08/02/2025
*Chess Tournament* on 09 th,
Wishess to you all,
Please Share to all,
Please Add my no *739 678 0088* in your groups
*Ramaiah Chess* *Academy organised*
Ramagundam Area
*Open Chess Tournament*
*For all Ages and Ladies, also Teachers*
on Dated 09 February 2025 Sunday.
from morning 09AM
*Tournament at*
Ramagundam area, Godavarikhani, Ramesh Nagar,
*Ushodaya High School*
Entry Fees Rupees 50/- only and
send before hours, by the
*Phone Pay or G Pay* 9390 11 0088, and send screen shot. with
*Full Name, DoB, Rating, Father Name, Phone No* or Register direct,
*Late Entries are not allowed*
Prizes will be awarded, for
those who have shown Talent,
*Attend along with Chess board, Coin sets and Lunch boxes*
Those who are interested in this Tournament *timely attend* let's take Coaching, Practice and improve your *Memory, Skills, Patience* and enjoy,
Your's *Chess Ramaiah,* Coach,
Arbiter, Organiser, Director, Convener,
739 678 0088, 944 131 0088 and
Naveen, 814 223 0088
Rajesh, 767 181 0088,
Watch for completed Tournaments,
YT 739 678 0088,
http://www.youtube.com/,
t.me/chessrcanews,
https://www.facebook.com/chessramaiah?mibextid=ZbWKwL,
Please Subscribe,
*Please Share to all*
Touch bell & Like.
*-- Ramaiah Chess Academy*
Gdk, Rgm, Pdpl, Ts,
* * * * * * * * * * * * * * * * * * * * *
*చదరంగం పోటీలు* 09న
మీకు అందరికీ
*శుభాకాంక్షలు*
దయచేసి అందరికి షేర్ చేయండి,
దయచేసి నా నంబరు *739 678 0088* మీ గ్రూపులో యాడ్ చేయండి
*రామయ్య చెస్ అకాడమీ* ఆధ్వర్యంలో,
రామగుండం ఏరియా
*ఓపెన్ చదరంగం పోటీలు*
నిర్వహించబడును.
*అన్ని వయసుల వారికి, మహిళలకు, టీచర్ లకు గూడా*
తేది. 09 ఫిబ్రవరి 2025 ఆదివారం రోజున ఉదయం 09:00 నుండి నిర్వహించబడును.
పోటీలు, రామగుండం ఏరియా, గోదావరిఖని, రమేష్ నగర్,
*ఉషోదయ హై స్కూల్* లో నిర్వహించబడును.
పోటీలలో పాల్గొనడానికి ప్రవేశ రుసుము
50/ రూపాయలు మాత్రమే
మరియు ప్రతిభ కనబరిచిన వారికి
బహుమతులు అందజేయబడును.
పోటీలు ప్రారంబించే రోజు ముందే
*ఫోన్ పే, జి.పే* 9390 11 0088 ద్వారా
స్క్రీన్ షాట్ తో *పూర్తి పేరు, పుట్టిన తేదీ, రేటింగ్, తండ్రి పేరు, ఫోన్ నెంబర్ పంపాలి.* లేదా స్వయంగా
మీ పేర్లు నమోదు చేసుకోవాలి.
*పాల్గొనేవారు చెస్ బోర్డు, కైన్ సెట్ మరియు లంచ్ బాక్స్ తో రాగలరు*
ఆసక్తి కలవారు సమయానికి వచ్చి
పోటీలలో పాల్గొని శిక్షణ తీసుకొని,
సాధన చేసి, *ప్రతిభను, జ్ణాపక శక్తిని, సహనాన్ని* పెంచుకొని ఆనందించగలరు.
మీ చెస్ రామయ్య, కోచ్, ఆర్బిటర్, ఆర్గనైజర్, డైరెక్టర్, కన్వీనర్, 739 678 0088,
944 131 0088 మరియు
నవీన్, 814 223 0088
రాజేష్, 767 181 0088,
మునుపటి పోటీల గురించి,
739 678 0088, యూట్యూబ్ లో చూడండి.
http://www.youtube.com/,
Telegram,t.me/chessrcanews,
https://www.facebook.com/chessramaiah?mibextid=ZbWKwL,
దయచేసి సబ్ స్క్రైబ్ చేయండి,
*ఇతరులందరికీ పంపించండి*
బెల్లు నొక్కండి, లైక్ చేయండి.
*-- రామయ్య చెస్ అకాడమీ,*
గోదావరిఖని
* * * * * * * * * * * * * * * * * * * * * *
*Chess will be one of the most Importent Subject to total life don't miss it. do lifelong practice* for Patience. *Chess For Peace, Memory Improvement, Brain Exercise, Remember, Concentration, Confidence, I.Q.Develop, Skills, Stability, StressFree, Moral Values, Employment, Patience, Healthy & Happy...