స్నేహం స్వచ్ఛంధ సేవా సంస్థ Sneham organization

  • Home
  • India
  • Cumbum
  • స్నేహం స్వచ్ఛంధ సేవా సంస్థ Sneham organization

స్నేహం స్వచ్ఛంధ సేవా సంస్థ Sneham organization Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from స్నేహం స్వచ్ఛంధ సేవా సంస్థ Sneham organization, Cumbum.

A p j అబ్దుల్ కలాం కు 3వ వర్ధంతి సందర్భంగా SNEHAM ORG నివాళి.
27/07/2018

A p j అబ్దుల్ కలాం కు 3వ వర్ధంతి సందర్భంగా SNEHAM ORG నివాళి.

*నెహ్రూ యువకేంద్ర (NYK) ఒంగోలు వారు స్నేహం స్వచంద సంస్థ సేవలను గుర్తించి జిల్లా బెస్ట్ యూత్ క్లబ్ అవార్డ్ ను 29-03-2018 ...
29/03/2018

*నెహ్రూ యువకేంద్ర (NYK) ఒంగోలు వారు స్నేహం స్వచంద సంస్థ సేవలను గుర్తించి జిల్లా బెస్ట్ యూత్ క్లబ్ అవార్డ్ ను 29-03-2018 న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒంగోలు PG సెంటర్ నందు స్నేహం అధ్యక్షుడు సుబ్బారావు కు అందచేశారు !!!*

మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా స్నేహం  ఆధ్వరం లో నివాళి
15/09/2017

మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా స్నేహం ఆధ్వరం లో నివాళి

స్నేహం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కంభం ప్రభుత్వ జూనిర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో.ఉత్తమ ప్రతిభ చూపిన విధ్యార్ధులకు ప్...
08/07/2017

స్నేహం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కంభం ప్రభుత్వ జూనిర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో.ఉత్తమ ప్రతిభ చూపిన విధ్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు

ఈ రోజు మా గురువు గారు శ్రీ షేక్ మహబూబ్ సాహేబ్ (Teacher GHS)గారి పదవీ వీరమణ సంధర్బంగా స్నేహం స్వఛ్ఛంద సంస్ద వారీ హార్ధిక ...
31/05/2017

ఈ రోజు మా గురువు గారు శ్రీ షేక్ మహబూబ్ సాహేబ్ (Teacher GHS)గారి పదవీ వీరమణ సంధర్బంగా స్నేహం స్వఛ్ఛంద సంస్ద వారీ హార్ధిక శుభాకాంక్షలు

‍‌‌‌‌స్నేహం స్వచ్ఛంధ సంస్థ వారీచే ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో (2-2-2017) జరుపబడినది.
03/02/2017

‍‌‌‌‌స్నేహం స్వచ్ఛంధ సంస్థ వారీచే ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో (2-2-2017) జరుపబడినది.

12/01/2017
12/01/2017
యూవజన సర్వీసులు స్టెప్ ఒంగోలు వారు ‌వివేకానంద జయంతి వారోత్సవాల సంధర్బంగా  కార్యక్రమంలో పాల్గోన్న జాయింట్ కలెక్టర్ స్టెప్...
12/01/2017

యూవజన సర్వీసులు స్టెప్ ఒంగోలు వారు ‌వివేకానంద జయంతి వారోత్సవాల సంధర్బంగా కార్యక్రమంలో పాల్గోన్న జాయింట్ కలెక్టర్ స్టెప్ సి.ఇ.ఓ తో స్నేహం అధ్యక్షుడు సుబ్బారావు స్నేహం సభ్యులు

యూవజన సర్వీసులు స్టెప్ ఒంగోలు వారు ‌వివేకానంద జయంతి వారోత్సవాల సంధర్బంగా కలెక్టర్ సుజాతాశర్మ చేతులమీదుగా ప్రశంశ పత్రం అం...
12/01/2017

యూవజన సర్వీసులు స్టెప్ ఒంగోలు వారు ‌వివేకానంద జయంతి వారోత్సవాల సంధర్బంగా కలెక్టర్ సుజాతాశర్మ చేతులమీదుగా ప్రశంశ పత్రం అందుకుంటున్న స్నేహం అధ్యక్షుడు సుబ్బారావు జాయింట్ సెక్రటరీ కలువా కుమార స్వామి

సేహం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరిగినది
03/01/2017

సేహం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరిగినది

సావిత్రి భాయి పూలే  జయంతి సందర్భంగా తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులందరికి మా సేహం సంస్థ శ...
02/01/2017

సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులందరికి మా సేహం సంస్థ శుభాకాంక్షలు

Address

Cumbum
523333

Telephone

9849954991

Website

Alerts

Be the first to know and let us send you an email when స్నేహం స్వచ్ఛంధ సేవా సంస్థ Sneham organization posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share