Swami Vivekananda Quotes Telugu

Swami Vivekananda Quotes Telugu వివేక వాణి - Swami Vivekananda Quotes Telugu

జిల్లెళ్ళమూడి అమ్మను గురించి  ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి అన్నయ్యగారు చేసిన ప్రవచనాత్మక బోధ
18/09/2023

జిల్లెళ్ళమూడి అమ్మను గురించి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి అన్నయ్యగారు చేసిన ప్రవచనాత్మక బోధ

విశ్వజననిగా ప్రఖ్యాతి గాంచిన లోకపావనియైన మాతృశ్రీ అనసూయా దేవి గురించి ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్ర వేత్త శ్రీ వ.....

వివేకవాణి
30/10/2022

వివేకవాణి

వందేళ్ళ నాటి వివేకానందుని మాట - నేటికీ అక్షర సత్యమే!

09/06/2022

మిత్రులందరికీ శుభోదయ వందనములు

ఇది కలియుగం కాదు,
అవసరం యుగం,
అన్నం తినేంతవరకు ఇస్తారుకు, అన్నం తిన్నతరువాత ఎంగిలాకు,
అవసరం ఉన్నప్పుడు మావాడు,
అవసరం తీరాక తెలిసినవాడు అంటారు, ఈ మాయా యుగంలోని మాయగాళ్ళు

షేక్ నాయబ్ & నాగూర్

24/05/2022

మనిషి ఇరుక్కున్నాడు... మెగా గ్లోబలైజేషన్ లో...
👉 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!
👉 పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.!
👉 భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!
👉 సహజీవనాన్ని సంసారమంటున్నారు.!
👉 గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!
👉 డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు.!
👉 పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు..
👉 అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!
👉 ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!
👉 దారితప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు.!
👉 భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!
👉 కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!
👉 ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!
👉 మందు పోయిస్తేనే...మిత్రుడు అంటున్నారు.!
👉 కట్నం తెస్తేనే...భార్య అంటున్నారు.!
👉 సొమ్ములు తెస్తేనే... సంసారం అంటున్నారు.!
👉 కాసులు తెస్తేనే... కాపురం అంటున్నారు.!
👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!
👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!
👉 అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.!
👉 నిజం పలికితే... నీ కెందుకు పోవోయ్ అంటున్నారు..!
👉 న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!
👉 అన్యాయంగా బ్రతికినా... సక్సెస్...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!
👉 అన్యాయాన్ని ఎదిరిస్తే... అతనికెందుకు అంటున్నారు.!
👉 నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!
👉 మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!
👉 మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!
👉 పరిస్థితులకు అనుగుణంగా పాత అర్ధం చెరిగిపోయి, ప్రయోజనాలకు అండగా... సరికొత్త పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!

🔥 టెక్నాలజీ పెరిగింది...
🔥 సౌకర్యం పెరిగింది...
🔥 విలాసం పెరిగింది...
🔥 విజ్ఞానం పెరిగింది...
🔥 కాలుష్యం పెరుగింది...
🔥 ఖర్చు పెరిగింది...
🔥 కల్తీ పెరిగింది...
🔥 రసాయన బంధం పెరిగింది...
🔥 అన్నీ పెరిగాయి...
కానీ! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు
మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది..
రోగం తెలియని చికిత్సలు..శవాలకు రక్తపరీక్షలు...
విద్య పెద్ద వ్యాపారం...వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం
దహించనున్న గ్లోబల్ వార్మింగ్.... భావితరాలకు వార్నింగ్..
అయినా బాధ్యత లేనట్లు.. ఏమి తెలియనట్లు
నటించే మనిషికి నాటకరంగం దినోత్సవ శుభాకాంక్షలు ❤️.
సర్వే జనా సుఖినోభవంతు…
మీ నాగూర్

17/05/2022

కలియుగంలొ నీతి గా ఉన్నవారు బ్రతకలేరు .కలి అంటె మాయ .మాయా ప్రపంచములొ మాయగాళ్ళే రాజ్జమేలుతారు
మీ
నాయబ్ & నాగూర్

అమ్మ భువిలో వెలసిన దేవత రూపమే అమ్మతన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది అమ్మఅమ్మలో అ అంటే అనురాగంమ అంటే మమకారంఅన...
08/05/2022

