DSSO

DSSO DSSO
Democratic Students Serving Organization. AIM: To help the poor people. who are looking for help,
As a humanbeing we are going to help them.

08/08/2018

hi guys

22/06/2017

Hi

మానవ సేవే -  మాధవ సేవ ..పార్ధిoచె   పెదాల కన్న..సహాయం చేసే  చేతులు  మిన్న...అనే నానుడి  నిజం  చేయాలిసిన  సమయం  ఇది..అసం ...
18/06/2017

మానవ సేవే - మాధవ సేవ ..

పార్ధిoచె పెదాల కన్న..సహాయం చేసే చేతులు మిన్న...
అనే నానుడి నిజం చేయాలిసిన సమయం ఇది..

అసం శ్రీనివాస్ (కలవచర్ల గ్రామం,రామగిరి మండలం ,పెద్దపల్లి జిల్లా ) గారికి గత 15years ￰నుండి మెస్కలిన్ డిస్కో ( లక్షలో ఒకరికి వచ్చేది ) అనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు ...ఎన్ని హాస్పిటల్ తిరిగిన మనీ ఖర్చు అయినవి తప్ప ఏ ఫలితం లేదు ..15yr నుండి మంచానికి పరిమితం అవడం వాళ్ళ ప్రస్తుతం ఇల్లు గడవడమే చాల కష్టముగా ఉంది . ఇపుడు శ్రీనివాస్ గారి భార్య కూలిపని చేసి కుటుంబాన్ని పోషిస్తుంది ..శ్రీనివాస్ గారికి ఒక కొడుకు (13yr),ఒక కూతురు (16yr) ఉన్నారు ..

దయచేసి ఈ కుటుంబానికి మంచి మనసుతో ఆలోచించి మీకు తోచిన సహాయం చేయగలరు అని కోరుకొంటున్నాను ...
మీరు చేసే చిన్న సహాయం ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది అనే విషయం మరచిపోవద్దు...
మీరు శ్రీనివాస్ కి మనీ పంపాలి అంటే కింద ఫోటో లో ఉన్న బ్యాంకు అకౌంట్ కి పంపండి ...

గమనిక :దయచేసి ఇది ఫేక్ న్యూస్ కాదు.. 100% నిజమేనా విషయం అని గమనించగలరు

అసం శ్రీనివాస్ :9959311441

03/12/2016
02/12/2016
27/11/2016

Gd mrng to all

11/09/2016
18/08/2016

Happy Rakee pournami

Address

Hyderabad

Telephone

8106518005

Alerts

Be the first to know and let us send you an email when DSSO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to DSSO:

Shortcuts

Share