ఆంధ్రప్రదేశ్ CBN fans

ఆంధ్రప్రదేశ్ CBN fans CBN_ARMY_MUSUNUR jai cbn jai tdp

13/08/2022
07/07/2022

80 ఏళ్ల వయసులో కూడా యువతను మించిన ఉత్సాహంతో పసుపు జెండా చేతబట్టి మళ్లీ మన చంద్రబాబుని గెలిపించాలన్న ఆ అవ్వ ఆరాటానికి హాట్సాఫ్.

మదనపల్లి మినీ మహానాడులో జన సునామి..కార్యకర్తలు తగ్గేదేలే..💛👌✌️
07/07/2022

మదనపల్లి మినీ మహానాడులో జన సునామి..కార్యకర్తలు తగ్గేదేలే..💛👌✌️

06/07/2022

నాడునాడు-నేడు పేరుతో గోడలకు రంగులు వేసి విద్యావ్యవస్థను గాలికొదిలేసిన ప్రభుత్వం..
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తక్కువ శాతం పాస్ percentage పై చంద్రన్న నిప్పులు..
                       

06/07/2022

మదనపల్లి మినీ మహానాడులో జన సునామి..కార్యకర్తలు తగ్గేదేలే..💛👌✌️
 

కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చీగలబయలు చేరుకున్న చంద్రబాబు....చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు మర...
06/07/2022

కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చీగలబయలు చేరుకున్న చంద్రబాబు....

చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు......

సాయంత్రం మదనపల్లె మినీ మహానాడులో పాల్గొననున్న చంద్రబాబు....

05/07/2022

మదనపల్లె పసుపుమయం ... ఎన్టీఆర్ స్పూర్తితో కదులుతున్న కార్మిక కర్షక జనం...
చంద్రన్న భరోసాయే వారి బలం
రేపే మదనపల్లెలో చంద్రన్న భరోసా
                   

27/06/2022

నమస్కారం అందరికీ:-

నేను మా దగదర్తి మండల ఎంపిడిఓ ఆడియో రికార్డ్ రిలీజ్ చేసినందుకు మండలం లో వైసీపీ లీడర్ నాకు కాల్ చేసి మాట్లాడిన ఆడియో,నేను పసుపు సైనికుడు గా బాగానే చెప్పాను, reputi నుండి మండలం లో ఒక్కొక్కడు అవినీతి చిత్త బయటకి తిస్తా, ప్రజల అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ
మీ
అశోక్ యాదవ్ చల్లా
మండల తెలుగు యువత అధ్యక్షులు
దగదర్తి మండలం, కావలి, నెల్లూరు జిల్లా

26/06/2022

ఒకటిన్నర సంవత్సరాలలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలు అందరూ తెలుగుదేశం పార్టీ నీ గెలిపించాలి ~ *దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు* గారు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి Pusapati Ashok Gajapathi Raju గారికి జన్మదిన శుభాకాంక్షలు. విద్యావ్యాప...
26/06/2022

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి Pusapati Ashok Gajapathi Raju గారికి జన్మదిన శుభాకాంక్షలు. విద్యావ్యాప్తి, సాంస్కృతిక అభ్యున్నతి కోసం నిజాయితీగా మీరు నిర్వహిస్తోన్న దాతృత్వ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం.

మీరు నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

Address

Guntur
524142

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆంధ్రప్రదేశ్ CBN fans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category