SVN Residential High School

SVN Residential High School ESTD 1995 Empowering minds, shaping futures. Welcome to SVN DIGITAL SCHOOL official page

THIS IS THE SCHOOL OF EXCELLENCE,EDUCATION IS ONLY PART OF THE LIFE.OUR SCHOOL GIVES PREFERENCE TO ALL TYPES EDUCATION LIKE ALL ROUND DEVELOPMENT,SPORTS etc.

The "Wonder Kids" school's welcome party  was a grand success, filled with the laughter and play of young children. Pare...
28/06/2025

The "Wonder Kids" school's welcome party was a grand success, filled with the laughter and play of young children. Parents were captivated and delighted by the kids' joyful commotion and adorable antics.

It was heartwarming for parents to see their little ones, who were just yesterday in their grandmothers' laps listening to lullabies, now joining nursery class and reciting rhymes so charmingly. The school management's thoughtful provision of cool drinks and snacks added to the success of the event.

వండర్ కిడ్స్" స్కూల్‌లో శనివారం జరిగిన వెల్‌కమ్ పార్టీ చిన్నారుల నవ్వులు, ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరిగింది. పిల్లల కోలాహలం, ముద్దు ముద్దు చేష్టలు చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు.

అమ్మమ్మల ఒడిలో, తాతయ్యల జోల పాటలు వింటూ పెరిగిన చిన్నారులు నర్సరీ క్లాస్‌లో చేరి, ముద్దుగా రైమ్స్ చెబుతుంటే చూసి తల్లిదండ్రులు ఆనందంతో పులకించిపోయారు. స్కూల్ యాజమాన్యం ప్రేమతో అందించిన కూల్ డ్రింక్స్, స్నాక్స్‌తో కార్యక్రమం విజయవంతమైంది

14/05/2025

Our Team of Experienced Educators and Staff are Dedicated to Inspiring a Love for Technology and Innovation in Every Student 🤖💻🎓💡

Yadagirigutta, Roaming News: SVN Digital School has launched a novel program aimed at fostering creativity in students. ...
22/02/2025

Yadagirigutta, Roaming News: SVN Digital School has launched a novel program aimed at fostering creativity in students. To achieve this, the school has introduced four distinct categories: Literary, Cultural, Sports, and Environment, allowing students to receive training in their preferred areas. Registration for these categories is now officially open. Students aspiring to excel in the literary field have registered with the Group Coordinator, while those interested in cultural events have done likewise. Students aiming to excel in sports have enrolled with the Sports Group Coordinator. In light of the growing importance of environmental issues, a dedicated Environmental Subject Coordinator has been appointed. Students interested in environmental topics have registered under this category. Teachers will collaborate with group coordinators to provide effective guidance. The program was inaugurated by the school's founder Gottiparthi Bhaskar, Principal Madhuri, and Academic Director Gottiparthi Vruthik. On this occasion, they emphasized that the initiative is designed to provide a platform for all-round development, aiming to unlock students' hidden creativity through diverse activities.

ఎస్.జీ.ఎఫ్ క్రీడల్లో ఎస్.వీ.ఎన్ హవానిరంతర శిక్షణ తోనే సాధ్యమన్న ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్క్రమశిక్షణతోనే రాణిస్తున్న ఎస్...
24/09/2024

ఎస్.జీ.ఎఫ్ క్రీడల్లో ఎస్.వీ.ఎన్ హవా

నిరంతర శిక్షణ తోనే సాధ్యమన్న ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్

క్రమశిక్షణతోనే రాణిస్తున్న ఎస్.వీ.ఎన్ విద్యార్థులు: ప్రిన్సిపాల్ మాధురి

https://epaper.roamingnews.in/clip/10204

Happy Teachers Day
05/09/2024

Happy Teachers Day

15న ఎస్.వీ.ఎన్ లో జరిగే జెండా పండుగకు రారండిఎస్.వీ.ఎన్ నుంచి 1200 ఫీట్ల జాతీయ పతాకంతో  ర్యాలీఆకట్టుకోనున్న చిన్నారుల నృత...
14/08/2024

15న ఎస్.వీ.ఎన్ లో జరిగే జెండా పండుగకు రారండి

ఎస్.వీ.ఎన్ నుంచి 1200 ఫీట్ల జాతీయ పతాకంతో ర్యాలీ

ఆకట్టుకోనున్న చిన్నారుల నృత్యాలు

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి గుట్ట ట్రాఫిక్ సిఐ రవికుమార్యాదగిరిగుట్ట, ఆగస్టు 1 (రోమింగ్ న్యూస్):రోడ్డు ...
01/08/2024

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

గుట్ట ట్రాఫిక్ సిఐ రవికుమార్

యాదగిరిగుట్ట, ఆగస్టు 1 (రోమింగ్ న్యూస్):

రోడ్డు భద్రతా నియమాల వల్ల ఎంతో మేలు కలుగుతుందని విద్యార్థినీ, విద్యార్థులు చిన్ననాటి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ డిజిటల్
హైస్కూల్ లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన, మత్తుపదార్థాల నివారణ అంశంపై జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు రేపటి పౌరులు వారికి చట్టాల గురించి తెలియాల్సిన అవసరం ఉంది... అంతేకాకుండా రోడ్డు భద్రతా నియమాలను తూ.చా తప్పకుండా పాటించాలన్న సంకల్పం చిన్ననాటి నుంచి అలవాడాలి... దానికోసం ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనేక మంది తాగి ప్రమాదాలకు కారణం అవుతున్నారని, మత్తుపదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి డైరెక్టర్ వృతిక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SVN Residential High School  PRE PRIMARY Students TRADITIONAL DAY Celebrations
29/07/2024

SVN Residential High School PRE PRIMARY Students TRADITIONAL DAY Celebrations

Traditional & mehendi Day celebrations

Address

H. NO-3-133/2, Svn Digital School , Near Current Office, Sri Ram Nagar, YADAGIRIGUTTA, Telangana
Bhongir
508115

Alerts

Be the first to know and let us send you an email when SVN Residential High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to SVN Residential High School:

Shortcuts

Share

Category