18/09/2023
ఓం గణ గణపతయే నమో నమ:! శ్రీ సిద్ధి వినాయక నమో నమ: ! అష్ట వినాయక నమో నమ: ! గణపతి బప్పా మోరియా! వినాయక చవితి శుభాకాంక్షలు
విఘ్నహర్త వినాయకుడు మీ కష్టాలు, బాధలూ పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నా. ఓం గణపతి నమో నమ:. వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ వినాయకుని ఆశీర్వాదాలు మీమీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ
మీ
T.A.R'S SCHOOL