Jaya Educational Institutions

Jaya Educational Institutions counselling psychologist, motivational speaker

27/11/2025
28/08/2023

Psychology pact #
అందరూ సైకాలజీ సమస్యలు గురించి తెలుసుకోవడం అవసరమా? (రియల్ స్టోరీ)

Yes అనే అంటాను..

ఒక సైకాలజిస్ట్ గా మీరు అవును అనే చెప్తారు మేడం. ఎవరి ప్రొఫెషన్ వారికి గొప్పే కదా. ఇటువంటి మానసిక సమస్యలు లేకుండా వాటి గురించి ఎందుకు తెలుసుకోవాలి ?మాకు ఉన్న సమస్యలతోనే సతమతమవుతుంటే.(ఒక ప్రోగ్రాం లో సైకాలజీ గురించి అవగాహన కల్పిస్తూ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ లోంచి ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న ఇది)

#
మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏవన్నా? అని అడిగాను.
హ ఉన్నాయి హై బీపీ ఉంది.మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం అన్నాడు.
Ok ఎందుకు మీకు అంత హైబిపి వుందనుకుంటున్నారు sir? మీ ఫ్రోపేషన్ ఎన్టీ ?

ఒక కంపెనీ లో టీమ్ లీడర్ నీ మేడం. రోజు ఎవరితో ఒకరితో అరుస్తునే ఉండాలి.. లేకపోతే సరిగా work చేయడం లేదు..పైగా నేను టార్చర్ పెడుతున్న అంటూ టీమ్ లోంచి మనేస్తు ఉంటారు..ఇంకా బీపీ హై పిచ్ ఉండక ఏమవుంది మేడం .
Ok. మి శారీరక సమస్యకు కారణం మానసికం గా ఒత్తిడి కి గురి అవుతున్నారు.మరి బీపీ తగ్గాలంటే మానసికంగా టెన్షన్ పడకుండా తగ్గించుకోవాలి..అది ఏదో ఒక టైం వచ్చి పోయింది అనుకుంటే పర్లేదు..మీరు ఆ ఉద్యోగం చేస్తున్న అన్ని రోజులు మీరు మానసికం గా ఒత్తిడి కి గురి అవుతుంటారు.ఇంకా బీపీ పెరుగుతుంది..
సో ముందే ఆ సమస్యకు మూలం మానసికం గా ఎక్కువ ఒత్తిడి వలనే అని తెలిస్తే , వర్క్ లో టీమ్ కి సరిగా ట్రైనింగ్ ఇప్పించడం,వాళ్ళతో ఎలా ఈజీగా గా వర్క్ ఎలా చేయించాలి టెక్నిక్స్ నేర్చుకోవడం చేస్తారు గా.
Yes మేడం.. కేవలం ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించే తెలుసుకుంటాం కానీ.. మానసికం గా ఉండే సమస్యల పట్ల మాకు అవగాహన లేకపోవడం వలననే ఈ సమస్యలన్నీ.. thank you madam🙏

ఒక వ్యక్తి ఆలోచన, ప్రవర్తన, ఆచరణ అన్ని మైండ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అంటే తను నేర్చుకునే ప్రతి ఆశం, శారీరక కౌశలాలు, ప్రేమ , ఫీలింగ్స్,సోషియల్ స్కిల్స్,చదువు,ఉద్యోగం,వ్యాపారం, ప్రతిదీ మనసు మీదే ఆధారపడి వుంటుంది. Psychology గురుంచి అవగాహన ఉంటే జీవితం లో ప్రతిదీ సరిగా నిర్వహించుకోగలం.

Jaya Ambati
Counselling psychologist
Website: www.jayaambati.com
YouTube channel: Jaya Ambati official

Please subscribe my channel and support..Plase సబ్స్క్రయిబ్ మై ఛానల్ అండ్ లైక్
16/08/2023

Please subscribe my channel and support..
Plase సబ్స్క్రయిబ్ మై ఛానల్ అండ్ లైక్

Free Health Camp. Helping.

Address

Eluru

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919110756223

Alerts

Be the first to know and let us send you an email when Jaya Educational Institutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jaya Educational Institutions:

Shortcuts

Share

Category