Sri Vïğňåň Hïğh §ćhöøľ §tudents

Sri Vïğňåň Hïğh §ćhöøľ §tudents Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Vïğňåň Hïğh §ćhöøľ §tudents, School, THOPU BAZAR, Chimakurthy.

01/01/2026

 #గణేష్  #నవరాత్రులలో  #భాగంగా .....  #6వ రోజు అనగా (బుధవారం)15-09-2021..... 10:30గం. లకు  #శ్రీ  #విజ్ఞాన్  #హై  #స్కూల...
14/09/2021

#గణేష్ #నవరాత్రులలో #భాగంగా ..... #6వ రోజు అనగా (బుధవారం)15-09-2021..... 10:30గం. లకు #శ్రీ #విజ్ఞాన్ #హై #స్కూల్ లో స్వామి వారి మహాప్రసాదం(లడ్డు) వేలం కార్యక్రమం ఉంటుంది 🍘..... , #ఈ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం,
అదే రోజున మధ్యాహ్నం #పాఠశాల నుండి స్వామి వారి నిమార్జన కార్యక్రమం ఉంటుంది
ఈ యొక్క కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు,ఇప్పుడున్న విద్యార్థులకు #తొడుగావుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఆటంకాలు లేకుండా జయప్రదం చేయవాల్సింది గా కోరుకుంటున్నాము .....
: తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏
---
#ఇట్లు
#శ్రీ #విజ్ఞాన్ #హై #స్కూల్
#యాజమాన్యం

ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి  నివాళులర్పిస్తూ చిన్న పిల్లలు                            గాంధీ వేషధారణలో ఈ  ...
30/01/2020

ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి నివాళులర్పిస్తూ చిన్న పిల్లలు
గాంధీ వేషధారణలో
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్ శేషగిరి గారు

విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ (2012-13) విద్యాసంవత్సరం టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్...
17/01/2020

విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ (2012-13) విద్యాసంవత్సరం టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం
👉17/01/2020👈

చీమకుర్తి శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు
10/01/2020

చీమకుర్తి శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు

👉                                                          IN  ,Chimakurthy👈
23/08/2019

👉
IN
,Chimakurthy👈

🙏🙏🙏 #మీకు_మీ_కుటుంబ_సభ్యులకు_వికారి_నామ  #సంవత్సర_ఉగాది_శుభాకాంక్షలు.  ూతన_సంవత్సరంలో_మీకు_ఆయురారోగ్యా  #అష్ట_ఐశ్వర్యాలూ...
06/04/2019

🙏🙏🙏
#మీకు_మీ_కుటుంబ_సభ్యులకు_వికారి_నామ #సంవత్సర_ఉగాది_శుభాకాంక్షలు.
ూతన_సంవత్సరంలో_మీకు_ఆయురారోగ్యా #అష్ట_ఐశ్వర్యాలూ_ధన_కనక_వస్తు_వాహనాలు #మరియు_అన్ని_వేళలా_సుఖ_సంతోషాలు_మరియు_మేలు_కలగాలని_ఆ_దేవుని_ప్రాధిస్తున్నాను.
💐💐💐💐💐🍎🍏🍎

మీ
#శ్రీ_విజ్ఞాన్_హై_స్కూల్,
#చీమకుర్తి

Address

THOPU BAZAR
Chimakurthy
523226

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vïğňåň Hïğh §ćhöøľ §tudents posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category