12/09/2026
ఒక Skill Development Trainer గా నా favourite Skill - Critical Thinking Skills
విచారణాత్మక ఆలోచనా నైపుణ్యం...
(అచ్చ తెలుగులో అనువదిస్తే..)
వ్యక్తుల గురించి అయినా విషయాల గురించి అయినా ఇది ఆచరణలో పెట్టాలి.
Skill అనేది practice చేస్తున్న కొద్దీ మెరుగుపడేది..
ఈ స్కిల్ practice చేస్తున్న కొద్దీ అర్ధం అయ్యే విషయాలు, వచ్చే dopamine.. అదే మామూలు భాషలో కిక్..
It refines and reshapes us gently.
NaliniTeacher
Nalini Kishan
#𝐒𝐤𝐢𝐥𝐥𝐬𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