Blue Bells Public School
The Blue Bells Public school was established by Bhavanam’s Association in Atchempet, Guntur Dt.
in the year 2010 aiming at the rural children's education in English Medium, in an area of nearly 2 acres with all the facilities.
Operating as usual
Congratulations Madam,🤩🥳
Congratulations Madam💐💐
గౌరవనీయులైన తల్లిదండ్రులకు శుభ సాయంత్రం..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS)వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న
జానపద మరియు సాంస్కృతిక సంబరాలలో భాగంగా..
మారు మూల ప్రాంతంలో విద్యారంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 30 మందికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది...
ఈ 14 సంవత్సరాల నుండి ఈ అచ్చంపేట మండల ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను,మంచి క్రమశిక్షణను అందించి, తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా మా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ,విద్యా రంగంలో తమ వంతు సేవలను అందించుచున్న బ్లూబెల్స్ పాఠశాల అందించిన సేవలకు గుర్తింపుగా మన స్కూల్ అవార్డు కి ఎంపిక కావడం జరిగింది అని సగర్వంగా తెలియ చేస్తున్నాము🥰
ఈ అవార్డు
మన స్కూల్ తరుపున
ఈ నెల 30 వ తేది అందుకొనబోవుచున్న మన బ్లూ బెల్స్ విద్యాసంస్థ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ భవనం నిర్మల జ్యోతి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము💐💐
బ్లూ బెల్స్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్
గౌరవనీయులైన తల్లిదండ్రులకు...
సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే పది అడుగులు ముందుకు వెళ్ళడానికి సిద్ధముగా వుందని మా బ్లూ బెల్స్ 10 వ తరగతి విద్యార్థులు తమ ఫలితాలతో నిరూపించారు..
నియోజ వర్గ స్థాయిలో మొదటి ర్యాంకు,పల్నాడు జిల్లా స్థాయిలో 2వ ర్యాంక్,రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ తో బ్లూ బెల్స్ కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్ళారు...అంతే కాదు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు..
మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 51..
మొత్తం పాసయిన విద్యార్థులు 51...
51/51- 100% ఉత్తీర్ణత
డొక్కు రిషిత D/o గోవింద రాజులు,(చేరుకుంపాలెం)-595/600
(స్కూల్ మరియు నియోజక వర్గ స్థాయిలో మొదటి స్థానం,పల్నాడు జిల్లా స్థాయిలో 2వ ర్యాంక్,రాష్ట్ర స్థాయిలో 5 వ ర్యాంక్)
రామిసెట్టి జయశ్రీ D/o వాణి ,అచ్చంపేట -584/600(రెండవ స్థానం)
కిలారు రోహిత D/o హరిబాబు,
గ్రంథసిరి-582/600(మూడవ స్థానం)..
550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు -12మంది...
500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు - 28 మంది..
మొత్తం 54% విద్యార్థులకు 500 పైగా మార్కులు సాధించి ఏ స్కూల్ కి సాధ్యం కానీ అసాధారణ ఫలితాలలో ప్రభంజనం సృష్టించి..మరొకసారి బ్లూ బెల్స్ సత్తా ఏమిటో నిరూపించారు మా విద్యార్థులు..ఇంత ఘనత సాధించిన మా విద్యార్థులకు అభినందనలు తెలియ చేస్తూ..
ఇంతటి ఘన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలతో ..మీ బ్లూ బెల్స్.
Congratulations Rish*tha, she got state Rank
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Location
Category
Contact the school
Telephone
Website
Address
Blue Bells Public School
Achampet
522409
Opening Hours
Monday | 9am - 5pm |
Tuesday | 9am - 5pm |
Wednesday | 9am - 5pm |
Thursday | 9am - 5pm |
Friday | 9am - 5pm |
Saturday | 9am - 5pm |
Police Station Road Atchampet
Achampet, 522409
four walls inside Bright feature
Achampet, 509375
Geethanjali high school, Achampet.
Achampet
PLEASE ENTER YOUR CONFESSIONS UR NAME WILL NOT BE DISPLAYED:https://docs.google.com/forms/d/1lYklr-N