Sri Saraswathi Shishu Mandir Armoor

Sri Saraswathi Shishu Mandir Armoor A PAGE FOR SCHOOL.....LIKE IF YOU MISS SCHOOL DAYS :):) The First sishu Mandir was started during 1967 at Nirmal in Adilabad district. Golwalker.

At present the number of schools under Sri Saraswathi Vidya Peetham come to 731 comprising of 262 Single teacher schools and Sanskara kendras, 290 Primary schools , 80 Middle schools, 99 High schools

Saraswati Sishu Mandir are a group of schools run by the Rashtriya Swayamsevak Sangh[1]. “Saraswati” is the Hindu goddess of knowledge, music and other creative arts. In Sanskrit “sishu” means childr

en and “mandir” means temple. The birth place of Saraswati Shishu Mandir is in Pakkibagh, Gorakhpur - a district of Uttar Pradesh in India. In 1952, late Nanaji Deshmukh and a group of RSS activists planned to educate children about Hindutva (the nationalistic Hindu way of life) and opened the first school in Gorakhpur[2]. Prior to this, Gita school was established at Kurukshetra in the year 1946 by Shri Guruji, M.S. The education style in these schools is a blend of ancient Indian education style as prescribed in the Vedas, nationalistic Hindu pride, and contemporary subjects taught in the local language. They address the teacher as aacharya (teacher). The day starts with plenty of prayers to goddess Saraswati in Sanskrit and Hindi. Other patriotic songs and didactic motivational stories are also recited. As on 2010, about 17,000 schools have been instituted across India. All state-level committees are affiliated to the Vidya Bharati Akhil Bharatiya Shiksha Sansthan[3] educational system, headquartered in Delhi. Across all grades, the first class starts with a subject known as "SADACHAR". In this class, the teacher tells students about historical stories and legends of freedom fighters and religions of India.

18/05/2026
02/05/2026
తెలంగాణ రాష్ట్ర పదవతరగతి పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సరస్వతీ విద్యా పీఠం విద్యార్థిని 💐
02/05/2026

తెలంగాణ రాష్ట్ర పదవతరగతి పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సరస్వతీ విద్యా పీఠం విద్యార్థిని 💐

19/01/2026

*అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం మరియు రక్షా బంధన్ కార్యక్రమం* --శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల అర్ముర్ లో నిర్వహణ--ము...
09/08/2025

*అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం మరియు రక్షా బంధన్ కార్యక్రమం*

--శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల అర్ముర్ లో నిర్వహణ

--ముఖ్య అతిథి గా విచ్చేసిన బాలయోగి రాములు మహారాజు

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆర్మూర్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం మరియు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాఠశాల లోని విద్యార్థుల తల్లిదండ్రులు పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ బాలయోగి రాములు మహారాజు గారు విచ్చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ విద్య తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లలకు అవసరమని, విద్య ఎంతో పిల్లల్లో మంచి ఆచార సాంప్రదాయాలు ఉండే విధంగా ఉన్నప్పుడే బాగుంటుందని తెలిపారు. ఇవన్నీ కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లోనే లభిస్తాయని,సరస్వతి శిశు మందిరాలు అంటే మంచి పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు పద్యాలు, శ్లోకాలు,మంచి విద్య బోధించేటటువంటి నిలయాలని తెలిపారు. ఈనాడు దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే వారిలో సరస్వతీ శిశు మందిరాలలో చదువుకున్నటువంటి విద్యార్థులే ముందు అందులో ఉంటారని కొనియాడారు.తదుపరి పాఠశాల ఆవరణలో మొక్క నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవినాథ్ గారు పాఠశాల ప్రభంద కారిణి కమిటీ అధ్యక్షులు వంశీ కృష్ణ గారు, కార్య దర్శి ప్రసన్న గౌడ్ గారు, సభ్యులు సడాక్ విజయ్ గారు,
మాతాజీలు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

*పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఒక చారిత్రక ఘట్టం* ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో వచ్చి వి...
29/12/2024

*పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఒక చారిత్రక ఘట్టం*

ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి పూర్వ విద్యార్థికి మరియు ఆచాజీ మాతాజీలకు పేరుపేరునా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము🙏

