Trinity High School

Trinity High School The School Of Master Mind's

01/02/2023
01/02/2023
25/01/2023
25/01/2023

బ్రిటిష్ సామ్రాజ్యం సింహం అయితే దాని త ..ల
న.రి.కి.న వీరుడు నేతాజీ అంటూ కార్టూన్ లను వేసి కీర్తించిన జపనీస్ పత్రిక.
మనదేశంలోని పత్రికలు ఇలాంటివి జీర్ణించుకోలేవు.

21/11/2022

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని...
చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.
మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .
మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు.. మనం వాడే మాట అదే!.

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా !.
మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.
తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.
మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.
దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.
రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.
ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.
అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది
ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.
మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.
అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....

అమూల్యమైన సందేశం పంపిన మిత్రులకు ధన్యవాదాలు
🙏🌷🙏

03/11/2022

~~|| కర్మఫలం ||~~
కుక్కలకు, భారతీయులకు (అంటే హిందువులకు) ప్రవేశం లేదు అన్న దేశపు.. ప్రభుత్వాధినేత అధికారిక నివాసంలోనికి.. ఆ దేశస్తుడే ఒకరు వినమ్రంగా తలుపు తీయగా.. కుక్కతో పాటు చిద్విలాసం చిందిస్తూ, ఠీవీగా నడుచుకొంటూ వెళుతున్న.. భారతీయురాలు, భారతీయ మూలాలున్న ఆమె భర్త (ఇరువురూ హిందువులే)..!

🚩🪷🚩🪷🚩

25/10/2022

వ్యాపారం పేరుతో వచ్చి, మనలని బానిసలుగా చేసి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని దాదాపుగా 200 సంవత్సరాల పాటు ఏలిన తెల్లధోరలకు ఇప్పుడు ఒక భారతీయుడు మన రుషి సునాన్ అదే తెల్లదొరలకు(ఇంగ్లాండ్) కు ప్రధాని కావడం నిజంగా ప్రతీ బారతీయుడికి గర్వకారణం💪💪💪

Address

Chout Uppal
Bhongir
508252

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 4pm

Telephone

+19849237217

Website

Alerts

Be the first to know and let us send you an email when Trinity High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Trinity High School:

Shortcuts

Share

Category