Malka Komaraiah

Malka Komaraiah MLC (KNR-NZB-MDK-ADB) Teacher's Constituency | Green Energy | Healthcare | Philanthropist | Chairman - Pallavi Educational institutions.

నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల...
18/08/2026

నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచంద్రరావు గారు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు తదితర నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను.

తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవం, ధీరత్వం, సామాజిక సమానత్వానికి పాపన్న గౌడ్ గారి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.

ఇటీవల ప్రమాదానికి గురై లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఉట్నూర్‌ మండల విద్యాధికారి (MEO) శ్...
17/08/2026

ఇటీవల ప్రమాదానికి గురై లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఉట్నూర్‌ మండల విద్యాధికారి (MEO) శ్రీ రాపెళ్లి ఆశన్న గారిని తపస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వోడ్నాల రాజశేఖర్ గారితో కలిసి పరామర్శించాను. వైద్యులతో మాట్లాడి ఆశన్న గారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించాను. ఆశన్న గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

హిందూ బంధువులందరికీ నాగుల పంచమి పర్వదినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ నాగదేవత అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ...
17/08/2026

హిందూ బంధువులందరికీ నాగుల పంచమి పర్వదినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ నాగదేవత అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో అందరూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

Attended the wedding ceremony of Srijan Reddy -  Manika Reddy and conveyed my heartfelt blessings to the newlywed couple...
16/08/2026

Attended the wedding ceremony of Srijan Reddy - Manika Reddy and conveyed my heartfelt blessings to the newlywed couple.

Wishing them a beautiful life filled with love, happiness, good health and prosperity.

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. నిన్న లోక్ భవన్‌లో గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్' (తే...
16/08/2026

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. నిన్న లోక్ భవన్‌లో గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్' (తేనీటి విందు) కార్యక్రమంలో పాల్గొన్నాను.

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. భారతదేశ శ్రేయస...
16/08/2026

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. భారతదేశ శ్రేయస్సు, సుపరిపాలన కోసం వారు చూపిన మార్గం మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.

15/08/2026

India has dared to dream big, with firm resolve and an unyielding commitment to reach new heights the dream of a Viksit Bharat by 2047

Under the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi Ji, India is stepping into a new era of growth and determination.
​Let us all pledge to contribute toward achieving the goal of a Developed India by 2047!

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు! బ్రిటీష్ బానిస సంకెళ్లను తెంచి, మనకు స్...
15/08/2026

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!

బ్రిటీష్ బానిస సంకెళ్లను తెంచి, మనకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. వారి ఆశయాలకు అనుగుణంగా, నవభారత నిర్మాణంలో మనమందరం భాగస్వాములవుదాం.


Joined the grand Tiranga Yatra from the Dr. B.R. Ambedkar Statue to the Swami Vivekananda Statue at Tank Bund, Hyderabad...
14/08/2026

Joined the grand Tiranga Yatra from the Dr. B.R. Ambedkar Statue to the Swami Vivekananda Statue at Tank Bund, Hyderabad, as part of the nationwide Har Ghar Tiranga Abhiyan, inspired by the call of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji.

Alongside BJP State President Shri N. Ramachandra Rao garu, Union Ministers Shri G. Kishan Reddy Ji, and Shri Bandi Sanjay Kumar Ji , MP Shri Eatala Rajender Ji, , fellow MLAs, MLCs, leaders and karyakartas, I proudly joined thousands of citizens in celebrating our National Flag.

The Tiranga is a symbol of our pride, unity and sovereignty, and a tribute to the supreme sacrifices of our freedom fighters. Across every village, town and city, our National Flag continues to unite 140 crore Indians with one spirit and one resolve.

Jai Hind! Vande Mataram!

Address

Adilabad
504001

Alerts

Be the first to know and let us send you an email when Malka Komaraiah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category