25/04/2025
SSC 2025 ఫలితాలలో ZPHS వైదన విద్యార్థులు ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు! 🎉📚
🏅 500 మార్కులకిపైగా 15 మంది విద్యార్థులు
✅ 99% పాస్ శాతం
📚 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం
మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే జాయిన్ చేయండి!
📍 ZPHS వైదన