SFI Yadadri Bhuvanagiri

SFI Yadadri Bhuvanagiri Study ! Struggle !! Student organisation

మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సిసి రోడ్డు నిర్మించాలని RDO గారికి వినతి పత్రంSFI చౌటుప్పల్ మండలం కమిటీ ఆధ్వర్యం...
17/10/2024

మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సిసి రోడ్డు నిర్మించాలని RDO గారికి వినతి పత్రం
SFI చౌటుప్పల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది...

 #పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల యా...
17/10/2024

#పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల యాజమాన్యాలు నాలుగవ రోజు చేపట్టిన నిరవధిక బంద్,SFI విద్యార్థి సంఘంగా మద్దతు తెలియజేస్తూ భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ...

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల యాజమ...
15/10/2024

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరవధిక బంద్,SFI విద్యార్థి సంఘంగా మద్దతు తెలియజేస్తూ భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ...

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల యాజమ...
15/10/2024

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్ కు SFI విద్యార్థి సంఘంగా మద్దతు తెలియజేస్తూ చౌటుప్పల్ లో నిర్వహించిన ర్యాలీ, RDO కార్యలయం ముందు ధర్నా లో SFI చౌటుప్పల్ మండల కమిటీ పాల్గొనడం జరిగింది...

14/10/2024
11/10/2024

ABVP కంచు కోటను బద్దలు కొట్టిన ✊🚩

25 సంవత్సరాల తరువాత కేరళ వివేకానంద కాలేజీ లో విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP మీద SFI జయకేతనం....

  పోరాట ఫలితంగా పులిగిల్ల గ్రామానికి స్పెషల్ బస్సు మంజూరు....
10/10/2024

పోరాట ఫలితంగా
పులిగిల్ల గ్రామానికి స్పెషల్ బస్సు మంజూరు....

  వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా 58వ వర్ధంతి సందర్భంగా చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది...
09/10/2024

వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా 58వ వర్ధంతి సందర్భంగా చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది...

Address

Banjarahills
Bhongir
508116

Telephone

+919912422334

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Yadadri Bhuvanagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category