AndhraTeachers

AndhraTeachers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AndhraTeachers, Education, Gudivada.

📚 Daily Job Notifications
📰 Latest Current Affairs Updates
🎯 Competitive Exams Preparation
🌐 Visit: www.jnanaloka.com
🌐 Visit: www.jobresultlive.com
🔔 Follow for Daily Government Job Alerts

17/06/2026

📢 BEL Teacher Recruitment 2026 Notification Released

భారత్ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (BEL) నుండి 34 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

✅ మొత్తం పోస్టులు: 34
✅ పోస్టులు: PGT, TGT, PRT, Lecturer, Special Educator, Librarian
✅ ఉద్యోగ స్థలం: బెంగళూరు
✅ వయస్సు: గరిష్టంగా 45 సంవత్సరాలు
✅ అనుభవం: కనీసం 3 సంవత్సరాలు
✅ దరఖాస్తు ప్రారంభం: 17-06-2026
✅ చివరి తేదీ: 07-07-2026

📚 టీచింగ్ రంగంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

📲 ఈ సమాచారం మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.

16/06/2026

I got over 1,500 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్య అధికారులతో సమీక్షా సమావేశం గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతను ...
16/06/2026

ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్య అధికారులతో సమీక్షా సమావేశం గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతను నిర్వహించారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో 12రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు ఎలాంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

16/06/2026

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*సమగ్ర శిక్ష*
పత్రికా ప్రకటన-2_ (16.06.2026)

*కేజీబీవీ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌లో కీలక మార్పు*
• అభ్యర్థులకు టెట్ అర్హతపై సడలింపు...
• ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరణ పొడిగింపు
• సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలల్లో (KGBV) ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్స్, సీఆర్టీ, పీజీటీ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు, అదే విధంగా ఈ భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిబంధన నుండి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెల 25న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సవరించిన నోటిఫికేషన్ ప్రకారం ‘దరఖాస్తు సమయానికి టెట్ అర్హత లేకపోయినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు, తాము విధుల్లో చేరిన తేదీ నుండి ఒక ఏడాది లోపు ఖచ్చితంగా APTET లో అర్హత సాధించవలసి ఉంటుంది. నిర్ణీత గడువులోగా టెట్ అర్హత సాధించకపోతే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి సేవలను ఆటోమేటిక్‌గా నిలిపివేయడం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

- *రాష్ట్ర పథక సంచాలకులు* (వారి తరఫున),
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్
16/06/2026

తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్

📢 ఏపీ ప్రభుత్వ కీలక ప్రకటన – మొహర్రం సెలవుల తేదీల మార్పుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Rt.No.1176, తేదీ: 15-06-2026 ద్వారా మ...
16/06/2026

📢 ఏపీ ప్రభుత్వ కీలక ప్రకటన – మొహర్రం సెలవుల తేదీల మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Rt.No.1176, తేదీ: 15-06-2026 ద్వారా మొహర్రం సెలవుల తేదీలను సవరించింది.

✅ 9వ మొహర్రం (Optional Holiday)
📅 25 జూన్ 2026 (గురువారం)

✅ 10వ మొహర్రం (General Holiday)
📅 26 జూన్ 2026 (శుక్రవారం)

❌ గతంలో ప్రకటించిన 16 జూన్ 2026 Optional Holiday మరియు 25 జూన్ 2026 General Holiday తేదీలు రద్దు చేయబడ్డాయి.

🌙 చంద్ర దర్శనం (Lunar Calendar) ప్రకారం మొహర్రం తేదీలు మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

📄 G.O.Rt.No.1176 ప్రకారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

📢 ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు షేర్ చేయండి.

🚨 NEET UG 2026 రీ-ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులు విడుదల!🎯 NEET UG 2026 రీ-పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్....
14/06/2026

🚨 NEET UG 2026 రీ-ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులు విడుదల!

🎯 NEET UG 2026 రీ-పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్.

✅ అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: 14 జూన్ 2026
✅ పరీక్ష తేదీ: 21 జూన్ 2026 (ఆదివారం)
✅ సమయం: మధ్యాహ్నం 2:00 PM నుండి 5:15 PM వరకు

📥 అభ్యర్థులు వెంటనే తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

🌐 వెబ్‌సైట్: neet.nta.nic.in

⚠️ అడ్మిట్ కార్డ్‌లోని పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

📞 సహాయం కోసం: ☎️ 011-40759000
☎️ 011-69227700

14/06/2026

🔥 UPSC Recruitment 2026 Notification విడుదల 🔥

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త!

📢 UPSC Advertisement No. 06/2026 ద్వారా వివిధ శాఖల్లో మొత్తం 50కి పైగా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

✅ ముఖ్య పోస్టులు: 🔹 Operations Officer – 19 పోస్టులు 🔹 Air Safety Officer – 15 పోస్టులు 🔹 Junior Scientific Officer – 9 పోస్టులు 🔹 Regional Director – 2 పోస్టులు 🔹 Assistant Engineer (Civil) – 1 పోస్టు 🔹 Professor (Sugar Engineering) – 1 పోస్టు 🔹 Associate Professor – 1 పోస్టు

🎓 అర్హతలు: డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ & అనుభవం (పోస్టుల వారీగా) 💰 7వ వేతన సంఘం ప్రకారం ఆకర్షణీయమైన జీతాలు 🏢 కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు

📌 పూర్తి నోటిఫికేషన్ చదివి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

👉 ఈ సమాచారం నిరుద్యోగ యువతకు తప్పకుండా షేర్ చేయండి.

📲 Rajendra Job Notifications

14/06/2026

🔥 UPSC Recruitment 2026 Notification విడుదల 🔥

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త!

📢 UPSC Advertisement No. 06/2026 ద్వారా వివిధ శాఖల్లో మొత్తం 538 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

✅ ముఖ్య పోస్టులు:
🔹 Operations Officer – 19 పోస్టులు
🔹 Air Safety Officer – 15 పోస్టులు
🔹 Junior Scientific Officer – 9 పోస్టులు
🔹 Regional Director – 2 పోస్టులు
🔹 Assistant Engineer (Civil) – 1 పోస్టు
🔹 Professor (Sugar Engineering) – 1 పోస్టు
🔹 Associate Professor – 1 పోస్టు

🎓 అర్హతలు: డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ & అనుభవం (పోస్టుల వారీగా)
💰 7వ వేతన సంఘం ప్రకారం ఆకర్షణీయమైన జీతాలు
🏢 కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు

📌 పూర్తి నోటిఫికేషన్ చదివి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

👉 ఈ సమాచారం నిరుద్యోగ యువతకు తప్పకుండా షేర్ చేయండి.

14/06/2026

Address

Gudivada
521301

Alerts

Be the first to know and let us send you an email when AndhraTeachers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to AndhraTeachers:

Shortcuts

Share

Category