25/12/2018
శ్రీ శ్రీ విద్యా సంస్థ లో చదువుతున్న 6గురు విద్యార్థులు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రాథమిక నుండి ప్రవీణ ఉత్తరార్థ వరకు అన్ని పరీక్షలు వరుసగా ఉత్తీర్నీ లై రికార్డు స్రష్టించారు. ఎకడమిక్ విద్య తో పాటు హిందీ లో చిన్న తనం లోనే పట్టబద్రులై న విద్యార్థినులు