ఆర్మూరు,డిసెంబర్ 29,

శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆర్మూర్ పాఠశాల 1981 వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. హుస్నాబాద్ లోని అద్దె భవనంలో మొదటగా ప్రారంభించి గోల్పంగ్లాలోని పాఠశాల భవనంలోకి మార్చి మొదటగా శిశు 1వ తరగతులను నిర్వహించడం జరిగింది. తదుపరి 1986-87వ సంవత్సరంలో టీచర్స్ కాలనీలో గల పాఠశాలను ప్రారంభించి 10వ తరగతి వరకు క్లాసులు నడపడం జరిగింది.
ఈ 43 సంవత్సరాలుగా పాఠశాలలో వివిధ తరగతిలో చదువుకొని అభివృద్ధి పథంలోకి వెళ్లి మంచి హోదాలో వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు పాఠశాల తరఫున తెలిపారు.

సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ గారు మాట్లాడుతూ పాఠశాల కార్య విభాగాల గురించి చెపుతూ ప్రస్తుత సమాజం లోని విద్యా వ్యవస్థ గురించి వివరంగా తెలిపారు .కుటుంబ ప్రబోధన్ గురుంచి తెలిపారు .
సరస్వతీ శిశు మందిరం అంటే నిజంగా సాక్షాత్తు ఆ సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం ఈ ప్రాంగణం .సరస్వతి శిశు మందిరాలు అంటే విద్యతో పాటు సకల కలలకు పెట్టింది పేరు . భావి భారత పౌరులకు చదువుల తల్లి గుడిలోనే విద్య తో పాటు మన దేశ సంస్కృతి ,సాంప్రదాయాలను బోధించే ఏకైక విద్యా మందిరాలు శిశు మందిరాలు. విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని బోధిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో జాతీయ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న ఏకైక విద్యాసంస్థలు శిశు మందిరాలు ఏర్పడి అర్థ శతాబ్దము అవుతున్న కూడా విద్యలో కానీ విలువలలో కానీ ఎటువంటి మార్పు లేదు .మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంగాఎదిగి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టి వారిని జాతీయ పున నిర్మాణంలో భాగస్వామ్యాన్ని చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. విద్యార్థి దశలో ఉండే విద్యార్థులకు విద్యతో పాటు శారీరక ,మానసిక ,ఉల్లాసం కోసం ఆటలు,వ్యాయామం యోగా సంగీతం కళాత్మకం నైతిక ఆధ్యాత్మిక సంస్కృతిక అందించి జాతిని గర్వకారణం క్రమశిక్షణ కుమార్ పేరు శిశు మందిరం నోవిద్యార్థులు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఐఏఎస్ ,ఐపీఎస్ బిజినెస్ మాన్ గా రాజకీయ నాయకులుగా ,ఎందరో ఉన్నత స్థానంలో నిలబెట్టి ఎక్కడ ఉన్న ఏ స్థానంలో ఉన్న ఈ ప్రదేశం కోసం ధర్మం కోసం జాతీయ పునర్ నిర్మాణం కోసం వారిని కంకణ బద్దులుగా చేసిన ఘనత శిశు మందిరాలదే . ఇక్కడ చదువుకోవడం మన అందరి అదృష్టం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎం ఎల్ ఏ దన్ పాల్ సూర్య నారాయణ , క్షేత్ర సంఘటన కార్య దర్శి సుధాకర్ గారూ,ప్రాంత సంఘటన కార్య దర్శి పతాకమూరి శ్రీనివాస్ గారు ,భూపతి రెడ్డి గారు ,హరిష్మరన్ గారు,బొడ్డు శ్రీనివాస్ గారు ,రవి నాథ్ గారు ,పక్కి శ్రీనివాస్ గారు ,పెద్దోళ్ల గంగా రెడ్డి గారు ,కoచేట్టి గంగాధర్ గారు ,పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ గారు, ప్రభాంధ కారిణి అధ్యక్షులు వంశిక్రిష్ణ గారు,కర్తన్ శ్రీనివాస్ గారు,పూర్వ ప్రదానా చార్యలు ,మాతాజీ లు ,ఇందురు విభాగ్ ప్రదానాచార్యలు ,మాతాజీ లు తదితరులు పాల్గొన్నారు.

Address

Teacher's Colony
Armoor
503224

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 6pm

Telephone

+919966883996

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Saraswathi Shishu Mandir Armoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category