11/05/2026
NATION FIRST 🇮🇳✅. భారతదేశంలో ఉన్న DOLLAR ఫారిన్ రిజర్వుస్ EXCHANGE , మన నిత్యవసర ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకోవడానికి సరిపోవటం లేదు. ఇప్పుడు మనం గోల్డ్ కొంటూ పోతే మన దగ్గర ఉన్న డాలర్స్ తగ్గిపోతాయి అప్పుడు మనం ఆయిల్ గ్యాస్ ఫెర్టిలైజర్( ఎరువులు) దిగుమతి చేసుకోలేము . ఇండియన్ కరెన్సీ మనం ఎంత ప్రింట్ చేసుకున్న అది మన దేశంలో ఉన్న వస్తువులు మార్పిడికి మాత్రమే పనికొస్తుంది. ఫారిన్ నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఫారిన్ కి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ సంపాదించాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లో మనం లేము. నిద్ర లేచినప్పటి నుంచి 90 శాతం భారతీయులు ఉచిత పథకాలు తింటూ అన్ని దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అందరూ చెబుతుంది ఇదే. భారతీయులు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం చూడబోతున్నారు. గ్యాస్ ఆయిల్, ఫెర్టిలైజర్స్ కొరత చూడబోతున్నాం. దీన్ని కొంతవరకైనా అరికట్టాలంటే మనం గోల్డ్ కొనుగోలు పూర్తిగా ఒక సంవత్సరం నిలిపేయాలి. లేదంటే 150 కోట్ల జనాభా తీవ్ర సంక్షోభం చూడబోతున్నారు. ఇవి పాటించాల్సింది ప్రధానమంత్రి కోసం కాదు మనందరికీ ఆహార భద్రత కోసం. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వ్యవసాయ భూమి కొనుక్కొని, మీరు వ్యవసాయం చేయండి లేదంటే కవులు రైతులకు ఇవ్వండి అప్పుడే భారతదేశం ఎగుమతులు పెరిగి సుస్థిరతను సాధిస్తుంది. భవిష్యత్తు వ్యవసాయం మాత్రం