Education updates ap

Education updates ap SREEDHARSTUDIES YOUTUBE CHANNEL

*🙏🏻శుభోదయం🙏🏻*❍─━━━━━━━❐━━━━━━━─❍                *🎊"ఈ విజయదశమి మీ జీవితా లకు మరింత విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా* *కోరుక...
05/10/2022

*🙏🏻శుభోదయం🙏🏻*

❍─━━━━━━━❐━━━━━━━─❍

*🎊"ఈ విజయదశమి మీ జీవితా లకు మరింత విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా* *కోరుకుంటూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు"💐💐💐*
❍─━━━━━━━❐━━━━━━━─❍

🌏 *మహానీయుని మాట* 🌏

"ఎప్పుడూ గెలుపుకై ప్రాకులాడవద్దు.
నీకిష్టమైన పనిని నమ్మకంగా చెయ్యి.
విజయం దానంతట అదే వస్తుంది."

🌴 *నేటీ మంచి మాట* 🌳

"నువ్వు చదివే ప్రతి పుస్తకం నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది.
దాన్ని నువ్వు గ్రహించినపుడే ఒక మెట్టు పైకి ఎక్కగలవు."

Address

Andra Pradesh
Gajapatinagaram
515766

Website

Alerts

Be the first to know and let us send you an email when Education updates ap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share