of chemistry for iit jee
Want your school to be the top-listed School/college in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Hyder Nagar, Kukatpally
Hyderabad
5000-72