Ekashila High School, ALER

Ekashila High School, ALER

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ekashila High School, ALER, Tutor/Teacher, Aler, Hyderabad.

11/02/2023

*ఆలేరు లో ప్రారంభం కానున్న గురుకుల శిక్షణా తరగతులు*

4వ తరగతి చదువుతున్న వారు 5వ తరగతి లో ప్రవేశం కొరకు...
_👉 దరఖాస్తు చివరి తేదీ : 06.03.2023_

_👉 *పరీక్ష తేది: 23.04.2023*

👉 *తరగతుల ప్రారంభ తేదీ* ఈ నెల *16-02-2023* న తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కల అభ్యర్థులు సంప్రదించ వలసిన మా నెం: *9182729012*.
*గంగదారి శ్రావణ్ కుమార్*

*మైండ్ ట్రీ కోచింగ్ సెంటర్, డాక్టర్ ప్రభాకర్ హాస్పిటల్ ప్రక్కాన, సరోజి వొకేషనల్ కళాశాల ఆలేరు*

11/09/2019

*మన ఆలేరు లో నవోదయ - 2020 శిక్షణా తరగతులు ప్రారంభం అయినవి*
ఈనెల(సెప్టెంబర్) 15తో నవోదయ-2020 ధరఖాస్తు గడువు ముగియనుంది. దీనికి 5వ తరగతి(ప్రస్తుతం) చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ విషయాన్ని పిల్లలు,లేదా మీ చుట్టూ ప్రక్కల పిల్లలకు తెలియజేసి వారిని నవోదయకు ధరఖాస్తు చేసేలా తోడ్పడండి.
*దరఖాస్తు చేయుటకు కావలసినవి*
1. స్టడీ సెర్టిఫికెట్.
2. విద్యార్థి సంతకం
3. విద్యార్థి తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకురాలి సంతకం.
4. విద్యార్థి ఫోటో.
5. విద్యార్థి పుట్టుమచ్చలు, 3వ, 4వ తరగతి కి సంబందించిన స్టడీ వివరాలు.
*మైండ్ ట్రీ అకాడెమీ ఆలేరు*
*Contact No: 9182729012,9705221775*

19/11/2018

*మన ఆలేరు లో నవోదయ - 2019 శిక్షణా తరగతులు ప్రారంభం అయినవి*
ఈనెల(నవంబర్) 30తో నవోదయ-2019 ధరఖాస్తు గడువు ముగియనుంది. దీనికి 5వ తరగతి(ప్రస్తుతం) చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ విషయాన్ని పిల్లలు,లేదా మీ చుట్టూ ప్రక్కల పిల్లకు తెలియజేసి వారిని నవోదయకు ధరఖాస్తు చేసేలా తోడ్పడండి.
*దరఖాస్తు చేయుటకు కావలసినవి*
1. స్టడీ సెర్టిఫికెట్.
2. విద్యార్థి సంతకం
3. విద్యార్థి తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకురాలి సంతకం.
4. విద్యార్థి ఫోటో.
5. విద్యార్థి పుట్టుమచ్చలు, 3వ, 4వ తరగతి కి సంబందించిన స్టడీ వివరాలు.
*మైండ్ ట్రీ అకాడెమీ ఆలేరు*
*Contact No: 9182729012,9705221775*

11/11/2018

నవోదయ ఎంట్రన్స్ కోచింగ్
మన ఆలేరులో నవోదయ ఎంట్రన్స్‌ కోచింగ్ ఇవ్వబడును
5వ తరగతి చదువుతున్న వారు 6వ తరగతిలో ప్రవేశం కొరకు క్లాసులు రేపటి నుండి ప్రారంభం. అప్లికేషన్ చివరి తేదీ: 30-11-2018.
స్థలం: సరోజిని వొకేషనల్ కళాశాల,ఆలేరు
సంప్రదించాల్సిన నంబర్స్ #9000801504,9948049204

09/05/2018

, for backlog(vacant seats) for 6th to 9th classes.Classes will be started. Venue: SR Junior College, Mind Tree Academy, for more details

28/03/2018

మన ఆలేరులో *పాలిటెక్నిక్ ఎంట్రన్స్‌* కోచింగ్ ఇవ్వబడును
*10వ తరగతి పూర్తి అయిన వారు అర్హులు
*క్లాసులు ప్రారంభ తేది 02/04/2018
స్థలం: సరోజిని వొకేషనల్ కళాశాల,ఆలేరు.
*సంప్రదించాల్సిన నంబర్స్* 9000801504
9948049204

13/10/2017

నవోదయ శిక్షణ తరగతులు ఆదివారం రోజున ప్రారంభం........ఆసక్తి కలిగిన విద్యార్థులు హాజరు కాగలరు.......... మైండ్ ట్రీ అకాడెమి.

09/10/2017

మన ఆలేరులో *నవోదయ ఎంట్రన్స్‌*కోచింగ్ ఇవ్వబడును
*5వ తరగతి చదువుతున్న వారు 6వ తరగతిలో ప్రవేశం కొరకు
*క్లాసులు ప్రారంభ తేది 15/10/2017
స్థలం: సరోజిని వొకేషనల్ కళాశాల,ఆలేరు
*సంప్రదించాల్సిన నంబర్స్ 9000801504
9948049204

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Aler
Hyderabad
508101