ABVP Kukatapally

ABVP Kukatapally Student Organisation

Heartly Congratulations To Kukatpally Karyakartas Who Were Elected As State Executive Members In 43rd State Conference a...
26/12/2024

Heartly Congratulations To Kukatpally Karyakartas Who Were Elected As State Executive Members In 43rd State Conference at Siddipet 💐💐💐💐

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ KPHB  నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది .*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్...
05/12/2024

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ KPHB నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది .*

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్ పల్లి జిల్లా కెపిహెచ్బి నగర కమిటీని గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూకట్ పల్లి విభాగ్ కన్వీనర్ ఆత్మకూరి శ్రీనాథ్ గారు పాల్గొనడం జరిగింది, వారు మాట్లాడుతూ 1949 జులై 9న కేవలం ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా విద్యార్థుల సమస్యల కోసం పనిచేస్తూ విద్యార్థుల్ని జాతీయవాదులుగా తయారు చేస్తూ గత 75 సంవత్సరాలుగా కళాశాల క్యాంపస్ ఆధారం చేసుకొని పని చేస్తుందని చెప్పుకొచ్చారు, Kbhp నూతన కార్యదర్శిగా ఆకాష్, నగర సంయుక్త కార్యదర్శులుగా చరణ్, జస్వంత్, లిఖిత్లను ఎన్నుకోవడం జరిగింది.

ABVP కూకట్ పల్లి జిల్లాలో పలు నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అ...
15/08/2024

ABVP కూకట్ పల్లి జిల్లాలో పలు నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థి పరిషత్ నాయకులు పాల్గొనడం జరిగింది.

25/06/2024
*ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ* *మీకు,  మీ కుటుంబ సభ్యులకు**సంక్రాంతి శుభాకాంక్షలు**ఆత్మకూరు శ్రీనాథ్*...
15/01/2024

*ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ* *మీకు, మీ కుటుంబ సభ్యులకు*
*సంక్రాంతి శుభాకాంక్షలు*

*ఆత్మకూరు శ్రీనాథ్*
*కూకట్ పల్లి విభాగ్ కన్వీనర్*
*రాష్ట్ర సంయుక్త కార్యదర్శి*

*May the bright colours of kites paint this day with smiles and joy for you and your loved ones.*
*Wish you and your family a very prosperous Makar Sankranti.*

*ATHMAKURI SRINADH*
*KUKATPALLY VIBHAG CONVENER*
*STATE JOINT SECRETARY*. 🚩

JNTU యూనివర్సిటీ మంజీరా హాస్టల్లో నెలకొన్న wi-fi కనెక్టివిటీ సమస్యను పరిష్కరించాలని ABVP జేఎన్టీయూ శాఖ ఆధ్వర్యంలో JNTU య...
28/10/2023

JNTU యూనివర్సిటీ మంజీరా హాస్టల్లో నెలకొన్న wi-fi కనెక్టివిటీ సమస్యను పరిష్కరించాలని ABVP జేఎన్టీయూ శాఖ ఆధ్వర్యంలో JNTU యూనివర్సిటీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది...

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్ పల్లి జిల్లా JNTUH శాఖ ఆధ్వర్యంలో jntu యూనివర్సిటీ కమిటీ ఎన్నుకోవడం జరిగింది..
16/10/2023

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్ పల్లి జిల్లా JNTUH శాఖ ఆధ్వర్యంలో jntu యూనివర్సిటీ కమిటీ ఎన్నుకోవడం జరిగింది..

ABVP JNTU శాఖ అధ్వర్యంలో రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది.
11/10/2023

ABVP JNTU శాఖ అధ్వర్యంలో రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది.

కుకట్పల్లి శాఖ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం తో కలిసి మాదకద్రవేలపై  అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్ ఎఫ్ డి నిర్వహిస్తుంది మరియు మ...
25/09/2023

కుకట్పల్లి శాఖ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం తో కలిసి మాదకద్రవేలపై అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్ ఎఫ్ డి నిర్వహిస్తుంది మరియు మీరు కూడా చొరవ తీసుకొని మాదకద్రవేయులపై మద్యంపై అవేర్నెస్ ప్రోగ్రాం లు నిర్వహించాలని మరియు కళాశాలలు విడిచే సమయానికి మహిళా విద్యార్థులు కి హరెసెమెంట్ నుంచి' శి ' టీం సహకారం తో రక్షణ కలిపియాలి అన్ని కూకట్పల్లి పోలీస్ యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ డి తెలంగాణ రాష్ట్ర కోకన్వీనర్ గోపాల్ మరియు కుకట్పల్లి నగర కార్యదర్శి ఆకాష్, హితేష్,తరుణ్, మోక్ష ,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.


Address

Kukatpally Housing Board Colony Road
Chanda Nagar
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Kukatapally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ABVP Kukatapally:

Shortcuts

Share

Category