BITS ADONI

BITS ADONI 𝙾𝚏𝚏𝚒𝚌𝚒𝚊𝚕 𝚙𝚊𝚐𝚎 𝚘𝚏 𝙱𝙸𝚃𝚂 𝙰𝚍o𝚗i
☆ 𝑬𝒗𝒆𝒏𝒕𝒔
☆ 𝑷𝒓𝒐𝒎𝒐𝒕𝒊𝒐𝒏𝒔
☆ 𝑼𝒑𝒅𝒂𝒕𝒆𝒔

13/06/2026
ఆదోని లోని భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఉచిత POLYCET కోచింగ్ ఇవ్వబడుతుంధి.పదవ తరగతి పూర్తి చేసిన విద్...
02/04/2026

ఆదోని లోని భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఉచిత POLYCET కోచింగ్ ఇవ్వబడుతుంధి.
పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం సరైన దిశగా అడుగులు వేయాలంటే POLYCET ద్వారా డిప్లొమా కోర్సును ఎంపిక చేసుకోవాలని సంస్థ సూచిస్తోంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా POLYCET ట్రైనింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో కాన్సెప్ట్ ఆధారిత బోధన, మాక్ టెస్టులు మరియు వ్యక్తిగత మార్గదర్శకత్వం ఉచితం గా అందిస్తున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి.ఎస్ సురేంద్ర బాబు మరియు సెక్రెటరి పి.ఎన్. విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,
"పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని POLYCET ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి" అని సూచించారు.
అర్హత కలిగిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

26/03/2026

What is ICETETAS 2026?
From the words of Editor Dr William Albert

Address

Bellary/Adoni Road
Adoni
518302

Alerts

Be the first to know and let us send you an email when BITS ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share