Sree Gopala Krishnaiah School - BUCHI

Sree Gopala Krishnaiah School - BUCHI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sree Gopala Krishnaiah School - BUCHI, High School, Buchireddipalem.

విశేషమైన విజయాలు, అపారమైన ఆనందాలు మీ జీవితంలో నిండాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ దీపావళి శుభాకాంక్షలు.✨శ్రీ గోపాలకృష్ణ...
20/10/2025

విశేషమైన విజయాలు, అపారమైన ఆనందాలు మీ జీవితంలో నిండాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ దీపావళి శుభాకాంక్షలు.✨

శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాల
ఎన్. శ్రీధర్
కరస్పాండెంట్

శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, విద్యార్దిని విద్యార్దుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించ...
08/03/2022

శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, విద్యార్దిని విద్యార్దుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరివీది రాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి స్వరూపిణి అయిన పార్వతి,లక్ష్మి, సరస్వతి గా పూజింప బడడం ఈదేశములో అనాదిగా వస్తున్న ఆచారం. దేశ జనాభలో సగభాగం ఉన్న మహిళలు నేడు ముందంజలో ఉన్నారు.అన్ని రంగాల్లోనూ మహిళల ప్రగతి పథంలో ముందుకు వచ్చారు. పాట శాల కరస్పాండెంట్ శ్రీధర్,సురేఖ మేడం,సునీత మేడం, గిరిజా మేడం తల్లులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ మహిళల చిత్ర ప్రదర్శన నిర్వహించారు.

శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్ లో సంక్రాంతి  సెలవులు  సందర్భంగా ముగ్గుల పోటీ జరిగింది. ఆడ పిల్లలు ముగ్గులపోటి లో,మగ పిల్లలు ...
08/01/2022

శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్ లో సంక్రాంతి సెలవులు సందర్భంగా ముగ్గుల పోటీ జరిగింది. ఆడ పిల్లలు ముగ్గులపోటి లో,మగ పిల్లలు జాతీయ చిహ్నాల పోటీలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

భారత మాత ముద్దు బిడ్డ ,క్షిపణి సృష్టి కర్త A P J అబ్దుల్ కలామ్  వర్ధంతి కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాలెం హరిజన వాడ శ్రీగ...
27/07/2021

భారత మాత ముద్దు బిడ్డ ,క్షిపణి సృష్టి కర్త A P J అబ్దుల్ కలామ్ వర్ధంతి కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాలెం హరిజన వాడ శ్రీగోపాలకృష్ణయ్య స్టడీ సెంటర్ నందు జరిగినది.
ఈ కార్యక్రమంలో కరెస్పాన్డెంట్ నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు కలాం ను ఆదర్శ్గ గా తీసుకోవాలని కోరారు.బీదరికంలో పుట్టి మనదేశంలోని అతున్యత పదవి అయిన రాష్ట్రపతి ని చేపట్టి నిస్వార్థంగా దేశానికి సేవలు అందించిన. కలాం నేటి తరానికి స్ఫూర్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమని,విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులు కాలం చిత్ర పటా నికి పూలు సమర్పించారు.

ఈరోజు జాతీయ వైద్యులదినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్ విద్యార్థులు డాక్టర్స్ ని కలిసి శుభాక...
01/07/2021

ఈరోజు జాతీయ వైద్యులదినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్ విద్యార్థులు డాక్టర్స్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా కరెస్పాండంట్ నే లనూతల శ్రీధర్ డాక్టర్ ని సన్మానించారు. క రోన సమయంలో డాక్టర్స్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ఎనలేని సేవలు అందించారు.విద్యార్థులుల లో డాక్టర్స్ పట్ల గౌరవ భావాన్ని కలిగించేందుకు ఈకార్యక్రమం ఏర్పాటు చేసామని తెలిపారు.విద్యార్థులు స్వయంగా చేసిన గ్రీటింగ్స్ డాక్టర్స్ కి అందజేశారు. మౌనిక, మైథిలీ, నవ్య,సూర్య తేజ, ప్రసాద్,పాల్గొన్నారు. Dr. రాఘవరెడ్డి గారు, డెంటిస్ట్, ఆనంద్ గారు,చిల్డ్రెన్స్ స్పెసిలిస్ట్ తిరుమలేస్ గారు, వంశీ హాస్పిటల్ Dr. శంకర్ రెడ్డి గారిని కలిశారు. విద్యార్థుల లో మంచి సంస్కారాలు నేర్పేందుకు ప్రోత్సాహిస్తన్న గోపాలకృష్ష్ణయ్య స్కూల్ యాజమాన్యం ను అభినదించారు.

శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో డాక్టర్ BR.అంబేద్కర్ 130, వ జయంతి కార్యక్రమంలో. కరెస్పాన్డెంట్స్   నేలనూతల శ్రీధర్,  ఉపాధ్యా...
14/04/2021

శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో డాక్టర్ BR.అంబేద్కర్ 130, వ జయంతి కార్యక్రమంలో. కరెస్పాన్డెంట్స్ నేలనూతల శ్రీధర్, ఉపాధ్యాయులు, నివాళులు అర్పించారు . ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ భారత జాతీయ నాయకుడు అంబేద్కర్ విద్య పట్ల చక్కటి అవగాహన కలిగి వుండేవారు. ఆయన మాటలలో దేశానికిగాని, జాతీ కిగాని సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు,వారు విద్యావంతులై, ఆత్మగౌరవంతో,ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆదేశం బాగుపడుతుందని తెలిపారు. అలాగే ఎన్నికల గురించి మాట్లాడుతూ, రాజ్యాంగ ద్వారా నేను నాదేశప్రజల చేతికి పదునైన కత్తి ఇవ్వలేదు,నేను ఇచ్చింది ఓటు హక్కును, దాని సాయంతో పోరాడి రాజవుతారో ,అమ్ముకొని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే అని అన్నారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని గీసిన ఆలూరు అక్షయ కు అనిత మేడం బహుమతిని అంద జేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాగరాజు ,వేణు,తేజ,ఆమని,సునీత,గిరిజ అనిత పాల్గొన్నారు.

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ||యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవైస...
16/02/2021

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ||
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవైస్సదా పూజితా సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా||

Saraswati Puja In our school 🙏🙏

అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో  శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్లో  బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. అతిధులుగా శ్ర...
10/10/2020

అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్లో బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. అతిధులుగా శ్రీ మువ్వ శేషయ్య, పాఠాశాల పూర్వ విద్యార్థి పుట్టు శ్రీధర్, కరెస్పాండంట్ నేల నూతల శ్రీధర్ పాల్గొన్నారు. ఇస్రో అంశం పై ఆన్లైన్ లో క్విజ్, ఉపగ్రహల పి చిత్రలేఖన పోటీ, వ్యాసరచన పోటీలలో పాల్గొన్నా విద్యార్థుల కు బహుమతులు ఇచ్చారు.

శ్రీగోపాలకృష్ణయ్య స్కూల్లో విజ్ఞాన భారతి వారి సహకారంతో 14 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు  నిత్యావాసర వస్తువులను అందించారు. ప...
25/09/2020

శ్రీగోపాలకృష్ణయ్య స్కూల్లో విజ్ఞాన భారతి వారి సహకారంతో 14 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావాసర వస్తువులను అందించారు. పూడి ప్రసాద్ ,నారాయణ స్వామి, నేలనూతల శ్రీధర్, పాతకోట రాము, జొన్నలగడ్డ రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముందుగా శ్రీ మనోహర రెడ్డి గారికి నివాళులు అర్పించారు.

Sree Gopalakrishnan school organisedCorona awareness program inRama Chandrapuram village, to educate the local people ab...
20/08/2020

Sree Gopalakrishnan school organised
Corona awareness program in
Rama Chandrapuram village, to educate the local people about the precautions to be taken to control the community spread of COVID19
Municipal commissioner Buchireddypalem
Sri sreenivasa rao attend the program and explained very briefly and enlightened the people,
Correspondent N Sreedhar, B Lakshmi reddy Government teacher, and BJP local leaders Goli Surendra also attended this awareness program.
Distribution clothe bags to reduce plastic usage.

కరోనా కాలం లో గురుదక్షణ శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్ పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులు కలిసి కరోన కష్టకాలం లో ఉపాధ్యాయులకు...
27/07/2020

కరోనా కాలం లో గురుదక్షణ
శ్రీ గోపాల కృష్ణయ్య స్కూల్ పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులు కలిసి
కరోన కష్టకాలం లో ఉపాధ్యాయులకు
నిత్య అవసర వస్తువులను అంద చేశారు.
చిన్న వయసులోనే ఇలాంటి మంచి ఆలోచన రావడం, చాలా సంతోషం అని
కరెస్పాండెంట్
శ్రీధర్ సార్ వాళ్ళని అభినందించారు
సునీల్, నరసింహా, శ్రావణి, స్వాతి, వాసు, గౌతమ్, మల్లికార్జున రెడ్డి, అజాయ్, ఉదయ్, ఆదర్శ్, ఉదయ్, ధీరజ్, సుమంత్, అరుణ్ షణ్ముక్, రమేష్, శృతి ,యశ్వంత్ సహకరించారు.

Address

Buchireddipalem

Telephone

+919490048388

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree Gopala Krishnaiah School - BUCHI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sree Gopala Krishnaiah School - BUCHI:

Shortcuts

Share

Category