04/10/2026
Best Telugu Christian Songs : Phalalu Leni Anjura Madiri | Joyful Jesus Songs Telugu Ever
Watch and be blessed as we present to you a soulful cover of the Telugu Christian song "Phalalu Leni Anjura Madiri" We pray that this song brings peace and inspires worship in your hearts.
Song Lyrics:
ఫలాలు లేని అంజూర మాదిరి నీవుంటావా
ఫలితం లేని భూలోకంలో నీవుంటావా
ఉంటానంటావా ఎన్నాళ్లు ఉంటావు
ఉంటానంటావా ఎన్నేళ్లు ఉంటావు
ధనాపేక్షలో పడిన ఆ యూదా మాదిరి నీవుంటావా
స్త్రీ మోహంలో పడిన ఆ సంసోను మాదిరి నీవుంటావా
నీవుంటానంటావా అలాగే ఉంటావా
యేసు జనులను నడిపే ఆ మోషే మాదిరి నీవుంటావా
మంచి అత్తరు పూసిన ఆ మరియ మాదిరి నీవుంటావా
నీవుంటానంటావా అలాగే ఉంటావా
Connect with us:
1. Instagram : https://www.instagram.com/jcchurchofficial/
2. Facebook : https://www.facebook.com/jcchurchofficial/
3. Official Website : https://www.jcchurch.in/
భారంతో మరియు ఖర్చుతో కూడుకున్న ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుడు మిమ్మును కూడా ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకను 9542 55 22 00 కు పంపగలరు.
By the God's grace we provide wonderful bible study which leads to good spiritual life. For more details please contact us on +91 8977 534 634.
God bless you!!!
Subscribe for more Telugu Christian songs, worship songs with lyrics, and powerful gospel music.
JC Church Official Channel Link:
https://www.youtube.com/?sub_confirmation=1