Kommuchikkala

Kommuchikkala official group :- kommu.chikkala

Good Decision...👍👍
14/05/2021

Good Decision...👍👍

Congrats,🏆🥇🥇👌👌👑👑👑
15/05/2019

Congrats,🏆🥇🥇👌👌👑👑👑

23/10/2018
కొమ్ముచిక్కాల లో ఈరోజు 04-07-2018 జరిగిన అల్లూరి సీతారామరాజు గారి 121 జయంతి వేడుకకు విచ్చేసి వృద్దులకు దుప్పట్లు మరియు మ...
04/07/2018

కొమ్ముచిక్కాల లో ఈరోజు 04-07-2018 జరిగిన అల్లూరి సీతారామరాజు గారి 121 జయంతి వేడుకకు విచ్చేసి వృద్దులకు దుప్పట్లు మరియు మహిళలకు చీరలు అందించి నా క్షత్రియ యూత్ వారికి కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటూ ......
ఇట్లు మీ క్షత్రియ సేవ సమితి కొమ్ముచిక్కాల

అల్లూరి సీతారామరాజు గారి 94 వ వర్థంతి పురస్కరించుకుని నివాళులు అర్పించిన క్షత్రియయూత్ ..... కొమ్ముచిక్కాల
07/05/2018

అల్లూరి సీతారామరాజు గారి 94 వ వర్థంతి పురస్కరించుకుని నివాళులు అర్పించిన క్షత్రియయూత్ ..... కొమ్ముచిక్కాల

ది .  23-10-2017 న మన నేషనల్  స్టార్  & యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్  జన్మదినం  సందర్బం గా  పాలకొల్లు  మరియు  కొమ్ముచిక్కా...
24/10/2017

ది . 23-10-2017 న మన నేషనల్ స్టార్ & యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్బం గా పాలకొల్లు మరియు కొమ్ముచిక్కాల ప్రభాస్ ఫాన్స్ ఆధ్వర్యం లో పాలకొల్లు లో ని రాహుల్ వృద్దాశ్రమం నందు వృద్దులకు పండ్లు మరియు భోజనం పెట్టడం జరిగింది .ఈ కార్యక్రమానికి పాలకొల్లు C I గారు ముఖ్యఅతిథి గా విచ్చేసి కేక్ కట్ చేయడం జరిగింది ......

ది 02-10-2017 న గాంధీ జయంతి సందర్భంగా కొమ్ముచిక్కాల గ్రామం మరియు  పాలకొల్లు పట్టణం లో నేషనల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్  ఆద...
02/10/2017

ది 02-10-2017 న గాంధీ జయంతి సందర్భంగా కొమ్ముచిక్కాల గ్రామం మరియు పాలకొల్లు పట్టణం లో నేషనల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆద్వర్యం లో స్వచ్చ భారత్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది

g.bhavya sri kommuchikkala .....high school student prathibha
19/08/2017

g.bhavya sri kommuchikkala .....high school student prathibha

15/08/2017

Happy independence day dear all

kommuchikkla alluri sitharamaraju 120 jayanthi celabration pics.....
05/07/2017

kommuchikkla alluri sitharamaraju 120 jayanthi celabration pics.....

05/07/2017

Address

Dubai
534338

Website

Alerts

Be the first to know and let us send you an email when Kommuchikkala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share