DYFI Nalgonda

DYFI Nalgonda

Share

Social org.

19/04/2026
18/04/2026

Photos from DYFI Nalgonda's post 02/04/2026
22/03/2026

భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా మిర్యాలగూడ లో

17/03/2026

తేది 17-03-2026
*భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ఆశయాల సాధనకు కోసం విద్యార్థులు, యువకులు పాటుపడాలి*.
*DYFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్*,
*SFIరాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటి శంకర్*

నల్లగొండ.భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ ) భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు లో బాగం గా నల్లగొండ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో నేటినుంచి ఈ నెల 23వరకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్థంతి సందర్భంగా విద్యార్థి, యువజన స్మారకోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది . అందులో భాగంగా ఈరోజు దోడ్డికోమరయ్య భవనం నుండి ప్రకాశం బజార్ స్థానిక క్లాక్ టవర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం *DYFI,SFIరాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్* మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్లి స్థాయిలో కూడా త్యాగాలు చేయని వారిని డిల్లీ స్థాయి లో ప్రచారం చేస్తున్నాయి .తప్ప భగత్ సింగ్ రాజ్ గురు,సుఖ్ దేవ్ ల త్యాగాలను ప్రచారం చేయడానికి జంకుతున్నాయి.23 సంవత్సరాల వయస్సు లో దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా పెట్టిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ లకు భారత రత్న అవార్డు ఇవ్వడానికి బిజెపి ప్రభుత్వం జంకుతున్నారు . భగత్ సింగ్ అందించిన స్ఫూర్తి తో నేటి సమాజంలో విద్యార్థులు, యువకులు వారి ఆశయం సాధనాలు ముందుకు తీసుకు పోవడం‌ కోసం పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన సంఘాలు బలమైన‌ పోరాటాలు నిర్వహించి విద్యార్థి, యువకులతో నిజమైన దేశ భక్తి పెంపోందేవిధంగా చూడాలని అన్నారు.భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్ స్పూర్తితో విద్యార్థులు, యువకులు గంజాయి , డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు ఆన్ లైన్ బెట్టింగ్లకు దూరంగా వుంటూ
ఉన్నతమైన స్థానాల్లో ముందుకు పోయే విధంగా ఈ పోటి ప్రపంచంలో నిలబడాలంటే చదువు ఒకటే మార్గమని చదువు కునే నేటి, విద్యార్థులు యువకులు ఆవిధంగా కృష్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, డి వై ఎఫ్ ఐ జిల్లా ఉపధ్యక్షులు పూలెంల్ల శ్రీకర్ ,డి వై ఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శికట్ట లింగస్వామి, నాయకులు ,కోరే రమేష్,ముస్కు రవిందర్,మారుపాక కిరణ్, పంది నరేష్,సైఫ్,అరూరి ప్రణీత్, జగదీష్,కండె యాదగిరి,బోడ్డు పల్లి నరేష్,అంజి,బాలరాజు,పోకల శశి,శ్రవణ్,నవదీప్,వర్షీత్,హరి తదితరులు.

Photos from DYFI Nalgonda's post 13/03/2026

13/03/2026

రేపటి నుంచి పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ పక్షాన ఆల్ ద బెస్ట్

Photos from DYFI Nalgonda's post 10/03/2026

*నల్లగొండ జిల్లా:*

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి *మీసేవ* మరియు *ఆధార్ నమోదు* కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పేద ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానిక ఎమ్మార్వో నరేష్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల నాయకులు మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

09/03/2026

T20 క్రికెట్ లో ఇండియాను విశ్వ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించిన సంజు శాంసన్ కుటుంబాన్ని కలిసి సంజు తండ్రి విశ్వనాథ్ ను అభినందించిన CPI(M) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ MA.బేబీ, డి వై ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షులు రహీం (mp)

Photos from DYFI Nalgonda's post 08/03/2026

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం లో డివైఎఫ్ఐ& ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రిడ పోటీల బహుమతి ప్రధానోత్సవ సభ

Want your school to be the top-listed School/college?

Website