JAI BHEEM Educational TRUST

Directions
70 వసంతాల డా,,బి ఆర్ అంబేద్కర్ బౌద్ధ ప్రయాణం జై భీమ్ మిత్రులారా!భారత రత్న పరమ పూజ్య గౌరవ బాబా సాహెబ్ డా,,బి ఆర్ అంబేద్కర...
12/10/2026

70 వసంతాల డా,,బి ఆర్ అంబేద్కర్ బౌద్ధ ప్రయాణం

జై భీమ్ మిత్రులారా!

భారత రత్న పరమ పూజ్య గౌరవ బాబా సాహెబ్ డా,,బి ఆర్ అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించి అక్టోబర్ 14 2026 నాటికీ 70 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బహుజన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బహుజన ఇంటెలెక్చ్యువల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ కార్యక్రమం నాకు బహుజన మేధావులు,విద్యావంతులు,ఉద్యోగులు,విద్యార్థులు,నాయకులు విచేయుచున్నారు

కావున బహుజన ఇంటెలెక్చ్యువల్స్ ఈ కార్యక్రమం నకు విచ్చేసి విజయ ప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము

తేది : అక్టోబర్ 14,2026 బుధవారం

సమయం : మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 8:00 గంటల వరకు

వేదిక : సక్సెస్ స్పార్క్ అకాడమీ,పద్మశాలి భవన్ రోడ్,మణుగూరు

గమనిక : సాయంత్రం 4:00 గంటలకు బుద్ధ అంబేద్కర్ స్థల సందర్శన (డా,,బి ఆర్ అంబేద్కర్ పార్క్ మణుగూరు దగ్గర )

అందరూ సకాలంలో హాజరు కాగలరని మనవి

ఇట్లు
బహుజన విజ్ఞాన సమితి
మణుగూరు
96 031 76 031

> *70th Anniversary - Dr. B.R. Ambedkar Buddhist Journey*>> *Jai Bhim Friends!*>> On the auspicious occasion of 70th Ann...
12/10/2026

> *70th Anniversary - Dr. B.R. Ambedkar Buddhist Journey*
>
> *Jai Bhim Friends!*
>
> On the auspicious occasion of 70th Anniversary (1956-2026) of Bharat Ratna Param Pujya Dr. B.R. Ambedkar embracing Buddhism on October 14th, Bahujana Vijnana Vedika is organizing a *Bahujana Intellectual Meet*.
>
> Bahujana intellectuals, educated, employees, students, and leaders are attending this program.
>
> We request all Bahujana intellectuals to attend and make this program a grand success.
>
> *Date:* October 14, 2026, Wednesday
> *Time:* 3:00 PM to 8:00 PM
> *Venue:* Success Spark Academy, Padmashali Bhavan Road, Manuguru
> *Note:* Buddha Ambedkar Site Visit at 4:00 PM - Dr. B.R. Ambedkar Park, near Manuguru
>
> All are requested to attend on time.
>
> *Regards,*
> *Bahujana Vijnana Samithi, Manuguru*
> *96 031 76 031*

https://www.facebook.com/share/p/1CPigFYdCF/మొండి కుంట,అశ్వాపురం,భద్రాద్రి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో అంబరాన్ని అంటిన విజ్...
12/10/2026

https://www.facebook.com/share/p/1CPigFYdCF/

మొండి కుంట,అశ్వాపురం,భద్రాద్రి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో అంబరాన్ని అంటిన విజ్ఞాన బహుజన బతుకమ్మ సంబురాలు తెలంగాణ బతుకమ్మ గాన కోకిల విమలక్క ఆట,పాటలు జెన్ జి పోరాటం,నిరంకుషత్వ పాలన పై రణ నినాదాన్ని మోగించిన బహుజన బతుకమ్మ

https://www.facebook.com/share/p/1CPigFYdCF/మొండి కుంట,అశ్వాపురం,భద్రాద్రి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో అంబరాన్ని అంటిన విజ్...
12/10/2026

https://www.facebook.com/share/p/1CPigFYdCF/

మొండి కుంట,అశ్వాపురం,భద్రాద్రి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో అంబరాన్ని అంటిన విజ్ఞాన బహుజన బతుకమ్మ సంబురాలు తెలంగాణ బతుకమ్మ గాన కోకిల విమలక్క ఆట,పాటలు జెన్ జి పోరాటం,నిరంకుషత్వ పాలన పై రణ నినాదాన్ని మోగించిన బహుజన బతుకమ్మ

బతుకులను ఏకం చేసే బహుజన బతుకమ్మ విమలక్కతో JAI BHEEM Educational TRUST founder Karun Voice

Karunakar Bahujan 096031 76031 Voice of Periyar Rajiga Ori Rajiga Journalist Rakesh Komali Ambedgar Chinthamalla Rameshsir Studysongs Manuguru.Updates Mangala Manchala Ambedkar group True stories Telugu

Address

ITC X ROADS SR PURAM
Bhadrachalam
JBET

Website

Alerts

Be the first to know and let us send you an email when JAI BHEEM Educational TRUST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category