Maddulety swamy garlapati

Maddulety swamy garlapati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maddulety swamy garlapati, Educational Research Center, Dhone.

29.04.2024 వ తేదీన సుందర్ సింగ్ కాలనీ  రైల్వే కాలనీ మరియు వలసల, చిన్న మల్కాపురం మాదిగ పేట ప్రచారంలో పాల్గొన్న డోన్ నియోజ...
15/05/2024

29.04.2024 వ తేదీన సుందర్ సింగ్ కాలనీ రైల్వే కాలనీ మరియు వలసల, చిన్న మల్కాపురం మాదిగ పేట ప్రచారంలో పాల్గొన్న డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి.

28.04.2024 న సుందర్ సింగ్ కాలనీ కోర్టు రోడ్డు, రైల్వే క్వార్టర్స్ మరియు మల్కాపురం  ,బీసీ కాలనీ, ఎర్రగుంట్ల గ్రామాలలో ఎన్...
15/05/2024

28.04.2024 న సుందర్ సింగ్ కాలనీ కోర్టు రోడ్డు, రైల్వే క్వార్టర్స్ మరియు మల్కాపురం ,బీసీ కాలనీ, ఎర్రగుంట్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి

27.04.2024. వ తేదీ డోన్ పట్టణంలో మారుతీ నగర్ సి ఎస్ ఐ చర్చి వెనక, అమ్మవారి శాల,వీధులలో మరియు మల్కాపురం ఎస్సి కాలనీ, బోయగ...
15/05/2024

27.04.2024. వ తేదీ డోన్ పట్టణంలో మారుతీ నగర్ సి ఎస్ ఐ చర్చి వెనక, అమ్మవారి శాల,వీధులలో మరియు మల్కాపురం ఎస్సి కాలనీ, బోయగేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి.

26.4.2024 న డోన్ పట్టణంలో రామాలయం వీధి పాతపేట 107 108 109,110 పోలింగ్ బూత్ లు మరియు ధర్మవరం,కనపకుంట,కమలాపురం గ్రామాల్లో ...
15/05/2024

26.4.2024 న డోన్ పట్టణంలో రామాలయం వీధి పాతపేట 107 108 109,110 పోలింగ్ బూత్ లు మరియు ధర్మవరం,కనపకుంట,కమలాపురం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న డోన్ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి తదితరులు

Address

Dhone

Telephone

+919912739502

Website

Alerts

Be the first to know and let us send you an email when Maddulety swamy garlapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Maddulety swamy garlapati:

Shortcuts

Share