Arasavalli Charitable Trust

Arasavalli Charitable Trust Arasavalli Eswarama vera venkata chari charitable trust.

Trust created for advancement of education, promotion of public health and comfort, relief of poverty, furtherance of religion, or any other purpose regarded as charitable in law.

01/11/2023

భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో విజ్ఞ...

31/10/2023

భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగళ్ళ వెంకటరమణారావు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ గుజరాత్ లో జన్మించిన పటేల్ మహాత్మా గాంధీ పిలుపుమేరకు స్వాతంత్రోద్యమంలో పాల్గొని, బార్డోలీలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారని, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో భారత దేశ ఉప ప్రధానిగా ,హోం శాఖ మంత్రిగా పనిచేస్తూ రక్తపాతం లేకుండా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనుడు పటేల్ అని నివాళులర్పించారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలోనే కాకుండా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి విజయవంతం చేశారని, రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ గా వ్యవహరించి ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ బార్డోలీ లో సత్యాగ్రహానికి నాయకత్వం వహించి అందర్నీ ఆకర్షించారని, దేశ విభజన జరిగిన అనంతరం జరిగిన అల్లర్లను చాకచక్యంగా అణిచివేసి ఉక్కు మనిషిగా పేరుగాంచారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకుడు అరసవల్లి మణికంఠ వెంకటేష్, అఖిల భారత ధోబి సంఘం నాయకులుచింతాడ శ్రీనివాస్, సిగ్నీ స్కూల్ డైరెక్టర్ హరి సింగ్, గనిరెడ్డి మధు, సుల్తాన్ , న్యాయవాదులు రామాని కాస్ట్రో, గండిబోయిన గిరిధర్, మలిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు.

04/06/2023
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబాసాహెబ్ భీంరావు అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం ...
14/04/2023

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబాసాహెబ్ భీంరావు అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

భీమవంలోని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో రాజకీయ నాయకురాలు, సినీ నటి కవిత సిందురి గారిని జర్నలిస్ట్  ఆదిత్య బాబీ గారి...
08/03/2023

భీమవంలోని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో రాజకీయ నాయకురాలు, సినీ నటి కవిత సిందురి గారిని జర్నలిస్ట్ ఆదిత్య బాబీ గారి అధ్వర్యంలో మహిళా దినోత్సవం సంర్భంగా సత్యరించడం జరిగింది.

https://youtu.be/87rASSOg6lw
16/02/2023

https://youtu.be/87rASSOg6lw

భీమవరం YSRశాఖా గ్రంధాలయానికి40వేల రూ.ల విలువైన పుస్తకాలు అందించిన అరసవల్లి సుబ్రహ్మణ్యం.

అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వైయస్సార్ శాఖా గ్రంధాలయంలో 40 వేలు విలువచేసే పోటీ పరీక్...
16/02/2023

అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వైయస్సార్ శాఖా గ్రంధాలయంలో 40 వేలు విలువచేసే పోటీ పరీక్షలకు (competitive exams) సంబంధించిన పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి (RDO) చేతుల మీదగా గ్రంథాలయంలో పెట్టడం జరిగింది.

26/07/2022
  20-06-2022
22/06/2022

20-06-2022

https://youtu.be/9k2XHuKf8ZU
19/06/2022

https://youtu.be/9k2XHuKf8ZU

విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరసవల్లి చార్ట్ ఇస్ కార్యాలయం నందు ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు ....

Address

Bhimavaram
534201

Website

Alerts

Be the first to know and let us send you an email when Arasavalli Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Arasavalli Charitable Trust:

Shortcuts

Share