Spoken English through Telugu

Spoken English through Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Spoken English through Telugu, Language school, zion english training centre, Bangalore.

26/10/2017

చాలా మంది Spoken English Advertisement చూస్తున్నారు కానీ ఆక్షన్ లు ఏమి లేవు.

10/10/2017

ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టండి. మీ ఇంగ్లీష్ మీది

09/10/2017

మీరు ఎప్పుడైనా ఈ అమ్మాయిని చూసారా ? Have you ever seen this girl? అని అంటారు ఇంగ్లిష్ లో మరియు నేను ఎప్పుడూ ఈ అమ్మాయిని చూడలేదు అంటే I have never seen this girl అని అంటారు. ఇది ఇంగ్లిష్. Ever and Never are used like this. John from Bangalore @ 8123 784 265

09/10/2017

నువ్వు ఇప్పుడు అ అమ్మాయిని చూసావా ? ఈ వాక్యాన్ని ఇంగ్లిష్ లో Have you seen that girl ? ఇలా అంటారు.

09/10/2017

1. మీరు నిన్న వచ్చారా ? 2. మీరు నిన్నటి పేపర్ ను చదివారా ? 3. మీరు మా నాన్నతో మాట్లాడారా ? ఇవన్నియు పాస్ట్ లో ఉన్నవి. అందువలన వీటికి డిడ్ అను టైమర్ ను పెట్టుకొని మీరు ప్రశ్నలను వేసుకోవచ్చు. 1. Did you come yesterday? 2. Did you read yesterday's Newspaper ? 3. Did you speak to my father ?

06/10/2017

మీరు ఉన్న చోటులోనే ఇంగ్లిష్ భాషను అప్డేట్ చేసుకోడానికి ఒక వెయ్యి రూపాయిలు మాత్రమే ఖర్చవును. 8123 784 265

05/10/2017

తెలుగువారు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొంచం ప్రయాసపడి కొన్ని గ్రామర్ పాయింట్లను నేర్చుకుంటే చక్కగా ఇంగ్లీష్ లో మాడ్లాటవచ్ఛును. ఒక నెలకు ఒక వెయ్యి రూపాయిలను మీరు ఖర్చు పెట్టారు అనుకోండి. మీకు ఇంగ్లిష్ వచ్చినట్లే. 8123 784 265 ఇది నా వాట్స్ ఆప్ నెంబర్.

26/11/2016

Pay Rs. 1000/- for a month to update your English Communication Skills through Telugu. Lessons will be through Facebook or through Whatsapp messengers... Audio and Video support will be given.
Interested can jump into this.

07/11/2016

దేవుడు లోకమును ఎంత గానో ప్రేమించాడు
Write this in English

02/03/2015

Chala Thakkuva Fees Lo... Meeru Unna Chotanundi English Fluency Naerchukondi. Vivaramulaku Call cheyandi. John

Future Plan of Us.
10/11/2014

Future Plan of Us.

07/11/2014

Aayana Krupa Naaku Chalunu. English Lo Wrayandi.

Address

Zion English Training Centre
Bangalore
560009

Telephone

+918123784265

Website

Alerts

Be the first to know and let us send you an email when Spoken English through Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share