ABVP GUDUR

ABVP GUDUR ABVP Gudur started in 2008 .which is no 1 student organisation..ABVP is the largest student organisation in the world...

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగ...
19/04/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నీ మాట్లాడుతూ సూళ్లూరుపేట మండలం లో ఉన్నటువంటి SC బాయ్స్ హాస్టల్ ముందు ఉన్న మద్యం దుకణంను వెంటనే మూసివేయాలని అసలు గుడి, బడి ఉన్న చోట నుంచి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి మద్యం దుకాణం ఉండకూడదు అని నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వమే ఈ మద్యం దుకాణం నడపడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు ఎస్సీ హాస్టల్ ముందు ఉన్న మద్యం దుకాణం వెంటనే మూసి వేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వెంకటేష్ నగర సంయుక్త కార్యదర్శులు బాలాజీ, చందన, పవిత్ర నగర ఉపాధ్యక్షులు చందు, లీలావతి, క్రాంతి జయ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP Naidupeta  శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎంపీ  Gurumoorthy గారిని కలవడం జరి...
18/04/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP Naidupeta శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎంపీ Gurumoorthy గారిని కలవడం జరిగింది.
రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సమస్యలపైన వారికి వినతిపత్రం అందజేయడం జరిగినది.
1. ప్రతి నియోజకవర్గానికి గవర్నమెంట్ డిగ్రీ ఏర్పాటు చేయాలి.
2. జీవో నెంబర్ 77 ని రద్దు చేయాలని.
3. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి.
4. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. సంస్థాగత సమస్యలపై తెలియజేయడం జరిగింది.

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా- స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సం...
08/03/2022

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా- స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో  స్వామి వివేకానందుడి 159 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని  స్వామి వి...
12/01/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుడి 159 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది

💥💥💥💥💥💥💥💥💥💥*Breaking news**↔️అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ జూనియర్ కళాశాల పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ డిమాండ్**↔️ ...
09/12/2021

💥💥💥💥💥💥💥💥💥💥
*Breaking news*
*↔️అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ జూనియర్ కళాశాల పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ డిమాండ్*
*↔️ గూడూరు నారాయణ జూనియర్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించిన ఏబీవీపీ నాయకులు*
*↔️ఫీజు చెల్లించలేదని విద్యార్థుల ని బయటకి పంపిస్తున్న వైనం*
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కళాశాల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అధిక ఫీజులు కట్టలేదు అనీ విద్యార్థులను బయటకి పంపిస్తారని, దీని వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఫీజుల విషయం ఏమైనా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి కానీ విద్యార్థులు బయటకు పంపించడం సరికాదని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు విద్యార్థులు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా గాని విద్యా శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అధిక ఫీజులు అరికట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు

The foundation of the world's largest democracy, the Constitution of India was formed on this day. Greetings to everyone...
26/11/2021

The foundation of the world's largest democracy, the Constitution of India was formed on this day. Greetings to everyone on National Constitution Day
Happy

స్పందించిన RTO అధికారులు, ఆదిశంకర కళాశాల బస్సును చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది, ఇంకా అన్ని బస్సు ను చెక్ చేసి అన్ కండిషన...
25/11/2021

స్పందించిన RTO అధికారులు, ఆదిశంకర కళాశాల బస్సును చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది, ఇంకా అన్ని బస్సు ను చెక్ చేసి అన్ కండిషనల్ బస్సులను సీజ్ చేస్తామని అధికారులు తెలియజేశారు

అదుపు తప్పిన ఆదిశంకర కళాశాల బస్సు, విద్యార్థులకు గాయాలు,గాయపడిన విద్యార్థులను పరామర్శించిన ఏబీవీపీ నాయకులు,గాయపడిన విద్య...
24/11/2021

అదుపు తప్పిన ఆదిశంకర కళాశాల బస్సు, విద్యార్థులకు గాయాలు,గాయపడిన విద్యార్థులను పరామర్శించిన ఏబీవీపీ నాయకులు,గాయపడిన విద్యార్థుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకోవటం జరిగింది,
వెంటనే ఆదిశంకర బస్సులను సీజ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేయడం జరిగింది

24/11/2021
ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని బిసి బాలురు వసతి గృహాన్ని ఏబీవీపీ కార్యకర్తలు సందర్శించడం జరిగింది హాస్ట...
23/11/2021

ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని బిసి బాలురు వసతి గృహాన్ని ఏబీవీపీ కార్యకర్తలు సందర్శించడం జరిగింది హాస్టల్ లో వసతులు గురించి భోజనం వసతి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల గురించి స్వతంత్ర సమరయోధుల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ చిన్న, జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్, నగర కార్యదర్శి కార్తీక్, ఏబీవీపీ నాయకులు శంకర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు

భారీ వర్షాలు అలాగే తుఫాన్ వల్ల నష్టం కలిగిన సూళ్లూరుపేట సాయి నగర్ కాలనీ లో , సాయి నగర్ ఎంపీపీ స్కూల్ లో ఉండే పునరావాస కే...
12/11/2021

భారీ వర్షాలు అలాగే తుఫాన్ వల్ల నష్టం కలిగిన సూళ్లూరుపేట సాయి నగర్ కాలనీ లో , సాయి నగర్ ఎంపీపీ స్కూల్ లో ఉండే పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఏబీవీపీ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఏబీవీపీ నాయకులు భోజనాలు ఏర్పాటు చేసి వడ్డించడం జరిగింది

Address

Gudur
524101

Alerts

Be the first to know and let us send you an email when ABVP GUDUR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ABVP GUDUR:

Shortcuts

Share