Veritas Bible Institute

Veritas Bible Institute VERITAS- a Mobile Institute for Integrated Theological Education
Veritas simply means ''truth'' Truth sanctifies; truth liberates. Register today.

VERITAS- a Mobile Institute for Integrated Theological Education
Veritas simply means truth. Jesus prayed in His last prayer that the church should be sanctified by “truth”, which is the word of God (John 17:17). He also said that it is the knowledge of truth (by practicing His word) that liberates us from sin and its consequences (John 8:32). Truth sanctifies; truth liberates. Truth represents reality as it is. Truth transforms and so the society that upholds it. Truth prevails and so the person who practices it. It all begins with how you understand the Bible and apply it to your life. Veritas helps you achieve that life-transforming goal and thereby encourages you to transform your society. It helps you develop a holistic view of knowledge by integrating all true knowledge with that of Scriptures. If you wanna know Christ as the Bible portrays Him, if you wanna understand life in its true sense, if you wanna be a called person and fulfill your God-given purpose of life, if you wanna know what it means to be a biblical Christian, if you wanna know what right and wrong teaching is, if you wanna understand the Bible in its original context, if you wanna make its message relevant to Indian context...then Veritas is for you. Glad to announce that the Veritas is being launched in all major cities of Andhra & Telangana. Call 9542204515.

31/10/2025

ప్రకాష్ అన్నతో మా అనుభవములు – Women's Team - Youtube Live Today 8PM onwards on https://youtube.com/ channel నందు - తప్పక...
31/08/2025

ప్రకాష్ అన్నతో మా అనుభవములు – Women's Team - Youtube Live Today 8PM onwards on https://youtube.com/ channel నందు - తప్పక వీక్షించండి.

Prakash Anna తో మా అనుభవాలు – ఈరోజు సా. 8 గం. Youtube Live ద్వారా. - Veritas Core Team.
24/08/2025

Prakash Anna తో మా అనుభవాలు – ఈరోజు సా. 8 గం. Youtube Live ద్వారా. - Veritas Core Team.

Today's Marriage Anniversary -  Sheeba Sister & Prakash Gantela Anna.-Veritas Core Team
22/08/2025

Today's Marriage Anniversary - Sheeba Sister & Prakash Gantela Anna.

-
Veritas Core Team

ఈ మాటలు ప్రకాష్ అన్న గారు రాసినవి కావు. వీటిని సామాజిక మాధ్యమంలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు సమ...
17/08/2025

ఈ మాటలు ప్రకాష్ అన్న గారు రాసినవి కావు. వీటిని సామాజిక మాధ్యమంలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి.
–
వెరిటాస్ కోర్ కమిటీ

*ప్రకాష్ అన్న గారి పార్థివ దేహం సందర్శన ప్రదేశం.*📍మార్టిన్ లూథర్ మెమోరియల్ హాల్, కన్నవారి తోట, గుంటూరు*భూస్థాపిత కార్యక్...
17/08/2025

*ప్రకాష్ అన్న గారి పార్థివ దేహం సందర్శన ప్రదేశం.*

📍మార్టిన్ లూథర్ మెమోరియల్ హాల్, కన్నవారి తోట, గుంటూరు

*భూస్థాపిత కార్యక్రమం*

సోమవారం (ఆగస్టు 18) మ 2 గం.

📍సెయింట్ మాథ్యూ లూథరన్ వెస్ట్ పారిష్ చర్చ్, గుంటూరు.
ఆనంద్ పేట్ బరియల్ గ్రౌండ్ గుంటూరు

ముఖ్య గమనికప్రకాష్ గంటెల అన్న గారి పార్థివ దేహాన్ని విశ్వాసుల సందర్శనార్థం శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వ...
15/08/2025

ముఖ్య గమనిక

ప్రకాష్ గంటెల అన్న గారి పార్థివ దేహాన్ని విశ్వాసుల సందర్శనార్థం శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు *ముషీరాబాద్ MB Church (Minnanite Brothern Church) Secunderabad* నందు ఉంచడం జరుగుతుంది. అంత్యక్రియలు ఆదివారం నాడు *గుంటూరు* నందు జరుగును.

