NRI Junior College,Anantapur

NRI Junior College,Anantapur International Standards, Indian Values 📝. A pioneer in the field of Education - Introducing new generation education in India 🇮🇳

NRI కళాశాల ఆద్వర్యంలో 3k వాకతాన్ - ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి అనంతపురం పట్టణంలో శారదానగర్ గల NRI ఇంటర్నేషనల్ జూని...
17/12/2025

NRI కళాశాల ఆద్వర్యంలో 3k వాకతాన్ - ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి

అనంతపురం పట్టణంలో శారదానగర్ గల NRI ఇంటర్నేషనల్ జూనియర్ కళాశాల వారు అనంతపురం పట్టణంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్కవర్ అనిల్ గారు, డ్రగ్స్ ఈగల్ అనంతపురం జిల్లా ఇంచార్జ్ SI హనుమంతు గారు, NRI విద్యాసంస్థల ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారు,వైస్ ఛైర్మన్ దివ్యా రెడ్డి గారు, ఎం.డి వెన్నపూస చంటిరెడ్డి గారు,డైరెక్టర్ అనూషారెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ 3k వాకతాన్ ద్వారా జిల్లా ప్రజలను, యువతను మరియు విద్యార్థులను ఉత్తేజపరచడమే కాకుండా వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయడమే మా విద్యాసంస్థల ధ్యేయం అని అన్నారు. అంతే కాకుండా ఏ విద్యాసంస్థ కూడా తీసుకెళ్లని విధంగా ఈ రోజు NRI విద్యాసంస్థల తరపున ఇలాంటి కార్యక్రమం చేయడం గర్వకారణంగా భావిస్తున్నాము అని తెలిపారు.డిస్కవర్ అనిల్ గారూ మాట్లాడుతూ ప్రస్థుత జిల్లా ఎస్పీ జగదీష్ గారు డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించి ఎన్నో అవగాహన సదస్సులు మరియు సమావేశాలు నిర్వహించి మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అదే కాకుండా ప్రతి విద్యాసంస్థ NRI విద్యాసంస్థల మాదిరిగా ఆలోచించి ఇటువంటి బృహత్తర కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని సూచించారు. పోలీస్ ఈగల్ సెల్ జిల్లా ఇంచార్జ్ హనుమంతు గారు మాట్లాడుతూ గౌరవ IG గారి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్నో అవగాహనల ద్వారా డ్రగ్స్ రహిత అనంతపురం ను సాధించుకుందామని, అదే కాకుండా డ్రగ్స్ ద్వారా ఎన్నెన్నో కుటుంబాలు ఈ రోజు ఛిద్రమైనాయని అటువంటి పరిస్థితి మన జిల్లాల్లో ఇంకెవరికి రాకూడదని పునరుద్ధరించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ ప్రిన్సిపాళ్లు మరియు వైస్ ప్రిన్సిపాళ్లు అంబికా రెడ్డి,హర్షవర్ధిని,అపర్ణ రెడ్డి,విద్యారెడ్డి,కవితా,ప్రశాంత్ నాయక్ దివ్యవాణి రెడ్డి,మల్లిక,రజిత,రామంజినా రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు

We are Hiring 📍📍2026-27 Admissions Open now…Guntakal Campus 📍 Bellary Road , housing board colony , Guntakal Contact ☎️ ...
13/12/2025

We are Hiring 📍📍

2026-27 Admissions Open now…

Guntakal Campus 📍

Bellary Road , housing board colony , Guntakal

Contact ☎️ : 9652380088

Main Campus ‼️

SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur.

Contact :9333966663 .

*International junior college & NRI Academy.




Follow

INTERNATIONAL DAY OF PERSONS WITH DISABILITIESAt NRI International Junior College, we believe every individual deserves ...
03/12/2025

INTERNATIONAL DAY OF PERSONS WITH DISABILITIES

At NRI International Junior College, we believe every individual deserves equal dignity, equal opportunity, and equal space to grow, learn, and shine.
A truly inclusive society is built when we empower every person to access education, resources, and the world without barriers.

💫 Let us stand together for accessibility, acceptance & awareness.
💫 Inclusion is not an option — it is our responsibility.

Let’s celebrate ability, strength and human spirit.













NRI INTERNATIONAL JUNIOR COLLEGE NOW IN GUNTAKAL 📚 2026-27 Admissions Open now…Guntakal Campus 📍 Bellary Road , housing ...
02/12/2025

NRI INTERNATIONAL JUNIOR COLLEGE NOW IN GUNTAKAL 📚

2026-27 Admissions Open now…

Guntakal Campus 📍

Bellary Road , housing board colony , Guntakal

Contact ☎️ : 9652380088

Main Campus ‼️

SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur.

Contact :9333966663 .

*International junior college & NRI Academy.




Follow

Sri Sathya Sai Baba Jayanti 🙏🏻▫️Address 📍Main Campus ‼️SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anan...
23/11/2025

Sri Sathya Sai Baba Jayanti 🙏🏻

▫️Address 📍

Main Campus ‼️
SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur.
Contact :9333966663 .

*International junior college & NRI Academy.




Follow

Nurturing students to thrive on an International Stage .▫️Address 📍Main Campus ‼️SJR Edu Plaza , Near Super speciality H...
15/11/2025

Nurturing students to thrive on an International Stage .

▫️Address 📍

Main Campus ‼️
SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur.
Contact :9333966663 .

*International junior college & NRI Academy.




Follow

Happy Children’s Day ▫️Address 📍Main Campus ‼️SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur. Co...
14/11/2025

Happy Children’s Day

▫️Address 📍

Main Campus ‼️
SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur.
Contact :9333966663 , 8019545433 , 9652380088, 9652390088

*International junior college & NRI Academy.




Follow

“విద్యే శక్తి. విద్యే భవిష్యత్. ఈ National Education Day నాడు, విద్యార్థుల మంచి భవిష్యత్తుకై కలసి ముందుకు సాగుదాం.”
11/11/2025

“విద్యే శక్తి. విద్యే భవిష్యత్. ఈ National Education Day నాడు, విద్యార్థుల మంచి భవిష్యత్తుకై కలసి ముందుకు సాగుదాం.”

09/11/2025

📈 Speed + Concentration = Success Formula
🧠 Sharper focus today • Bigger victories tomorrow

💡 Fast thinking. Deep focus. Bright results.

Happy Guru Nanak Jayanti...▫️Address 📍Main Campus ‼️SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantap...
05/11/2025

Happy Guru Nanak Jayanti...

▫️Address 📍

Main Campus ‼️
SJR Edu Plaza , Near Super speciality Hospital , JNTUA Road ,Anantapur.
Contact :9333966663 , 8019545433 , 9652380088, 9652390088

*International junior college & NRI Academy.




Follow

Address

Sjr Complex , Near Super Speciality Hospital, Jntua Road
Anantapur
515001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+919652390088

Alerts

Be the first to know and let us send you an email when NRI Junior College,Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to NRI Junior College,Anantapur:

Shortcuts

Share

Category