08/04/2020
ప్రసన్న సుప్రజ కోల్డ్ స్టోరేజ్ని నిర్వాహక భాగస్వామి & ఆంజని నర్సరీ ప్రొప్రైటర్ నార్నె మధుబాబు* గారు తన తోటి మిత్రులతో కలిసి కరోనా(Covid-19) విశ్వవిపత్తు ఎదుర్కొనుటకు తమ వంతు భాధ్యతగా మొత్తం *10 లక్షలు* ముఖ్యమంత్రి సహాయనిధికి, పర్చూరు నియోజకవర్గ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి రామనాథం బాబు గారికి అందించినారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మరిని ఎదుర్కొనుటకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.