ZPH School, Pandillapalli

ZPH School, Pandillapalli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ZPH School, Pandillapalli, School, Chirala.

26/07/2026
మన స్కూల్ పేజీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ విన్నపము. ఈరోజు ఏ విషయం అయినా ప్రతి ఒక్కరికీ తెలియాలి అంటే దానికి సోషల్ మీ...
03/05/2026

మన స్కూల్ పేజీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ విన్నపము. ఈరోజు ఏ విషయం అయినా ప్రతి ఒక్కరికీ తెలియాలి అంటే దానికి సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున మన ZPH SCHOOL కి కూడా, Facebook తో పాటు Instagram లో కూడా అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది. కావున ఆ అకౌంట్ కూడా ఫాలో అయ్యి వీలైనంత మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులకు షేర్ చేయగలరని మనవి 🙏.

https://www.instagram.com/zphschool.pandillapalli?igsh=MTU0dHBuM2VkbmNzYw==

2026 పదవ తరగతి ఫలితాలలో మండల స్థాయిలో అత్యధిక మార్కులు 593/600 సాధించి బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ V. వినోద్ కుమార్ గారి...
01/05/2026

2026 పదవ తరగతి ఫలితాలలో మండల స్థాయిలో అత్యధిక మార్కులు 593/600 సాధించి బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ V. వినోద్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రశంశా పత్రం అందుకున్న పందిళ్ళపల్లి ZPH స్కూల్ విద్యార్థిని యడవల్లి తేజస్వి.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందిళ్ళపల్లి 2026 ఎస్ ఎస్ సి పరీక్షా ఫలితాలు:పరీక్షకు హాజరైన విద్యార్థులు: 91 మంది ఉత్తీర్ణుల...
01/05/2026

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందిళ్ళపల్లి 2026 ఎస్ ఎస్ సి పరీక్షా ఫలితాలు:

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 91 మంది
ఉత్తీర్ణులైన విద్యార్థులు: 75 మంది
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు :
1. యడవల్లి తేజస్వి: 593
2. గద్దె బాంధవ్య: 592
3. పల్లపోలు భావనిక లక్ష్మి: 590

580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు: 9 మంది
560 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు: 15 మంది
500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు: 35 మంది
సోషల్ 100 మార్కులు సాధించినవారు: 14
తెలుగు 100 మార్కులు సాధించినవారు:13
హిందీ 100 మార్కులు సాధించినవారు: 2
మ్యాథ్స్ 100 మార్కులు సాధించినవారు: 7

ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు, విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు 💐💐💐

Address

Chirala
523184

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPH School, Pandillapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category