Maha Computers

Maha Computers computer education

12/09/2023

computer education

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
12/08/2023

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

10/04/2023

ANY DEGREE COMPLETED STUDENTS WHO WANTS TO JOB FOR IT SIDE IN HYDERABAD. PLEASE COMMENT YOUR NUMBER.

computer education

07/09/2020

మహా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానెల్ ని subscribe చేసుకుని కంప్యూటర్ కోర్స్ లు ఫ్రీగా నేర్చుకోండి

19/02/2020
10/02/2020

అందరికి నమస్కారం నా పేరు దుర్గ మహాదేవ్. నేను తెనాలి లో compulearn కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ని. నేను కంప్యూటర్ కోర్స్ మొత్తం తెలుగులోనే చెప్తున్నాను. మనలో చాలా మందికి కంప్యూటర్ నేర్చుకోవాలని ఉన్న టైం కుదరక లేదా ఒత్తిడి వల్ల లేదా busy షెడ్యూల్ వల్ల అలాగే ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల లేదా డబ్బులు ఇబ్బంది వల్ల కంప్యూటర్ నేర్చుకోవలనుకున్న నేర్చుకోలేకపోతున్నారు . మీ కోసం నేను ఉచితంగా యూట్యూబ్ లో ప్రతి కంప్యూటర్ కోర్స్ లు చెప్తున్నాను. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు మీ ఇంట్లోనే ఉండి మీ ఫోన్ లో ఫ్రీగా క్లాసులు విని కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో ప్రావీణ్యం పొందవచ్చు. ఉద్యోగస్తులు సమయం లేని వారు ఏ టైం లో ఐనా మీ మొబైల్ లో యూట్యూబ్ లోకి వెళ్లి maha computers అని టైప్ చేస్తే నా ఫోటో వస్తది ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో పక్కన రెడ్ కలర్ లో subscribe అని ఉంటది దాని మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి ఇక నుండి ప్రతి క్లాస్ తెలుగులోనే వీడియో లు మీ ఫోన్ కి వచేస్తది ఇంగ్లీష్ రాదు అని భయడాల్సిన అవసరం లేదు ప్రతి క్లాస్ తెలుగులోనే చెప్తున్నాను. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉండే కంప్యూటర్ విద్య ని సులభంగా ఉచితంగా నేర్చుకోండి. ఇతర వివరాల కోసం సంప్రదించండి నా ఫోన్ నెంబర్ and whatsap నెంబర్ 8328 678787. ధన్యవాదాలు🙏🏻. దయచేసి ఈ msg ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి ఉచితంగా కంప్యూటర్ విద్య ని నేర్చుకునే అవకాశం కల్పించండి.
ఇట్లు
Maha Computers
(మహా కంప్యూటర్స్)
Call : 8328 678787

యూట్యూబ్ లో maha computers ఛానల్ లో చూడండి.
06/02/2020

యూట్యూబ్ లో maha computers ఛానల్ లో చూడండి.

02/02/2020

Plz share and subscribe my youtube channel maha computers.

02/02/2020

Plz share u r contacts 8328 678787

Good morning friends
02/02/2020

Good morning friends

Plz subscribe my maha computers
02/02/2020

Plz subscribe my maha computers

Address

Prakasam Road , Ganganammapet, Opp Gupta College, Upstair TVS Showroom, Near Laxmi Theatre, Tenali, 8328 678787
Amaravati
522201

Opening Hours

Monday 7:30am - 8pm
Tuesday 7:30am - 8pm
Wednesday 7:30am - 8pm
Thursday 7:30am - 8pm
Friday 7:30am - 8pm
Saturday 7:30am - 8pm
Sunday 9am - 1pm

Telephone

+918328678787

Alerts

Be the first to know and let us send you an email when Maha Computers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Maha Computers:

Shortcuts

Share

Category