Akshardham Navodaya & Sainik Coaching Center

Akshardham Navodaya & Sainik Coaching Center AKSHARDHAM is the best coaching institute (center) in Chandragiri, Chittoor dist.

Specialized in imparting impeccable equality education to the students of various school entrance exams such as Sainik school, RMS, RIMC, Gurukul, Navodaya.

09/05/2025

AKSHARDHAM is the best coaching institute (center) in Chandragiri, Chittoor dist. Specialized in imparting impeccable equality education to the students of various school entrance exams such as Sainik school, RMS, RIMC, Gurukul, Navodaya.

13/03/2024
10/10/2023

అక్షరధామ్ సైనిక్ కోచింగ్ సెంటర్ వారు సైనిక్ మోడల్ టెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది..... ఈ టెస్ట్ Online & Offline ద్వారా నిర్వహించడం జరుగుతుంది...

ఈ టెస్ట్ ద్వారా మీ పిల్లలు రాష్ట్ర స్థాయిలో ఏ స్థానం లో ఉన్నారు... మరియు వారికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అనేది మీరు ముందుగా తెలుసుకోవచ్చు.....

టెస్ట్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయునప్పుడు మీ సంస్థ పేరు నమోదు జరగదు.... కేవలం మార్కులు మరియు ర్యాంక్ మాత్రమే అనౌన్స్ చేయడం జరుగుతుంది....

గమనిక : మీకు క్వశ్చన్ పేపర్ మేము ఏర్పాటు చేసిన గ్రూప్ నందు PDF లో పంపడం జరుగుతుంది.... మీరు ఈ పరీక్షను ఫైనల్ పరీక్ష లాగ బావించి పిల్లలు చూసి రాయడం మరియు పేపర్ ముందుగా తెలియచేయడం వంటివి చేయకూడదు.

ఈ పరీక్ష పూర్తి అయిన వెంటనే మీ విద్యార్థుల మార్కులు మాకు పంపవలసి ఉంటుంది .... దాని ద్వారా ర్యాంకులు నిర్దేశించడం జరుగుతుంది....

మొత్తం 3 టెస్టులు నిర్వహించడం జరుగుతుంది...

Test 1 : October - 30
Test 2 : November - 01
Test 3 : November -03

గ్రూప్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది...

https://chat.whatsapp.com/IbeF2KyZP1P0lm0xTCaAOo

గ్రూప్ లో జాయిన్ అవ్వడం ద్వారా క్వశ్చన్ పేపర్ పొందవచ్చును....

గ్రూపులో జాయిన్ అయిన వారికి మేము కాల్ ద్వారా మరిన్ని వివరాలు తెలియచేయడం జరుగుతుంది...

ధన్యవాదములు

AKSHARDHAM is the best coaching institute (center) in Chandragiri, Chittoor dist. Specialized in imparting impeccable equality education to the students of various school entrance exams such as Sainik school, RMS, RIMC, Gurukul, Navodaya.

29/04/2023

రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న సంస్థ అక్షరధామ్ సైనిక్ సెంటర్.....
వేసవి సెలవులలో సమయం వృధా కాకుండా మీ పిల్లలకు ఈ 45 రోజులలో క్రింది కోర్సులు ట్రైనింగ్ ఇవ్వబడును....
హాస్టల్ వసతి కలదు...... త్వరపడండి..

నిర్ణయం మీది... బాధ్యత మాది.

AKSHARDHAM is the best coaching institute (center) in Chandragiri, Chittoor dist. Specialized in imparting impeccable equality education to the students of various school entrance exams such as Sainik school, RMS, RIMC, Gurukul, Navodaya.

11/04/2023

ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న సైనిక్ కోచింగ్ సెంటర్......

Address

Ramachandra Nagar, Near Suzuki Showroom
Chandragiri
517101

Telephone

+918333835838

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshardham Navodaya & Sainik Coaching Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Akshardham Navodaya & Sainik Coaching Center:

Shortcuts

Share

Category