01/04/2026
*_🔥🚀 అమ్మ వడిలో ఆడే పాడే పిల్లలను ...*
*అక్షరజ్ఞానం వైపు నడిపించే ఏకైక విద్యాసంస్థ*
*మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మరియు ఉన్నత విద్యకు ఏకైక చిరునామా మన సూర్య విద్యాలయ 🔥🚀_*
*సూర్య విద్యాలయ* కొత్త పెరుమాళ్ళపురం లో *అడ్మిషన్లు ప్రారంభం..*
*నర్సరీ -- 10వ తరగతి* మరియు *ఇంటర్మీడియట్*
* ముఖ్య అంశాలు:
*అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం.*
*ప్రయోగాత్మక అభ్యాసం*
*ఒత్తిడి లేని విద్యా విధానం*
*తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి విద్య*
నిపుణుల మార్గదర్శకత్వం : *_ఎప్పటికప్పుడు ప్రముఖ శాస్త్రవేత్తలతో(ఉదాహరణ: ISRO వంటి సంస్థల నుండి) విద్యార్ధులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారిలో లక్ష్యం పట్ల స్పష్టతను కలిగిస్తున్నాము_*.
పిల్లలలో బాషా నైపుణ్యం మరియు వ్యక్తిగత వికాసం క్రమశిక్షణ మరియు మానవతా విలువలు పెంపొందించేందుకు వారాంతములో ప్రత్యేక తరగతులు నిర్వహించుట.
*_👉 ఎంతో మంది తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న_*
*_“Mega Admission Drive" సూర్య విద్యాలయ క్యాంపస్ నందు నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషం తెలియ చేస్తున్నాము._*
సూర్య విద్యాలయ క్యాంపస్: https://share.google/iUHE1BCpvRnGKzEJY
⏰సమయం: ఉదయం 8:00 గంటలకు నుండి
🏫
👉
*🎯 మీ పిల్లల భవిష్యత్తును నిర్మించుకునే ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దు!*
📝
📞 మరిన్ని వివరాలకు
*📱8897772643, 91609 82866, 89779 82866 *
📢మీ బంధువులకు, మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేయగలరని మనవి.
*మీ సహకారానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు...*
సూర్య విద్యాలయ బృందం VIDYALAYA KOTHAPERUMALLAPURAM