ZP HIGH School Lakshmanarao PALLI

ZP HIGH School Lakshmanarao PALLI well good

08/11/2022
24/10/2022
08/09/2022

ప్రజా పన్నులను 0డి వేతనాలు , అప్పులు , సంక్షేమ పథకాలను తీసుకొనే ప్రతి ఒక్కరూ కేడర్ , కులం , మతం , హోదా అనే తేడాలు లేకుండా విద్య వైద్యం కొరకు ప్రభుత్వ పాఠశాలలు , ప్రభుత్వ దావాఖానాలు (హాస్పిటల్స్) కు పోతే అన్ని వ్యవస్థలు చక్కగ వుంటాయి . లంచాలు , స్తోమతలు పోతాయి . అదేమిటో గాని విజన్ వున్న నాయకుడు చేయడు . పరిపాలన పట్ల అవగాహన లేని నాయకుడు చేయడు . వీళ్లంతా ఒక విషయం మరిచారు . మన దేశం లో క్రైస్తవ మతం వ్యాప్తి చెందడానికి , ఇంకా జీవించి వుండడానికి , ఇంకా పెరగడానికి మూలం అదే . ఇప్పటికైనా ఈ రెండు ఎవరు , ఏ పార్టీ చేస్తుందో వాళ్ళు మరో 59 యేళ్లు దిగ్విజయంగా పాలన చేసుకోవచ్చు . పైపెచ్చు ప్రభుత్వాలు అదనంగా కర్చు చేయాల్సిన అవసరం లేదు . ఇప్పడు వీటికి ఇస్తున్న రీయింబర్స్ మెంట్ ప్రభుత్వ పాటశాల హాస్పిటల్ కు కర్చు చేస్తే చాలు. ఢిల్లీ లో కేజ్రీ వాల్ కేవలం విద్య తోనే 2 వ సారి అధికారం లోకి వచ్చాడు

06/09/2022

తమ విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించక లబ్ధి దారులను ఇబ్బందులు పెడుతూ , వారిని హింసిస్తూ , వారి ప్రాణాలు హరిస్తూ వేట కుక్కల్లా జీవిస్తున్న ఉద్యోగులను వారి కుటుంబాలను శిక్షించాలి అని వినాయకుని వేడుకుందము . వాళ్ళు సర్వనాశనం కావాలి

05/09/2022

1947 కాలానికి దార్శనికుడు నెహ్రూ అనడం లో సందేహం లేదు .

05/09/2022

ఉచితాలు అందించే ప్రభుత్వాలు అసమర్థ ప్రభుత్వాలు

బ్యాంక్ లోనూ( అప్పు) రద్దు చేసే ప్రభుత్వాలు అవినీతి ప్రభుత్వాలు

ప్రభుత్వ సంస్థలు అమ్మే ప్రభుత్వాలు చేతగాని పర్భుత్వాలు

Address

Lakshmanarao PALLI
Atmakuru
524322

Alerts

Be the first to know and let us send you an email when ZP HIGH School Lakshmanarao PALLI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category