Hashtag Raaga

Hashtag Raaga Hashtag Raaga is a music Academy, you can learn instruments and vocals

26/10/2022
మ్యూజిక్ అకాడమీ లోగో ఆవిష్కరణసిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో బుదవారం లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు బండా...
07/10/2022

మ్యూజిక్ అకాడమీ లోగో ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో బుదవారం లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు బండారు రామ్ ఫణిధర్,గోలి సంతోష్, గుడాల రాధా కృష్ణ,మెరుగు శ్రీనివాస్,అధ్వర్యంలో త్వరలో ప్రారంభించ నున్న రాఘ అకాడమీ లోగోను అటవీ అభివృద్ది చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో శాస్త్రీయ సంగీత నృత్యం, నేర్పించే అకాడమీ రాఘా అకాడమీ ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు అలాగే రాఘా అకాడమీ డైరెక్టర్ బండారు రామ్ ఫనిదర్ రావు మాట్లాడుతూ త్వరలో సంగపూర్ రోడ్ లో రాఘా అకాడమీ ప్రారంభించడం జరుగుతుందని అనుభవం కలిగిన నిపుణుల పర్యవేక్షణలో కర్ణాటక సంగీతం,గిటార్,వయొలిన్, తబలా,భారత నాట్యం, మొదలగునవి నేర్పించబడును అని అన్నారు ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీ ఉద్ధున్,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, జెడ్పీటీసీ పంగ మల్లేశం,నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,తెరాస పార్టీ మండల అద్యక్షులు బెండే మధు,పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Address

Plot # 42, Sangapur Road
Gajwel
502278

Opening Hours

Monday 10:30am - 9pm
Tuesday 10:30am - 9pm
Wednesday 10:30am - 9pm
Thursday 10:30am - 9pm
Friday 10:30am - 9pm
Saturday 10:29am - 9pm

Telephone

+917382353456

Website

Alerts

Be the first to know and let us send you an email when Hashtag Raaga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Hashtag Raaga:

Shortcuts

Share

Category