Google Map Address - https://maps.app.goo.gl/wivuJJQGwrFZtFf17?g_st=com.google.maps.preview.copy

నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అన...
10/07/2025

నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. — లూకా 15:18-19

నేడు పాపం గురించి మాట్లాడే బోధకులే కరువైపోయారు పాపం! కొందరికి పాపం గురించి మాట్లాడితే కోపం! క్రైస్తవ భక్తి జీవనంలో పాపం గురించిన స్పృహ కీలకమైంది. బైబిల్ తన మొదటి పేజీల్లోనే పాప ప్రస్తావన చేసింది. మనిషికున్నంత ఆత్మ స్పృహ (తన గురించిన ఎరుక) మరి ఏ జీవికీ ఈ భూమ్మీద లేదు. దేవుడు మనిషిని తన పోలికలో సృజించినప్పుడే అతనికి ఈ ఆత్మ స్పృహ సహజంగా అబ్బింది. ఇదే మనం తప్పిదాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే అంతః సాధనం. – Writings from Sickbed - https://www.theveritasindia.org/devotion-today/paapam-pachattaapam/ -

నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. — మత్తయి 5:10నిజ క్రైస్తవులకి ఈ లోకంలో హింస తప్పదు. “క్రీస...
01/07/2025

నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. — మత్తయి 5:10

నిజ క్రైస్తవులకి ఈ లోకంలో హింస తప్పదు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” (2 తిమో.3:12) అని బైబిల్ చెబుతోంది. ఇక్కడ ప్రత్యేకించి అన్యులనుంచీ లేక క్రైస్తవ ద్వేషులనుంచీ లేక సజ్జన ద్వేషులనుంచీ (2 తిమో. 3:3) వచ్చే హింస గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. ఇది క్రీస్తును తూ.చ. తప్పకుండా పాటించడం లేక ఆయన్ను మాత్రమే పూజించడం వల్ల లేక లోక మర్యాద కంటే క్రీస్తు ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల (ఒక క్రైస్తవుడికి) కలిగే హింస. ఇటువంటి హింస గుండా వెళ్ళే క్రైస్తవులని ప్రభువు ధన్యులు అంటున్నారు. ఆ పక్క వచనంలోనే ఆయన “నా నిమిత్తం” జనులు మిమ్ములను హింసిస్తారు… అప్పుడు మీరు ధన్యులు అని కూడా చెప్తున్నారు (వ.11). – Writings from Sickbed - https://www.theveritasindia.org/devotion-today/himsa-dhanyata-yelaa-avuthundhi/ -

సువార్త కోసం… - అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య...
24/06/2025

సువార్త కోసం… - అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, తుదముట్టింప వలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. — అపొ. 20:24

పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. – Writings from Sickbed - Read More - https://www.theveritasindia.org/devotion-today/suvaarta-kosam - # Truth

ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు - [ఆయన] శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగల...
19/06/2025

ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు - [ఆయన] శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను — హెబ్రీ. 5:7

ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. ఆయన లాంటి ప్రార్ధనా పరుడు మనకి బైబిల్లో గానీ క్రైస్తవ సంఘచరిత్రలో గానీ కానరాడు. ఆయన నేర్పించిన “పరలోక ప్రార్ధన” లేక “ప్రభువు ప్రార్ధన” ఇప్పటికీ మన ప్రార్ధనలకు ప్రమాణమే. ఆయన ప్రార్ధనలో చిత్తశుద్ధీ, ఆయన ప్రార్ధించే తీరూ, ఆయన సమర్పణా భావం, తండ్రి పట్ల ఆయన ప్రదర్శించిన భయభక్తులూ, ఆయన విధేయతా, ప్రార్ధన ద్వారా ఆయన పొందిన శక్తీ, ఆయన సాధించిన విషయాలూ… అన్నీ మనకు ఆదర్శనీయమే. Read More - https://www.theveritasindia.org/devotion-today/prabhuvu-badilo-praardhanaa-paataalu/ – Writngs from Sickbed -

Address

Guntur
522001

Alerts

Be the first to know and let us send you an email when Veritas Bible Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Veritas Bible Institute:

Shortcuts

Share

Category