21/06/2022
Happy soul, a fresh mind, and a healthy body. All three can be achieved with yoga. Wishing you a very Happy Yoga Day. Warm wishes on Yoga Day.
Telugu People in Bangalore Telugu School -Halasuru
12/06/2022
విద్యార్థులందరికీ నమస్కారాలు!
ఈ ఫేస్బుక్ అకౌంట్ యొక్క ముక్య ఉద్దేశం మీతో మమేకం అవటం మాత్రమే, అలాగే మీరు ఈ అకౌంట్ ద్వారా మన పాటశాలలో జరిగే/ జరగబోయే కార్యక్రమాలను మీకు చేరవెయటంలో ఎంతో ఉపయోగపడుతుంది అని భావిస్థున్నాము.
ఎవరైనా మీకు తెలిసిన తెలుగు వారి పిల్లలను మన స్కూల్లో చేర్పించి వారి మరియు మన స్కూల్ యొక్క అభివృధికి మీ వంతు కృషి చేయండి.
11/06/2022
Dear friends, I welcome you to the school group page in the social site. Do participate in the active discussions and give your valuable opinions.