అమ్మ భువిలో వెలసిన దేవత రూపమే అమ్మ
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది అమ్మ
అమ్మలో అ అంటే అనురాగం
మ అంటే మమకారం
అనురాగానికి,మమకారానికి
మారుపేరు అమ్మ
ఆరెంటినీ కలిపి రంగరించి అమ్మను చేశాడు ఆ బ్రహ్మ
అమ్మ లేకుంటే చెమ్మగిల్లును నా కళ్ళు
అమ్మ ఉంటే పులకరిచును
నా తనువు
అమ్మ ఒడి వెన్న కన్నా మెత్తన
ఆ ఒడిలో పవలిస్తే ఆనందంతో
నిండిపోవును నా మనసు
అమ్మ ఒక తియ్యని పిలుపు
అమ్మ ఒక చక్కటి వెలుగు
బుద్ధి నేర్పింది అమ్మ
మమత నేర్పింది అమ్మ
తప్పటడుగులు వేయకుండా సరిదిద్దేది అమ్మ
మనం జన్మించినప్పటి నుండి
ఎన్నో సేవలు చేసి,
అనేక కష్టాలు పడి,
ఎన్నో బాధలకు ఓర్చి
మనలను పెంచి పెద్దచేసిన
ఆ త్యాగమూర్తికి మనం
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం
మన జీవితాన్ని తల్లి పాదపద్మముల ముందు ఉంచడం తప్ప...

మాతృదేవోభవ..

భువినుండి దివికేగిన అమ్మలకు అంకితం చేస్తూ.

మాతృదినోత్సవ శుభాకాంక్షలు
మీ నాగూర్ & నాయబ్🙏🙏🙏

ప్రియమైన నా సోదర సోదరీమణులందరికీ పేరు పేరునా హృదయపూర్వక వందనము 💐🙏 నా ప్రదమ కుమారుని వివాహం దయవుంచి నా ముఖపుస్తక మిత్రులం...
08/04/2022

ప్రియమైన నా సోదర సోదరీమణులందరికీ పేరు పేరునా హృదయపూర్వక వందనము 💐🙏 నా ప్రదమ కుమారుని వివాహం దయవుంచి నా ముఖపుస్తక మిత్రులందరిని ఆహ్వానిస్తున్నాను మీరందరూ వచ్చి మా ఆదిత్యాన్ని స్వీకరించి వధువు వరులను ఆశ్వీరదించి వెళ్ళాలని ప్రార్దిస్తున్నాను ఒక్క రూపాయి కుడా కట్నం తీసుకోకుండా
నా నెంబర్ 8790861185 మీ నాయబ్ & నాగూర్

https://www.youtube.com/watch?v=-MKK7IQdvCI

నా 48 సం// లో అన్నీ చూచా చివరికి సమాజ సేవ చేయడానికే నిర్ణయించుకున్నాను, కుటుంబం పిల్లలు వెతిరేకించినా అందరినీ పక్కన బెట్...
14/03/2022

నా 48 సం// లో అన్నీ చూచా చివరికి సమాజ సేవ చేయడానికే నిర్ణయించుకున్నాను, కుటుంబం పిల్లలు వెతిరేకించినా అందరినీ పక్కన బెట్టి కదం తొక్కా ఆకలిగొన్నవారికి పిరికెడు మెతుకులు అడకొచ్చి పెడున్నా.

నా ప్రియమైన సోదర సోదరీమణులందరీ పేరు పేరునా నా హృదయపూర్వక వందనములు నేను చేయబోయే సేవలో నాతో చెయి కలపి నడిచేవారికి హృదయపూర్...
14/03/2022

నా ప్రియమైన సోదర సోదరీమణులందరీ పేరు పేరునా నా హృదయపూర్వక వందనములు నేను చేయబోయే సేవలో నాతో చెయి కలపి నడిచేవారికి హృదయపూర్వక వందనములు

గత 6 నెలల నుండి భైరవకోన దారిలో ఒ దత్తత్రేయ ఆశ్రమం నిర్మించి ఆకలి గొన్నవారికి దాతల సహయంతో కడుపు నింపుతున్నాను,
ఇక్కడ అనాధ అభాగ్యుల కోసం ఒ వృద్ద ఆశ్రమాన్ని నిర్మించాలని దృడమైన నిర్ణయం తీసుకున్నాను నా ఒక్కడి వల్ల కాదు కాబట్టి ఇక్కడికి వచ్చి దాతలు చూచి నిజమే తను చేసే సెవ అని మీ వంతు సహకారం కావాలి

కంటితో చూడండి చెవులతో వినంటి తరువాతే మీ వంతు సహయం చెయండి దయవుంచి
ఇట్లు
నాయబ్ & నాగూర్
నా నెంబర్ 8790861185

Address

Hyderabad . A P
Amaravati

Alerts

Be the first to know and let us send you an email when Swami Vivekananda Quotes Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share