Andey Music Academy

Andey Music Academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andey Music Academy, Performing arts school, Hyderabad.

11/01/2023
09/01/2023

నా దరువులు
నా దారులు
రేపటికి ఇదొక్క
అందమైన ఆధారం
అందెల డప్పుల
అలజడి
జనం కోసం
నిలబడి

అప్పట్లో నేను నా డప్పుతో నేను మీ అందె భాస్కర్
29/08/2022

అప్పట్లో నేను నా డప్పుతో నేను
మీ అందె భాస్కర్

26/08/2022

ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రపంచ ఇంద్రజలకుడు, జగ్లర్ నారాయణ గారిని జానపద గిరిజన విజ్ఞానపీఠం వరంగల్ వారు నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొని తన కళను అందరికీ చూపించి మంత్రముగ్దులని చేశారు ఈ సందర్భంగా నారాయణ గారికి తెలుగు యూనివర్సిటీ ప్రతిభ పురస్కారంతో విసి ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు ,సార్ గారు సన్మానించారు ఈ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ గడ్డం వెంకన్న గారికి రిజిస్ట్రార్ బట్టు రమేశ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
మీ అందె భాస్కర్ అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్
తెలంగాణలో తనను పరిచయం చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది వర్ధిల్లాలి జానపద కళలు
9133330360,8096938894

బహుజన ధూమ్ దాం పోస్టర్ ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్ నాగరాజు సార్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు సార్ మరియు ప్రొఫెసర్ కాసిం ...
09/04/2022

బహుజన ధూమ్ దాం పోస్టర్ ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్ నాగరాజు సార్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు సార్ మరియు ప్రొఫెసర్ కాసిం సార్ ఈనెల 24న జరిగే బహుజన ధూమ్ దాం కరపత్రాన్ని డీఎస్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నిర్వహించిన ఆశావాది ప్రకాశరావు కుంపటి సూర్య భగవంతరావు డప్పు అంతర్జాతీయ మాస్టర్ ప్రొఫెసర్ సుధాకర్ సార్ డప్పు రమేష్ అన్నగారి ఈ నలుగురి సంస్మరణ సభలో ఆవిష్కరించడం జరిగింది లలిత కళా తోరణంలో జరిగే బహుజన ధూంధాం ప్రోగ్రాం ని విజయవంతం చేయండి మీ అందే భాస్కర్ కో కన్వీనర్ బహుజన ధూమ్ దాం

11/03/2022

కళల నవ్వులు కల్సినచోట
అక్షరాల పువ్వులు
ఆనందంలో నవ్వులు
జయహో మామిడి హరికృష్ణ సార్

14/02/2022

ఎవ్వరి డప్పు దరువులకు
ధరణి నృత్యం చేస్తుందో
మువ్వల సవ్వడిని
ముద్దాడి మూర్సునో
వారి శబ్దానికి ఆహ్వానం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో
అందె మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో
ఫిబ్రవరి 16వ తేదీన సంగారెడ్డి తార కాలేజిలో ఉదయం 11 గంటలకు నిర్వహించే డప్పు శిక్షణ ముగింపు వాల్ పోస్టర్
ఆవిష్కరించారు గౌరవ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు
మాంచి అవకాశం మీకు పాదాభివందనం
మీ అందె భాస్కర్
అందె మ్యూజిక్ అకాడమి డైరెక్టర్

డప్పు శిక్షణ శిబిరం ముగింపు సభ ఉత్సవానికి ఆహ్వానిస్తూ ఉత్సాహంగా గోడపత్రికను ఆవిష్కరిస్తున్నతెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డై...
13/02/2022

డప్పు శిక్షణ శిబిరం ముగింపు సభ ఉత్సవానికి
ఆహ్వానిస్తూ ఉత్సాహంగా గోడపత్రికను ఆవిష్కరిస్తున్న
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్
"Harikrishna mamidi"సార్ గారు మరియు తదితరులు,
కళల నిలయం (Ravindra Bharathi)లో...
ధన్యవాదాలు సార్ గొప్ప అవకాశం కల్పించిన
మీకు పాదాభివందనం
మీ అందె భాస్కర్

This is official page of Andey Music Academy. Page will be acting as a gallery that showcases videos,photos  of the Dapp...
12/02/2022

This is official page of Andey Music Academy. Page will be acting as a gallery that showcases videos,photos of the Dappu performances & training.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Andey Music Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share