శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం, గుడివాడ

  • Home
  • India
  • Gudivada
  • శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం, గుడివాడ

శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం, గుడివాడ మౌనం, ధ్యానం, స్వాద్యాయం, సజ్జన సాంగత్యం, సేవ.

Welcome to all - By Gudivada pyramid spiritual societies charitable trust.
24/11/2025

Welcome to all
- By Gudivada pyramid spiritual societies charitable trust.

*ఛలో అరుణాచలం* 🙏🙏🙏 *జగద్గురు బ్రహ్మర్షి పితామహా  పత్రీజీ*  *మహా పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా**వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యం...
05/06/2025

*ఛలో అరుణాచలం*
🙏🙏🙏
*జగద్గురు బ్రహ్మర్షి పితామహా పత్రీజీ*
*మహా పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా*

*వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో*

*గురుస్థాన్ అరుణాచలం వేదికగా*

*41 రోజుల*
*మహా మౌన ధ్యాన దీక్ష*
🧘‍♂️🧘‍♂️🧘‍♂️

*తేదీ 11 జూన్ 2025*
*ఉదయం 11. 11 గంటల నుండి*
*తేది 21 జులై 2025*
*రాత్రి 21.21 వరకు*

*స్థలం* :
*గురుస్థాన్*
వనదుర్గ గుడి , స్వర్ణ భూమి దగ్గర,
రమణ మహర్షి ఆశ్రమం ఎదురు రోడ్డు,
తిరువణ్ణామలై, తమిళనాడు

https://maps.app.goo.gl/BMGXjis8x2nf3PTx6?g_st=aw

👉 *ఎన్ని రోజులు పాల్గొనాలి?*
7 రోజులు ...11 రోజులు...
21 రోజులు ...41 రోజులు..

👉 *రిజిస్ట్రేషన్ తప్పనిసరి*
కనీసం 7 రోజులు ఈ మహా మౌన ధ్యాన దీక్షలో పాల్గొనదలచిన వారు
*9133016016* నంబరుకు ఫోన్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

👉 సాధకులకు వసతి మరియు గురు ప్రసాద సౌకర్యం కల్పించ బడును.

ఈ అద్భుత కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందచేయవలసినదిగా విన్నవిస్తున్నాము

👉మీ సహకారం ధన రూపంలో అందించడానికి
Phone pay or Google pay to

9133013013

వస్తు రూపంలో అందించాలి అనుకునేవారు 9133016016

🙏🙏🙏
*మరిన్ని వివరాలకు సంప్రదించండి*
*గురుస్థాన్ అరుణాచలం*
9133016016

06/03/2025
On the occasion of "బ్రమర్షి పితమహ సుభాష్ పత్రిజీ విగ్రహ ప్రతిష్ట".
27/11/2023

On the occasion of "బ్రమర్షి పితమహ సుభాష్ పత్రిజీ విగ్రహ ప్రతిష్ట".

All Are Welcome      11th Anniversary of Sri Ramana Maharshi Pyramid Dyana kshetram  , Andhra Pradesh.
22/11/2023

All Are Welcome

11th Anniversary of Sri Ramana Maharshi Pyramid Dyana kshetram
, Andhra Pradesh.

🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️*చలో అరుణాచలం....**నవంబర్ 10,11,12 తేదీలలో జరుగు పత్రీజీ గారి అవతారన దిన మహ...
22/10/2023

🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️

*చలో అరుణాచలం....*

*నవంబర్ 10,11,12 తేదీలలో జరుగు పత్రీజీ గారి అవతారన దిన మహోత్సవము, లక్ష దీపోత్సవం మరియు ధ్యాన దీపావళి సంబరాలకు ఇవే మా ఆహ్వానం....*

*ప్రాంగణం: మాధవి పన్నీర్ సెల్వం మహల్, అరుణాచలం....*

👉 *ఈ మహా కార్యక్రమం గురించి మీ వద్ద జరుగుతున్న అన్ని ర్యాలీలలో, క్లాసెస్ లలో మరియు జూమ్ సెషన్స్ లోనూ విశేషంగా అనౌన్స్ చేయండి, ప్రేమతో ఆహ్వానించండి, అన్ని వాట్సాప్ గ్రూపులలో ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాము స్నేహితులారా..,*

*ఇది మన అందరి బాధ్యత మిత్రులారా....*

*బ్రహ్మర్షి పితామహ పత్రీజీ జన్మదిన మహోత్సవం సందర్భంగా అరుణాచలంలో స్వర్ణమాల పత్రీజీ గారి ఆధ్వర్యంలో చేయి చేయి కలుపుదాం., ధ్యాన జగత్తుకు ముందు అడుగు వేద్దాం స్నేహితులారా....*

*ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది ధ్యాన యోగుల మహా చైతన్యంతో,*
*మహోత్సవంగా మలుచుకుందాం.,*

*వివరములకు;*
7780759258, 9840964235,
9945639711.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️*చలో అరుణాచలం....**నవంబర్ 10,11,12 తేదీలలో జరుగు పత్రీజీ గారి అవతారన దిన మహ...
11/10/2023

🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️

*చలో అరుణాచలం....*

*నవంబర్ 10,11,12 తేదీలలో జరుగు పత్రీజీ గారి అవతారన దిన మహోత్సవము, లక్ష దీపోత్సవం మరియు ధ్యాన దీపావళి సంబరాలకు ఇవే మా ఆహ్వానం....*

*ప్రాంగణం: మాధవి పన్నీర్ సెల్వం మహల్, అరుణాచలం....*

👉 *ఈ మహా కార్యక్రమం గురించి మీ వద్ద జరుగుతున్న అన్ని ర్యాలీలలో, క్లాసెస్ లలో మరియు జూమ్ సెషన్స్ లోనూ విశేషంగా అనౌన్స్ చేయండి, ప్రేమతో ఆహ్వానించండి, అన్ని వాట్సాప్ గ్రూపులలో ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాము స్నేహితులారా..,*

*ఇది మన అందరి బాధ్యత మిత్రులారా....*

*బ్రహ్మర్షి పితామహ పత్రీజీ జన్మదిన మహోత్సవం సందర్భంగా అరుణాచలంలో స్వర్ణమాల పత్రీజీ గారి ఆధ్వర్యంలో చేయి చేయి కలుపుదాం., ధ్యాన జగత్తుకు ముందు అడుగు వేద్దాం స్నేహితులారా....*

*ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది ధ్యాన యోగుల మహా చైతన్యంతో,*
*మహోత్సవంగా మలుచుకుందాం.,*

*వివరములకు;*
7780759258, 9840964235,
9945639711.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Address

Tattivarru Road
Gudivada
521301

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం, గుడివాడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం, గుడివాడ:

Shortcuts

Share

Category