Viswanath Reddie

Viswanath Reddie CHAIRMAN,NRI Junior College,Anantapur

22/05/2026
A memorable morning with KSR gaaru, Duvvada Sunil gaaru (MLC Duvvada Sreenu brother) and friends ✨Age is just a number…T...
16/05/2026

A memorable morning with KSR gaaru, Duvvada Sunil gaaru (MLC Duvvada Sreenu brother) and friends ✨

Age is just a number…
True connections and valuable conversations create lifelong friendships 🤝

Feeling happy and honoured to host such experienced personalities at our campus.
Their visit, interaction, and quality time made this day truly special ❤️

10/05/2026

Happy Mother’s Day అనడానికి అమ్మ లేదు…
కానీ “నా కొడుకు సాధించాడు” అన్న ఆమె ఆశ,సంతోషం…ఇంకా నా కొడుకు నా ఆశయాన్ని ఇంకా గట్టిగా నెరవేరుస్తాడని తన కోరిక, నమ్మకం ఇంకా నా రక్తంలో పరుగెడుతోంది..! ❤️‍🔥

మా అమ్మ గారి జ్ఞాపకార్థమే

రాయలసీమ విద్యార్థుల కోసమే

NRI “మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్- 2026”

అమ్మ 🤰…కానీ చాలా తొందరగా ఒంటరివాడిని చేసిపోయావు 😭…ఇప్పటికీ జీర్ణించికోలేకపోతున్నాను…కానీ నా ప్రతి ఆలోచనలో తోడుండి నడిపిస్తున్నావు,,,నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా ప్రతి అడుగులోనూ,నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే…నువ్వే

ఇంకా గట్టిగా సాధిస్తాము…కస్తూరమ్మ కొడుకులు అంటే ఒక బ్రాండ్ అనేది చేసాము…ఈ రోజు ప్రమాణం చేసి చెప్తున్నాము,,,ఆ బ్రాండ్ ను ఎలా విస్తరిస్తామో అదే నీకు ఘన నివాళి అమ్మ 😍😭💪

Happy Mother’s Day amma 💪😍

10/05/2026

డబ్బులు ఎవరికి ఊరికే రావు…..

🔥 “ఫీజు FREE అని Future FREEగా ఇవ్వరు…
ర్యాంక్ రావాలంటే Training Powerful కావాలి…
అందుకే టాపర్స్ Choice — NRI!”

🚨 “Admissions కోసం Offers ఇవ్వొచ్చు…జీవితంలో offers ఉండవు,,,టాలెంట్ మాత్రమే కావాలి!

మీలో టాలెంట్ ఉందా ? NRI MERIT Scholarship Exam కు హాజరు అవ్వండి…జీవితాన్ని మార్చుకోండి



























For queries : 93339 66663 / 8019414133 / 8019252533 / 8019454533 / 8019595933

NEET 2026 is here.Confidence comes from preparation. Trust the work you have put in, stay calm, and focus on every quest...
01/05/2026

NEET 2026 is here.

Confidence comes from preparation. Trust the work you have put in, stay calm, and focus on every question in front of you.

Wishing every NEET aspirant clarity, composure, and the strength to give their best on exam day.

[NEET 2026, All The Best, Medical Aspirants, Exam Day, Stay Focused, NRIeducationalinstitutions]


29/04/2026

“This is not your result… this is your starting line.”

విద్యావ్యవస్థలో రియల్ గేమ్ చేంజర్... అయినటువంటి NRI విద్యాసంస్థల ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారితో డి3 న్యూస్ ముఖ...
25/04/2026

విద్యావ్యవస్థలో రియల్ గేమ్ చేంజర్... అయినటువంటి
NRI విద్యాసంస్థల ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారితో డి3 న్యూస్ ముఖాముఖి...

NRI విద్యాసంస్థల సక్సెస్ సీక్రెట్ మరియు 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు జీవితాన్ని మేల్కొలిపే అతి ముఖ్యమైన మరియు సున్నితమైన అంశాలు

ప్రతి విద్యార్థి మరియు తల్లిదండ్రులు తప్పక చూడవలసిన ఇంటర్వ్యూ....

వివరాలకు :

9333966663 / 9494472722 / 9652380088

NRI విద్యాసంస్థలు
అనంతపురం / గుంతకల్లు / కళ్యాణదుర్గం

49 likes, 113 comments. "“NRI కాలేజ్ సక్సెస్ సీక్రెట్ 🎓”“చైర్మన్‌తో స్పెషల్ ముఖాముఖి ప్రతినిధి"

Address

Anantapur

Telephone

+919333966663

Website

Alerts

Be the first to know and let us send you an email when Viswanath Reddie posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category